కాంతి



కాంతి



*స్వయం ప్రకాషకాల నుంది వెలువడి, మనకు 
ద్రుశ్యాలను అనుభూతిని కలిగించె భౌతిక రాశిని 
కాంతి అంటారు*
*కాంతి అనెది ఒక శక్తి స్వరూపము
*కాంతిని కొలిచే శాస్త్రమును ఫొటొమెట్రి అంటారు
*సుర్యుడు , నక్షత్రాలు మొదలైన స్వయం ప్రకాశితాల 
నుంచి జనించి సెకనుకు 3 లక్షల కి*మి దూరం 
ప్రయాణిస్తూ భూమిని చేరుతుంది
*స్వయం ప్రకాశాలు అనగా ఏవి ?
సూర్యుడు, నక్షత్రాలు 
*కాంతి వేగమును మొదట కనుగొన్నది ఎవరు ?
గెలిలిఒ 
*కాంతి సంవత్సరం విలువ ఎంత?
9*4 10*12
*కాంతి వెగం ఖచితంగా కనుగొన్నది ఎవరు?
ఫొకాల్డ్
*కాంతి తీవ్రతకు ప్రమానం ఏది?
క్యండేలా 
*కాంతి ఎల్లప్పుడు ఏ మర్గంలొ ప్రయణిస్తుంది?
ౠజు మార్గంలొ 
*శూణ్యంలొ కాంతి విలువ ఎంత?
0
*ఆరోగ్య వంతుడయిన మనిషి కన్ను ఎంత దూరం చూడగలదు? 
25 సెం మీ
*కంటికి దగ్గరగా ఉన్న చిన్న వస్తువుల పెద్దగా 
చూడటానికి ఉపయోగించె పరికరం ఏది?
సూక్ష్మదర్శిని
*దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూడటానికి ఉపయోగించె 
పరికరం ఏది? 
దూరదర్శిని
*దూరదర్శినిని మొదట కనుగొన్నది ఎవరు?
గెలీలియొ
*అతినీల లోహిత కిరనాలను కనుగొన్నది ఎవరు?
రిట్టర్ 
*లేజర్ కిరణాలను ఎవరు కనుగొన్నరు ?
డా చార్లెస్ హెచ్ టౌన్స్ (1954)
*రక్తం కారకుండా చెసే చికిస్థలకు ఏ కిరనాలను
 వాడుతారు? 
లేజర్ కిరణాలు 
*వజ్రము , ఉక్కు మొదలగు ఘన పదార్థాలలో
 రంద్రాలు చెయడానికి ఏ కిరనాలు వాడుతారు?
లెజర్ కిరణాలు

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment