ధ్వని



ధ్వని 

*ద్వని తరంగాలు ప్రయాణించడానికి ఏది అవరసరం ?
యానకం
*శూన్యం లొ ద్వని వేగం ఎంత?
0
*ద్వనిని గురించి అద్యయనం చెయు శాస్త్రాన్ని ఏమంతారు?
అకౌస్టిక్స్
*ద్వని తీవ్రతను ఎలా కొలుస్తారు?
డెసిబల్స్
*కుక్క ఎన్ని డెసిబల్స్ శబ్దాన్ని వినగలదు?
50000 డెసిబల్స్
*సముద్రాల లోతును కనుగొనడానికి ఉపయొగించే తరంగాలు ఏవి?
అతి ద్వని తరంగాలు
*కిడ్నీలొ ఏర్పడిన రాళ్ళను కరిగించే తరంగాలు  ఏవి? 
అతి ద్వని తరంగాలు
*టెలిఫొన్ గంట ఎన్ని డెసిబల్స్?
60 డెసిబల్స్
*ద్వని వేగం కన్న ఎక్కువ ఉన్న వేగాన్ని ఏమంటారు?
సూపర్ సొనిక్ వేగం
*వస్తువు వేగం ద్వని కంటె తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు?
సబ్ సొనిక్ వేగం
*తరంగ వేగం అనగా ఏమి?
ఒక సెకను కాలం లొ ద్వని తరంగం ప్రయాణించే దూరం
*ద్వనిని మొదటి సారిగా రికార్డు చెసినది ఎవరు?
థామస్ అల్వా ఎడిసన్
*ద్వనిని రికార్డు చేయడానికి టేప్ రికార్డర్ టేప్ పైన ఏమి పూస్తారు ?
ఫెర్రిక్ ఆసిడ్ పూత
*టీ , కాఫి మరకలు తొలగించడానికి ఉప్యొగించు పదార్థం ఏది?
నిమ్మ రసం
*ట్రాన్సిస్టర్ లొ వాడే పరికరం ఏది?
సిలికాన్
*నూనె ,గ్రీజు మరకలు తొలగించడానికి ఏమి ఉపయొగిస్తారు?
బెంజిన్
*ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ప్రమాణం ఎంత?
ఓల్ట్
*స్వర్ణ పత్ర విద్యుత్ దర్శిని కనుగొన్న శాస్త్రవేత్త ?
బెన్నెట్






0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment