ఆంద్ర ప్రదేశ్ విధాన పరిషత్ - విధాన సభ

ఆంద్ర ప్రదేశ్  విధాన పరిషత్  - విధాన సభ




*రాష్టాలలొ రాజ్యాధినేత ఎవరు?
గవర్నర్

*గవర్నర్ పదవీకాలం ఎంత?
5 సం

*గవర్నర్ పదవీకాలం పొడిగించే అర్హత ఎవరికి ఉంది?
భారత రాష్ట్ర పతికి

*శాసన మండలిలొ ఎక్కువ స్తానాలు గల రాష్ట్రం ఏది?
ఉత్తర ప్రదేస్

*శాసన మండలిలొ తక్కువ స్తానాలు గల రాష్ట్రం ఏది?
జమ్మూ కాశ్మీర్

*విధాన పరిషత్తుకు పోటీ చేయడానికి కనీస వయసు?
30 సం

*దేశం లొ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు?
జ్యొతి బసు (23 సం)

*ఆంధ్ర ప్రదేశ్ లొ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు?
నారా చంద్ర బాబు నాయుడు

*ఆంధ్ర ప్రదేశ్ లొ తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు?
నాదెండ్ల భాస్కర్ రావు (30 రొజులు)

*ఆంధ్ర ప్రదేశ్ లొ మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరు?
ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి

*తెలంగాణా తొలి శాసనసభ స్పీకర్ ఎవరు?
సిరికొండ మధుసూధనాచారి

*నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి స్పీకర్ ఎవరు?
కోడెల శివ ప్రసాదరావు

*ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషద్ మొదటి చైర్మన్ ఎవరు?
మాడపాటి హనుమంత రావు

*విధాన పరిషద్ను ఎవరు ఎప్పుడు రద్దు చేశారు?
1985 లొ ఎన్.టి.రామా రావు

*తెలంగాణా తొలి శాసన మండలి చైర్మన్ ఎవరు?
కె.స్వామి గౌడ్

*రాష్ట్ర అగంతుక నిధి ఎవరి ఆధీనంలొ ఉంటుంది?
గవర్నర్

*గవర్నర్ వేతనాన్ని నిర్ణయించేది ఎవరు?
భారత పార్లమెంట్

*ఆంధ్ర ప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు?
చందూలాల్ మాధవ్ త్రివేది

*ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు?
ఇ ఎల్ నర సింహాన్

*శాసన సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరు?
శిబు శొరైన్

*రాష్ట్ర మంత్రిమండలి ఎప్పుడు రద్దు అవుతుంది?
ముఖ్యమంత్రి రాజీనామా చేసిన,మరణించిన

*తెలంగాణా తొలి ముఖ్యమంత్రి ఎవరు?
కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు

*దేశంలొ అతి పిన్న వయసులొ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి?
ప్రపుల్ల కుమార్ మొహంతా (31 సం)

*దేశంలొ తొలి మహిళా ముఖ్యమంత్రి?
సుచేతా క్రుపలాని (ఉత్తర ప్రదేశ్)







0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment