గతి శాస్త్రం



గతి శాస్త్రం



గమనంలొని వస్తువుల వేగాన్ని అధ్యయనం చెసె శాస్త్రాన్ని గతి శాస్రము అంటారు
*వేగాన్ని ఎలా కొలుస్తారు?
సెం మీ / సెకను
*బలాన్ని ఎలా కొలుస్తారు?
డైను
*పనిని ఎలా కొలుస్తారు?
ఎర్గ్
*డైనమొ ఏ సూత్రం మీద ఆధారపది పని చెస్తుంది?
విద్యుదయస్కాంత ప్రెరణ
*ఆంపియర్ ను ఎలా కొలుస్తారు?
ఓం /సెకన్
*గాజు కడ్డీని సిల్కు తొ రుద్దితె ఎటువంటి ఆవెశం పొందుతుంది?
ధనావేశాన్ని
*గమన నియమాన్ని కనుగొన్నది ఎవరు?
న్యుటన్
*విమానం ఎగిరే ఎత్తును కనుగొనడానికి వాడే పరికరం ఏది?
అల్టిమీటర్
*వాతావరణ పీడనాన్ని గుర్తించే పరికరం ఏది?
బరొగ్రాఫ్
*గ్యాస్ సిలిండర్లలొ ఉండె గ్యాస్ పీడనాన్ని కొలిచె పరికరం ఏది?
మానో మీటర్
*రక్త పీడనాన్ని కొలిచె పర్కికరం ఏది?
సిగ్మా మీటర్
*వాతావరణాన్ని కొలిచె పరికరం ఏది?
భారమితి (బారో మీటర్)
*హైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రం పైన ఆధారపడి పనిచెస్తాయి?
పాస్కల్ నియమము
*క్రమ రహిత వస్తు ఘన పరిమానం ఏ సూత్రం ఆధారంగ కనుగొంటారు?
ఆర్కిమెడీస్ సూత్రం


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment