విద్యుత్

*టెలిగ్రాఫ్ లొ ఏ కోడ్ ఉపయొగిస్తారు? |
మూర్స్ కోడ్ |
*ఒక వాహకంలొ ఏవేని రెండు బిందువుల మద్య ఉన పొటెన్సియల్ తేడాను మార్చడానికి ఉపయొగించే పరికరం ఏది? |
పొటెన్షియో మీటర్ |
*స్వర్ణ పత్ర విద్యుత్ దర్శిని కనుగొన్నది ఎవరు> |
బెన్నెట్ |
*విద్యుత్ నిరొదాలను లెక్కించె పరికరం ఏది? |
మీటర్ బ్రిడ్జ్ |
*విద్యుత్ ప్రవహిస్తుందా లేదా కనుగొనడానికి వాడే పరికరం ఏది? |
గాల్వనో స్కోప్ |
*చార్జబుల్ బ్యాటరీలలో వాడే పదార్తాలు ఏవి? |
లిథియం , నికెల్ |
*బ్యటరీలలొ వాడే ద్రవ పదార్తం ఏది? |
సల్ప్యురిక్ ఆసిడ్ |
*విద్యుత్ బల్బ్ కనుగొన్నది ఎవరు? |
థామస్ అల్వా ఎడిసన్ |
*విద్యుత్ హీటర్ లొ ఫిలమెంట్ గా ఏ తీగను ఉపయొగిస్తారు? |
నిక్రొం తీగ |
*యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చె పరికరం ఏది? |
డైనమొ |
*విద్యుత్ ఆవేశాన్ని ఎలా కొలుస్తారు? |
కులూంబ్ |
*విద్యుత్ ప్రవాహాన్ని ఎలా కొలుస్తారు? |
ఆంపియర్ |
*విద్యుత్ సామర్థ్యాన్ని ఎలా కొలుస్తారు? |
వాట్ |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment