→ఇస్రో తొలిసారి రాకెట్ ప్రయోగం చేసిన తేది ? |
1963 నవంబర్ 21 |
|
→ఇస్రో తొలిసారి ప్రయోగించిన రాకెట్ పేరు ? |
నైక్ అపాచి |
|
→ఇస్రో తొలిసారి రాకెట్ ప్రయోగించిన ప్రదేశం ? |
కేరళ లోని తిరువనంతపురం |
|
→ప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది ? |
స్పుత్నిక్ 1 |
|
→ప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం పంపిచిన దేశం ఏది ? |
రష్యా 1957 అక్టోబర్ 4 |
|
→ తొలిసారి అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశించిన కుక్క పేరు ? |
లైకా |
|
→భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఏది ? |
ఆర్య భట్ట |
|
→భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహాన్ని ఎవరు రూపొందించారు ? |
యు. ఆర్ . రావు |
|
→ఆర్యభట్ట ను ప్రయోగించిన సమయంలో ఇస్రో చైర్మన్ ఎవరు ? |
ప్రొఫెసర్ సతీష్ ధావన్ |
|
→భారత దేశపు మొదటి రిమోట్ సెన్సార్ ఉపగ్రహం ఏది ? |
భాస్కర 1 |
|
→భాస్కర 1 ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు ? |
1979 లో సోవియట్ యునియన్ నుంచి |
|
→భారత భూభాగం నుంచి ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది ? |
రోహిణి |
|
→భారత మొదటి సమాచార ఉపగ్రహం పేరు ? |
ఆపిల్ |
|
→ఆపిల్ ఉపగ్రహాన్ని ఎక్కడినుంచి ప్రయోగించారు ? |
ఫ్రాన్స్ |
|
→APPLE అనగా అర్థము ఏమిటి ? |
ఏరియన్ పాసింజర్ పేలోడ్ ఎక్స్పరిమెంట్ |
|
→భారత మొదటి వాతావరణ ఉపగ్రహం ఏది ? |
కల్పనా 1 |
|
→కల్పనా1 ను ఏ ఉపగ్రహం ద్వారా ఎక్కడినుంచి ప్రయోగించారు ? |
PSLV ఛ్4 ద్వారా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి |
|
→భారత మొదటి గూడాచార ఉపగ్రహం ఏది ? |
TES |
|
→TES ను ఏ రాకెట్ ద్వారా పంపించారు ? |
PSLV C 3 రాకెట్ ద్వారా |
|
→తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు ? |
యూరి గగారిన్ (రష్యా) |
|
→ప్రపంచంలో తొలి అంతరిక్ష నౌక పేరు ? |
వస్తోక్ 1 |
|
→ప్రపంచంలో అంతరిక్ష నౌక ద్వారా భుప్రదక్షిణ ఎన్ని నిమిషాలలో పూర్తి చేసారు ? |
83.34 నిమిషాలలో |
|
→మొదటి అమెరికా అంతరిక్ష యాత్రికుడు ఎవరు ? |
అలెన్ షెపర్డ్ (1961 మే 5 ) |
|
→మొదటి అంతరిక్ష యాత్రికురాలు ఎవరు ? |
వాలన్తేనా తెరిస్కోవా (1963 జూన్ 16) |
|
→భారత దేశపు తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు ? |
రాకేశ్ శర్మ (1984 ఏప్రిల్ 3 ) |
|
→భారత దేశపు తొలి అంతరిక్ష యాత్రికురాలు ఎవరు ? |
కల్పనా చావ్లా (1997 నవంబర్ 20 న కొలంబియా నౌక ద్వారా ) |
|
→ అంతరిక్ష యాత్రికురాలు కల్పనా చావ్లా ఎప్పుడు మరణించింది ? |
2003 ఫిబ్రవరి 1 న కొలంబియా నౌక పేలిపోవడంతో |
|
→రెండవ భారత అంతరిక్ష యాత్రికురాలు ? |
సునితా విలియమ్స్ (2006 డిసెంబర్ 8 |
|
→అంతరిక్షం లోకి మొదటగా మానవుని పంపిన దేశం ఏది? |
సోవియట్ యునియన్ |
|
→అంతరిక్షంలో అత్యధిక సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామి ఎవరు ? |
సునితా విలియమ్స్ ( అత్యధికంగా 44 గంటల 2 నిమిషాలు ) |
|
→ప్రపంచం లో తొలి అంతరిక్ష పర్యాటకుడు ఎవరు ? |
డెన్నిస్ టిటో (2001) |
|
→అంతరిక్షంలోనికి మానవుని పంపిన రెండవ దేశం ఏది ? |
అమెరికా |
|
→INSAT అనగా ఏమి ? |
ఇండియన్ నేషన్ శాటిలైట్ |
|
→ఇన్సాట్ వ్యవస్తను ఎక్కడ ఎప్పుడు ప్రారంభించారు ? |
1982 ఇండియా లో |
|
→DTH కార్యక్రమాల ప్రసారాలకు ఉపయోగిస్తున్న ఉపగ్రహం ఏది ? |
ఇన్సాట్ 4 సీ ఆర్ |
|
→భారత మొదటి ప్రయోగ వాహక నౌక పేరు ? |
SLV (శాటి లైట్ లాంచింగ్ వెహికల్) |
|
→భారత రెండవ తరపు ప్రయోగ వాహక నౌక పేరు ? |
ASLV (ఆగ్ మెంటెడ్ శాటి లైట్ వెహికల్ |
|
→భారత దేశపు మూడవ తరం ప్రయోగ వాహక నౌక పేరు ? |
PSLV (పోలార్ లాంచింగ్ వెహికల్ |
|
→భారత దేశపు నాలుగవ తరం ప్రయోగ వాహక నౌక పేరు ? |
GSLV (జియో స్టేషనరి శాటి లైట్ లాంచింగ్ వెహికల్) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment