| .భారత్ ఎలక్షన్ కమీషన్ భవనం పేరు? |
| నిర్వచన్ భవన్ |
| .ఎన్నికల కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
| 1950 |
| .భారత ఎలక్షన్ కమీషన్ మొదటి ప్రధాన ఎలక్షన్ కమీషనర్ ఎవరు? |
| సుకుమార్ సేన్ |
| .ఎక్కువ కాలం ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు? |
| కే వి కే సుందరం |
| .తక్కువ కాలం ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు? |
| నాగెంద్ర శర్మ |
| .వివాదాస్పద ఎన్నికల సంస్కరనల కర్త ఎవరు? |
| టి ఎన్ శేషన్ |
| .ఓటరు గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టిన వారు? |
| టి ఏన్ శేషన్ |
| .ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉప్యొగించిన తొలి రాశ్ట్రం? |
| కేరల |
| .భారత్ లొ రాజకీయ పార్టి లకు గుర్తింపు ఇచెది ఎవరు? |
| ఎన్నికల కమీషనర్ |
| ."కాగ్" అనగా ఏమి? |
| కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) |
| .భారత ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటయింది? |
| 1951 |
| .భారత ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు? |
| కే సి నియొగి |
| ."యు పి పి యెస్ సి" అనగా ఏమి? |
| యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ |
| .భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు? |
| సర్దార్ వల్ల భాయ్ పటేల్ |
| .జాతీయ అభివ్రుద్ధి మండలి ఎప్పుడు ఏర్పాటుచేశారు? |
| 1952 లొ |
| .జాతీయ అభివ్రుద్ధి మండలి అద్యక్షుడు ఎవరు? |
| ప్రధాన మంత్రి |
| .జాతీయ సమైక్యతా మండలి ఎప్పుడు ఏర్పాటయింది? |
| 1961 |
| .జాతీయ భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటయింది? |
| 1998 |
| .జాతీయ మైనార్టి కమీషన్ ఎప్పుడు ఏర్పాటయింది? |
| 1978 లొ |
| .జాతీయ మైనార్టి కమీషన్ మొదటి చైర్మన్ ఎవరు? |
| అబ్దుల్ అన్సారి |
| .జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ ఎప్పుడు ఏర్పాటయింది? |
| 1992 లొ |
| .జాతీయ మహిళా కమీషన్ ఎప్పుడు ఏర్పాటయింది? |
| 1992 లొ |
భారత దేశ ఎలక్షన్ కమీషన్
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment