జంతు శరీర నిర్మాణ వ్యవస్థ
*సూక్ష్మ జీవుల గురించి అధ్యయనం చేసె శాస్త్రాన్ని ఏమంటారు? |
మైక్రొ బయాలజి |
*సూక్ష్మ జీవులను థొలిసారి ఎవరు కనుగొన్నారు? |
ఆంటోనివాన్ లీవెన్ హుక్ (1674) |
*ఎడారి జంతువు అని దేన్ని అంటారు? |
ఒంటె |
*మొదటి సారి వైరస్ లను కనుగొన్నది ఎవరు? |
ఇవనొ విస్కి |
*వైరస్ ల గురంచి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? |
వైరాలజి |
*గొంతుకు సంబందిచిన వ్యాది ఏది? |
డిప్టీరియా |
*మానవుని మెదడు బరువు ఎంత? |
1350 గ్రాములు |
*మానవునిలొ ఎన్ని క్రోమోజోములు ఉండును? |
46 క్రోమోజోముల్ |
*చికెన్ గున్యా ఏ దోమ ద్వారా వ్యాపిస్తుంది? |
ఏడిస్ దోమ |
*పిచి కుక్క కరవడం వలన వచె వ్యాది? |
రేబిస్ |
*బర్ల్ఫ్లూ వ్యాదిని తొలిసారి ఎక్కడ గుర్తించారు? |
చైనాలొ (1997) |
*ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద పక్షి ఏది? |
నిప్పు కోడి |
*బర్ల్ఫ్లూ వ్యాది ఎవరికి వస్తుంది? |
కోళ్ళ కు వస్తుంది |
*ఎయిడ్స్ వైరస్ ను కనుగొన్నది ఎవరు? |
ల్యూక్ మంటెగ్నియర్ |
*మానవ శరీరంలొ శుక్రకణాల జీవిత కాలం ఎంత? |
72 గంటలు (3 రోజులు) |
*భారథ దేశంలొ తొలి ఎయిడ్స్ కేసు ఎక్కడ నమోదయింది? |
చెన్నై లొ 1986 మే నెలలొ |
*భారత్ లొ ఎయిడ్స్ గురించిన సమాచారం కొసం టోల్ ఫ్రీ నంబరు ఎంత? |
1097 |
*నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ కలదు? |
పూణే |
*పాలలొ ఉండే విటమిన్ ఏది? |
విటమిన్ సి |
*బ్యాక్టీరియాను తొలిసారిగా ఎవరు కనుగొన్నారు? |
లెవెన్ హుక్ (1674) |
*శిశువు పుట్టగానే మొదట వేసే టీకా ఏది? |
బి సి జి టీకా |
*మానవునికి ఒక గ్రాం ప్రొటీన్ నుండి ఎంత శక్తి వస్తుంది? |
6కిలొ కేలరీలు |
*మానవుని రక్తంలొ అధికంగా ఉండే విటమిన్ ఏది? |
ఇరన్ |
*మూత్ర పిండాల మీద అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? |
నెఫ్రాలజి |
*ప్రపంచంలొ అతి పెద్ద మెదడు గల జీవి ఏది? |
నీలి తిమింగలం (4 కేజీలు) |
*మెదడుకు సంబంధించిన వ్యాదులు ఏవి? |
1.మూర్చ వ్యాది |
2.బ్రెయిన్ ట్యూమర్ |
3.మతిమరుపు వ్యాది |
4.మెనిజైటిస్ |
5.మెదడు వాపు |
6.పెరాలసిస్ |
*మూత్రపిండాలు రొజుకి ఎన్ని లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాయి? |
15 లీటర్లు |
*క్రుత్రిమ మూత్రపిండాలను మొదటి సారి కనుగొన్నది ఎవరు? |
విలియం జె కాఫ్ (1943)-నెదర్లాండ్ |
*లింగ నిర్దారణ కోసం చేసే పరీక్షను ఏమంటారు? |
అమ్నియో సెంటిసిస్ |
*గుడ్డులొ ఉండే విటమిన్ ఏది? |
విటమిన్ సి తప్ప మిగతా అన్ని విటమిన్లు ఉంటాయి |
*జంతు శాస్త్ర పితామహుడు ఎవరు? |
అరిస్టాటిల్ |
*నీటి మీద అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? |
హైడ్రాలజి |
*జీవితాంతం నీటిని తాగని కీటకం ఏది? |
సిల్వర్ ఫిష్ |
*మాంసంలొ ఉండె విటమిన్ ఏది? |
పొటాషియం |
*ప్రపంచంలొ ద్వనిని వినలేని జీవి ఏది? |
చీమలు |
*చేపల గురించి అద్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? |
ఇక్తియాలజి |
*దంతాలు రంగు మారే వ్యాదిని ఏమంటారు? |
ఫ్లోరోసిన్ వ్యాది |
*విటమిన్లను కనుగొన్నది ఎవరు? |
కసిమర్ ఫంక్ (1912 ) |
*ప్రపంచంలొ అతి పెద్ద పాము ఏది? |
అమెరికా పైథాన్ (కొండ చిలువ) |
*ప్రపంచంలొ అతి పొడవైన పాము ఏది? |
అనకొండ (అమెజాన్ ఫారెస్ట్ ) |
*మూత్రపిండంలొ నిమిశానికి ఎన్ని లీటర్ల మూత్రము ఏర్పడును? |
120 మిల్లి |
*వాసనను గ్రహించె పక్షి ఏది? |
కీవీ (న్యుజిలాండ్ జాతీయ పక్షి) |
*ప్రపంచంలొ తొలి క్లోనిగ్ క్షీరదం ఏది? |
డాలి అనే గొర్రె పిల్ల (1997) |
*ప్రపంచంలొ అతి పెద్ద గుడ్డు పెట్టే పక్షి ఏది? |
నిప్పు కోడి ( ఆస్ట్రిచ్) |
*ప్రపంచంలొ అద్యధిక సంవస్తరాలు జీవించె జంతువు ఏది? |
తాబేలు |
*జీవ పరిణామ సిద్దంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? |
చార్లెస్ డార్విన్ (1859) |
*ప్రపంచంలొ ఏ పాము విషానికి విరుగుడు లేదు? |
అమెరికాలొ కనిపించే రాటిల్ స్నేక్ (కాటాలస్) |
*ప్రపంచంలొ అతి ఎత్తయిన జంతువు ఏది? |
జిరాఫి |
*ప్రపంచంలొ అతి వేగంగా ప్రయాణించే జంతువు ఏది? |
చిరుత పులి (గంటకు 70 మైళ్ళు) |
*ప్రపంచంలొ మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి ఎవరు? |
లూయిస్ బ్రౌన్ (1978) |
*నిలబడి గుడ్డు పెట్టె పక్షి ఏది? |
పెంగ్విన్ |
*కీటకాల గురించి అద్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? |
ఎంటమాలజి |
*జంతువుల గురించి అద్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? |
జంతు శాస్త్రము (జువాలజి) |
*నాగు పాము శాస్త్రీయ నామము ఏది? |
నాజా నాజా |
*పక్షుల గురించి అద్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? |
అర్నిథాలజి |
*మానవుని తరువాత అంత తెలివిగల క్షీరదం ఏది? |
డాల్ఫిన్ |
*పట్టు పురుగు సైంటిఫిక్ నామము ఏది? |
బాంబిక్స్ మోరి |
*పట్టు పురుగు ఆహారం ఏది? |
మల్బరీ ఆకులు |
*భారత పక్షి శాస్త్ర పితామహుదు ఎవరు? |
సలీం అలి |
*ఎగరలేని పక్షులు ఏవి? |
ఈము , పెంగ్విన్ |
*పావురం శాస్త్రీయ నామము ఏది? |
కొలంబాలియా |
*పై దవడను మాత్రమే కదిలించగలిగే పక్షి ఏది? |
రామ చిలుక |
*క్షీరదాల గురించి అద్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? |
మమ్మాలజి |
*కంగారులు ఎక్కడ ఉన్నాయి ? |
ఆస్ట్రేలియాలొ |
జంతు శరీర నిర్మాణ వ్యవస్థ మరిన్ని ప్రశ్నలు :
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment