ఆధునిక భౌతిక శాస్త్రము
*క్వాంటం సిద్దాంతం కనుగొనది ఎవరు? |
మాక్స్ ప్లాంక్ (1900 సం ) |
*పరమాణు సిద్దాంతం ప్రతిపాదించినది ఎవరు? |
జాన్ డాల్టన్ |
*ఎలక్ట్రాన్ ను కనుగొన్నది ఎవరు? |
జె జె థాంసన్ |
*కేథోడ్ కిరణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టినది ఎవరు? |
జి జే స్టొని |
*ఎలక్ట్రాన్ ను ఏ గుర్తు తొ సూచిస్తారు? |
E |
*ఆనోడ్ కిరనాలు కనుగొన్నది ఎవరు? |
గోల్డ్ స్టెయిన్ |
*న్యుటాన్ ను కనుగొన్నది ఎవరు? |
చాడ్విక్ (1932) |
*పరమాణువులొని ప్రొటానుల సంఖ్యను ఏమంటారు? |
పరమాను సంఖ్య |
*న్యుట్రినో ను ఎవరు కనుగొన్నారు? |
పౌలి |
*పజిట్రాన్ ను ఎవరు కనుగొన్నారు? |
డిరాక్ |
*యాంటి ప్రొటాన్ ను ఎవరు కనుగొన్నారు? |
సెర్జి |
*మీసాన్ ను ఎవరు కనుగొన్నారు? |
యుకావా |
*మొదటి సారిగా పరమాణు నమూనాను ప్రతిపాదించినది ఎవరు? |
జె జె థాంసన్ |
*గ్రహ మండల నమూన అని దేన్ని పిలుస్తారు? |
రూథర్ ఫర్డ్ నమూనా |
*రూథర్ ఫర్డ్ పరమాణు నమూనాను రెండవ సారి ప్రతిపాదించినది ఎవరు? |
బోర్ |
*మానవ శరీరం లొ రక్తం గడ్డకట్టిన భాగాన్ని గుర్థించేందుకు దేన్ని వాదుతారు? |
రెడియొ ధార్మిక సోడియం |
*మానవ శరీరంలొ కాన్సర్ కణాలను నివారించెందుకు వాడేది ఏది? |
రేడియొ ధార్మిక కోబాల్ట్ |
*థైరాయిడ్ గ్రంధి పనితీరును పరీక్షిచెందుకు దేన్ని వాదుతారు? |
అయొడిన్ |
*శిలాజాల వయస్సును కనుగొనుటకు ఉపయొగించేది ఏది? |
కార్బన్ డేటింగ్ |
*యంత్ర భాగాల అరుగుదలను కొలిచెది ఏది? |
రెడియొ ఐసొటేపు |
*క్రుత్రిమ రేడియొ ధార్మికత ను కనుగొన్నది ఎవరు? |
ఇరిస్ క్యూరి (1934) |
*పరమాణు బాంబు తయారీలొ ఉప్యొగించె సూత్రం ఏది? |
కేంద్రక విచిత్తి |
*కాస్మిక్ కిరణాలను కనుగొన్నది ఎవరు? |
సి టి ఆర్ విల్సన్ |
*రేడియొ ధార్మిక కిరణాలను కనుగొన్నది ఎవరు? |
హెన్రీ బెకర్ల్ (1895) |
*గామా కిరణాలను కనుగొన్నది ఎవరు? |
విల్లర్డ్ |
*కాంతి విద్యుత్ ఫలితం సిద్దంతాన్ని ఎవరు కనుగొన్నారు? |
హర్జ్ |
*అల్ఫా , బీటా కిరణాలను ఎవరు కనుగొన్నారు? |
రూథర్ ఫర్డ్ |
*ఎక్స్ కిరణాలను ఎవరు కనుగొన్నారు? |
రంట్ జన్ |
*ట్రాన్సిస్టర్ ను ఎవరు కనుగొన్నారు? |
1949 సం లొ బార్డీన్ , బ్రాటైన్ , షాక్లి అనే ముగ్గురు శాస్త్రవేత్తలు |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment