మానవ శరీర నిర్మాణ వ్యవస్థ


మానవ శరీర నిర్మాణ వ్యవస్థ 


*కన్నుకు సంబంధించిన వ్యాదులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఆప్తాలజి
*మానవ శరీరంలొ అతి దళసరి బాగం ఏది?
పాదం
*మానవ శరీరంలొ అతి పలుచని బాగం ఏది?
కను రెప్ప
*ప్రపంచంలొ రంగులు గుర్తించలేనివి ఏవి?
పశువులు , కుక్కలు
*ప్రతిబింబం ఏర్పడడానికి ఎంత సమయం పడుతుంది?
1 సెకను
*కన్ను గుర్తించగలిగె రంగుల సంఖ్య ఎంత?
16 రంగులు
*కన్నుకు టివి కి ఉండవలసిన కనీస దూరం ఎంత?
2.5 మీటర్లు
*మానవ శరీరంలొ చెమట పట్టని ప్రాంతం ఏది?
పెదవులు
*కన్నీరు ఎందువలన వస్తుంది?
లాక్రిమల్ గ్రంథుల వలన
**చెవి దగ్గర ఉండె గ్రంధులు ఏవి?
పెరోటిడ్ గ్రంధులు
*మానవ అవయవ వ్యవస్త బరువు ఎంత?
4 కేజీలు
*చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
డెర్మటాలజి
*మానవుని చెవి ఎముకల మొత్తం సంఖ్య ఎంత?
6 ఎముకలు
*దంతాల గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఒడెంటాలజి
*ముక్కును గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
రైనాలజి
*మానవ శరీరంలొ చెమట పట్టడానికి కారనమయే గ్రంథులు ఏవి?
స్వెధ గ్రంధులు
*మానవ శరీరంలొ చిన్న ప్రేగు పొడవు ఎంత?
7 మీ
*మానవ శరీరంలొ పెద్ద ప్రేగు పొడవు ఎంత?
1.5 మీ కానీ వ్యాసం ఎక్కువ
*పసిపాపలకు మొదటి సారి వచే దంతాలను ఏమంటారు?
పాల దంతాలు
*మానవుని శాస్వత దంతాల సంఖ్య ఎంత?
32 దంతాలు
*ప్రపంచంలొ మొట్ట మొదటి సారిగా గుండె మార్పిడి చికిస్త చెసినది ఎవరు?
క్రిస్టియన్ బెర్నార్డ్ (దక్షిణాఫ్రికా 1967)
*అస్తిపంజరాల గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఆస్టియాలజి
*కీళ్ళ గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
అర్థోలజి
*గజ్జి ఏ కీటకం వలన కలుగును?
ఎకారస్
*ఆరొగ్యవంతుడయిన మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు స్వాసిస్తాడు?
18 సార్లు 
*గుర్రానికి ఎన్ని దంతాలు ఉంటాయి?
44 దంతాలు
*మానవ రక్త పీడనాన్ని ఏ పరికరంతొ కొలుస్తారు?
స్పిగ్మోమీటర్
*మానవ శరీరంలొ ఎన్ని కండరాలు ఉంటాయి?
600 కండరాలు
*మానవుని గుండెలొ ఎన్ని గదులు ఉంటాయి?
4 గదులు
*దంతక్షయాన్ని నివారించడానికి నీటి సరఫరాలొ ఏ రసాయనం కలుపుతారు?
ఫ్లొరైడ్
*లాలాజల గ్రంథులు రోజుకి ఎన్ని లీటర్ల లలజలం ఉత్పత్తి చేయును?
ఒక లీటర్
*జీర్ణాశయం లొ ఆహారం ఎన్ని గంటలు నిలువ ఉండును?
3-4 గంటలు
*చక్కెర వ్యాది ఎందుకు వస్తుంది?
ఇన్సులిన్ లోపించడం వలన
*రక్త కణాలలొ ఎర్ర రక్తకణాల సగటు జీవిత కాలం ఎంత?
120 రోజులు
*మాన శరీఅంలొ ఒక క్యుబిక్ మిల్లీమీటరుకు ఎన్ని ఎర్రరక్త కణాలు ఉంటాయి?
4.5మిలియన్ల నుంచి 5.5 మిలియన్లు
*రక్తాన్ని గడ్డ కట్టించె మూలకం ఏది?
కాల్షియం
*రక్తము గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
హెమటాలజి
*మానవ రక్తం పి హెచ్ విలువ ఎంత?
7.4 పి హెచ్
*గుండె గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
కార్డియాలజి
*ఆరొగ్య వంతుడయిన మానవునిలొ గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది?
72 సార్లు
*కాలేయము గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
హెపటాలజి
*కాలేయము పరిమాణము ఎంత?
1500 గ్రా
*పైత్య రసము పసుపురంగులొ ఎందుకు ఉంటుంది?
బైలిరూబిన్,బైలివర్డిన్ అనే వర్ణకాల వల్ల
*ఇన్సులిన్ ను కనుగొన్నది ఎవరు?
బాంటింగ్
*తెల్ల రక్తకణాల జీవిత కాలం ఎంత?
12 లేదా 13 రోజులు
*రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుంది?
హిమొగ్లొబిన్ వలన
*రక్తాన్ని గడ్డ కట్టించె కణాలు ఏవి?
థ్రంబొ సైట్స్
*ఎలుకల ద్వార వచే వ్యాది ఏది?
ప్లేగు వ్యాది
*అప్పుడే పుట్టిన శిశువు హ్రుదయ స్పందన ఎంత?
నిమిషానికి 130-140 సార్లు
*నడి వయసు వారి హ్రుదయ స్పందన ఎంత?
నిమిషానికి 70-80 సార్లు
*వ్రుద్దుల హ్రుదయ స్పందన ఎంత? 
నిమిషానికి 60-70 సార్లు
*తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గితె ఏమవుతుంది?
ల్యుకోపినియ అనే వ్యాది వస్తుంది
*రక్తాన్ని సరఫరా చేసే గొట్టాలను ఏమంటారు?
రక్త నాళాలు
*గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను ఏమంటారు?
దమనులు
*మానవ శరీరంలొ అతి పెద్ద దమని ఏది?
ధైహిక మహా ధమని
*భారత దేశంలొ మొట్ట మొదటి సారిగా గుండె మార్పిడి చికిస్త చెసినది ఎవరు?
డా వేణుగోపాల్ (1984)
*ఆరొగ్య వంతుడయిన మానవుని రక్తపీడనం ఎంత?
120/80
*ప్రపంచంలొ తక్కువగా ఉండె రక్త వర్గము ఏది?
గ్రూప్ "ఓ"
*అత్యవసర పరిస్తితుల్లొ రక్త గ్రూపు తెలియనపుడు రోగికి ఇచె రక్త గ్రూపు ఏది?
గ్రూప్ "ఓ"
*మానవునిలొ సగటు రక్త పరిమాణం ఎంత?
5 లీటర్లు
*రక్తంలొ ప్లాస్మా శాతం ఎంత?
55%
*రక్తం గడ్డ కట్టకుండా ఉండే వ్యాధిని ఏమంటారు?
హిమోఫిలియా
*ప్రపంచంలొ అధికంగా ఉండె రక్త వర్గము ఏది?
గ్రూప్ "బి"
*భారత దేశంలొ మొట్ట మొదటి సారిగా గుండె మార్పిడి చికిస్త చేయించుకున్న వ్యక్తి ఎవరు?
డేవిడ్ రాం (న్యూ డిల్లి)
*గాయాలు మానడానికి ఉపయొగపడె కనాలు ఏవి?
తెల్ల రక్తకణాలు



మానవ శరీరం గురించి మరిన్ని బిట్స్ :

--Which of the sleep insect infectious disease?

--చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కారణం? - మానవ శరీర నిర్మాణ వ్యవస్థ బిట్స్

--చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం? - మానవ శరీర నిర్మాణ వ్యవస్థ బిట్స్

--రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యే విటమిన్‌ ? చెరకులోని చెక్కరను ఏమంటారు ? - సైన్సు బిట్స్

--తొలి ఎయిడ్స్‌ కేసును భారతదేశంలో గుర్తించిన ప్రాంతం ఏది ? స్త్రీలలో ఒకసారి విడుదలయ్యే అండాల సంఖ్య ఎన్ని ?- మనవ శరీర నిర్మాణ వ్యవస్థ - బిట్స్

--కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ల ఆహా రంలో ఏవి తక్కువ మోతాదులో ఉండాలి? మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే ప్రక్రియ? - విటమిన్లు బిట్స్

--మానవ శరీరంలో కదలని కీళ్లు ఎక్కడ ఉంటాయి? మానవుని పుర్రెలో ఉండే ఎముకలు ఎన్ని? మానవ శరీర నిర్మాణ వ్యవస్థ - బిట్స్ - వి.అర్.ఒ, వి.అర్.ఏ పరీక్షల ప్రత్యేకం

--ఏ విటమిన్ లోపం వల్ల మగవారిలో బీజాభివృద్ధి సరిగా లేకపోవడం, స్త్రీలలో త రచూ గర్భస్రావం లాంటివి కలుగుతాయి? - " విటమిన్లు" బిట్స్

--జ్ఞానేంద్రియాలు గురించి తెలుసుకుందాం 

-- వ్యాధులు  - రకములు 


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment