భారత రక్షణ రంగము
→సైనిక దళాల ప్రధానాదికారిని ఏమని పిలుస్తారు ? |
జనరల్ ర్యాంకు |
→వైమానిక దళాల ప్రధానాదికారిని ఏమని పిలుస్తారు ? |
ఏర్ చీఫ్ మార్షల్ ర్యాంకు |
→నావికా దళం ప్రధానాదికారిని ఏమని పిలుస్తారు ? |
అడ్మిరల్ ర్యాంకు |
→భారత రక్షణ దళాల ప్రధానాదికారిని ఎవరు? |
రాష్ట్రపతి |
→త్రివిధ దళాల భాద్యత ఎవరిది ? |
రక్షణ మంత్రి |
→భారత త్రివిధ దళాల ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? |
న్యూ డిల్లి |
→భారత పచ్చిమ కమాండ్ ఎక్కడ ఉంది? |
చండీఘర్ |
→భారత తూర్పు కమాండ్ ఎక్కడ ఉంది? |
కోల్కత |
→భారత ఉత్తర కమాండ్ ఎక్కడ ఉంది? |
ఉదం పూర్ |
→భారత దక్షిణా కమాండ్ ఎక్కడ ఉంది? |
పూనే |
→భారత సెంట్రల్ కమాండ్ ఎక్కడ ఉంది? |
లక్నో |
→భారత ట్రయినింగ్ కమాండ్ ఎక్కడ ఉంది? |
సిమ్లా |
→భారత నావికాదళం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? |
న్యూ డిల్లి |
→భారత విమాన బాహక నౌక పేరు? |
INS విక్రాంత్ |
→భారత నూతన శిక్షణా నౌక పేరు? |
INS తరంగిణి |
→భారత యుద్ద నౌక పేరు? |
క్రివాక్ డి రష్యా నుంచి భారత్ కు వచ్చింది |
→పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో తయారయిన మొట్ట మొదటి క్షిఫణి నౌక ఏది? |
INS విభూది |
→పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో తయారయిన మొట్ట మొదటి సబ్ మెరైన్ ఏది? |
INS శాల్కి |
→ఆసియాలోనే అతి పెద్ద ఆఫీసర్ల శిక్షణా కేంద్రం ఎక్కడ ఉంది ? |
కేరల లోని కన్నూర్ సమీపంలోని ఎలిమల వద్ద |
→పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో తయారయిన 14 సీట్ల తేలికపాటి విమానం పేరు ? |
సరస్ |
→ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం ఎప్పుడు ఏర్పాటు చేసారు ? |
1978 |
→మీసా చట్టం అనగా ఏమి ? |
మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యురిటి యాక్ట్ (1977) |
→మీసా చట్టం ఎప్పుడు రద్దు చేసారు ? |
1978 (బి జే పి పార్టీ ) |
→టాడా చట్టం అనగా ఏమి? |
ద టెర్రరిస్ట్ అండ్ దిస్ట్రక్టివ్ యక్తివిటిస్ యాక్ట్ (1985) |
→పోట చట్టం అనగా ఏమి? |
ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్తివిటిస్ యాక్ట్ (2002) |
→పోట చట్టం ఎప్పుడు రద్దు చేసారు ? |
2004 |
→భారత్ లో ఇప్పుడు అమలులో ఉండే రక్షణ చట్టం ఏది? |
COFEPOSA |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment