ముఖ్య సంఘటనలు

ముఖ్య  సంఘటనలు

*కాకినాడ లొ మొదటి వర్తక స్తావరాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
డచ్ వారు

*గొల్కొండ ను మొగలులు ఎప్పుడు ఆక్రమించారు?
1687 లొ

*హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు ఏర్పడింది?
1724 సం

*హైదరాబాద్ లొ నిజాం పాలన్ ?1784
*పద్మనాభ యుద్దం ఎప్పుడు జరిగింది?
1794

*సికింద్రాబాద్ కంటొన్మెంట్ గా ఎప్పుడు ఏర్పడింది?
1807

*రాయలసీమలొ ఆంగ్లేయులకు ఎదురు నిలిచిన పాలెగాడు ఎవరు?
ఉయ్యాలవాడ నరసిం హ  రెడ్డి

*జమిందారి వ్యతిరేక ఉద్యమంలొ కీలక పాత్ర పొషించిన వ్యక్తి?
కోపల్లె హనుమంత రావు

*రాయల సీమలొ ఆంగ్లేయులపైన  తిరుగుబాటు ప్రయత్నం జరిగిన ప్రాంతం?
కడప (1857)

*ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కడప నుంచి జీహాద్ ప్రకటించిన నాయకుడు?
షేక్ పీర్ సాహెబ్ (1857)

*బ్రహ్మ సమాజం శాఖ ఎక్కడ స్తాపించబడింది?
1878 రాజమండ్రి

*దక్కన్ బ్రహ్మ సమాజం ఎక్కడ ఉంది?
హైదరాబాద్

*పిఠాపురం రాజా కళాశాల ఎక్కడ ఉంది?
కాకినాడ (1884)

*నిజాం కాలేజిని ఎప్పుడు నెలకొల్పారు?
1887 (హైదరాబాద్)

*ప్రథమ ఆంధ్ర మహా సభ ఎక్కడ జరిగింది?
బాపట్ల (1913)

*మా కొద్దీ తెల్ల దొరతనం అనే గీతాన్ని ఎవరు రచించారు?
గరిమెల్ల సత్యనారాయణ

*అల్లూరి సీతారామ రాజును ఎప్పుడు చంపారు?
1924 మే 7న

*ఆంధ్రప్రదేశ్ లొ ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది?
1930 ఎప్రియల్ 9న మచిలీపట్నం లొ

*ఆంధ్ర లొ కమ్యునిస్టు పార్టిని ఎవరు అవతరించారు?
పుచ్చలపల్లి సుందరయ్య (1934)

* శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1937 నవంబర్ 16

*హైదరాబాద్ స్టేట్ తొలి కాంగ్రేస్ అద్యక్షుడు ఎవరు?
స్వామి రామానంద తీర్థ

*ఉస్మానియా విశ్వ విద్యాలయంలొ వందేమాతరం ఉద్యమం ఎప్పుడు జరిగింది?
1938

*దుర్గా భాయి దేశ్ ముఖ్ ఎక్కడ జన్మించారు?
రాజమండ్రి

*నా తెలంగాణా కోటి రతనాల వీణ అని నినదించినది ఎవరు?
దాశరధి క్రుష్ణమాచార్యులు

*నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోలిస్ చర్య పేరు?
ఆపరేషన్ పోలో

*మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచని చెప్పిన కమిటి?
జే వి పి కమిటి

*పొట్టి శ్రీరాములు ఎప్పుడు ఆమరణ దీక్ష ప్రారంభించారు?
 1952 అక్టోబర్ 19 న

*పొట్టి శ్రీరాములు ఎప్పుడు మరణించారు?
1952 డిసెంబర్ 15

*ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రి ఎవరు?
టంగుటూరి ప్రకాశం పంతులు

*ఆంధ్ర రాష్ట్రం ప్రథమ రాజధాని ఏది?
కర్నూలు

*ఆంధ్ర ప్రదేశ్ లొ మొదటి సాదారణ్ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
1952

*పెద్దమనుషుల ఒప్పంధం ఎప్పుడు జరిగింది?
1956 ఫిబ్రవరి 20 న్యు డిల్లిలొ

*ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్య మంత్రి ఎవరు?
నీలం సంజీవ రెడ్డి

*ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
1969

*తెలుగుదేశం పార్టీ ని ఎప్పుడు స్తాపించారు?
1982

*ఎన్ టి ఆర్ పైన శ్రీ నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసినది ఎప్పుడు?
1995

*టి ఆర్ యస్ పార్టీ ఎప్పుడు స్తాపించరు?
2001 (కె చంద్ర శేఖర్ రావు)

*లొక్ సత్తా పర్టీ ఎప్పుడు స్తాపించారు?
2006 జులై 2 (జయ ప్రకాశ్ నారాయణ్
)
*రాజ శేఖర్ రెడ్డి ఎప్పుడు మరణించారు?
 2009 సెప్టెంబర్ 2 న

*తెలంగాణా రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది?
2014 జూన్ 2 న

*తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి ఎవరు?
కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు

*నవ్య ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్య మంత్రి ఎవరు?
నారా చంద్ర బాబు నాయుడు

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment