| .సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించెది ఎవరు? |
| పార్లమెంట్ |
| .ప్రస్తుతం సుప్రీం కోర్ట్ లొ న్యాయమూర్తుల సంఖ్య ఎంత? |
| 31 మంది |
| .సుప్రీం కోర్ట్ , హై కోర్ట్ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? |
| రాష్త్రపతి |
| .సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి నెల వెతనం ఎంత? |
| నెలకు ఒక లక్ష |
| *సుప్రీం కోర్ట్ న్యాయమూర్తికి అర్హతలు? |
| భారత పౌరుడై ఏదైనా కోర్ట్ లొ 10సం న్యాయవాదిగా అనుభవం |
| .సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువకాలం పనిచెసిన వ్యక్తి ఎవరు? |
| వై వి చంద్ర చూడ్ |
| .సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచెసిన వ్యక్తి ఎవరు? |
| కె నాగెంద్ర సింగ్ |
| .సుప్రీం కోర్ట్ తొలి దలిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? |
| హెచ్ జి కానియా |
| .సుప్రీం కోర్ట్ మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? |
| మీరా సాహెబ్ ఫాతిమా బీ |
| .సుప్రీం కోర్ట్ భాషలొ "మాండమస్" అంటె ఎమిటి? |
| అక్షరాలా ఆగ్ణ |
| .భారత సుప్రీం కోర్ట్ కు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రవేష పెట్టిన ప్రత్యీక కోడ్ ఏమిటి? |
| 110201 దీన్ని 2013 సెప్టెంబెర్ 26న ప్రవేష పెట్టారు? |
| .భారత్ లొ ప్రస్తుతం ఎన్ని హై హైకోర్ట్ |
| లు కలవు? |
| 24 హై హైకోర్ట్ లు |
| .భారత్ లొ తొలి హై కోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేసారు? |
| కలకత్తా 1861 |
| .హై కోర్ట్ లొ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు? |
| లీలా సేధ్ (హిమాచల్ ప్రదేశ్) |
| .కేవలం ఒక రొజు మాత్రమే హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు? |
| బి పి ఝో |
భారత దేశ కోర్టులు
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment