| 1) ఉత్తర, దక్షిణ భారతదేశాలను వేరుచేస్తున్న పర్వతాలు ఏవి? |
| ఆరావళి |
|
| 2)
గోండ్వానా లాండ్ ఏ యుగంలో విభజన చెందింది? |
| జురాసిక్ యుగం |
|
|
| 3) భూ
విజ్ఞాన చరిత్రలో అతి ప్రాచీన పర్వతాలు ఏవి? |
| ఆరావళి పర్వతాలు |
|
|
| 4)
పశ్చిమ కనుమలు పడమటి వైపు వాలుగా ఉండటానికి గల కారణం ఏమిటి? |
| పశ్చిమం వైపు నిరంతరం క్రమక్షయం జరగడం |
|
|
| 5)
భారతదేశంలో పశ్చిమ కనుమలకు గల మరో పేరు? |
| సహ్యాద్రి |
|
|
| 6)
తూర్పు, పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశం ఏది? |
| నీలగిరి |
|
|
| 7)
ఆరావళి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది? |
| గురు శిఖర్ |
|
|
| 8)
నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం ఏది? |
| దొడబెట్ట |
|
|
| 9)
భారతదేశపు శీతోష్ణస్థితి ఏది? |
| ఉష్ణమండలపు రుతుపవన శీతోష్ణస్థితి |
|
|
| 10)
భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదు అయిన ప్రాంతం ఏది? |
| జై సల్మీర్ |
|
|
| 11)
భారతదేశంలో రుతుపవనాలు మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి? |
| కేరళ తీరం |
|
|
| 12)
పశ్చిమ కనుమలకు గల మరో పేరేమిటి? |
| సహ్యాద్రి
పర్వతాలు |
|
|
| 13)
కింది వాటిలో దేనిని ఎకలాజికల్ హాట్ స్పాట్‌గా పరిగణిస్తారు? |
| పశ్చిమ కనుమలు |
|
|
| 14)
తూర్పు కనుమలు, పడమటి కనుమలు కలుసుకునే ప్రాంతం ఏది? |
| నీలగిరులు |
|
|
| 15)
ఒరిస్సాలో తూర్పు కనుమలను ఏమంటారు? |
| మలియాస్ |
|
|
| 16)
రామన్ శిఖరం ఎక్కడ ఉంది? |
| అరేబియా సముద్రం |
|
|
| 17)
కింది వాటిలో దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పర్వత కేంద్రం ఏది? |
| ఉదకమండలం |
|
|
| 18)
కొడైకెనాల్ ఏ కొండలలో ఉంది? |
| అన్నామలై కొండలు |
|
|
| 19)
కింది వాటిలో పశ్చిమ కనుమల్లోని విరామం ఏది? |
| భోర్ |
|
|
| 20)
కింది వాటిలో పశ్చిమ కనుమల్లోని అతి పెద్ద విరామం ఏది? |
| పాల్‌ఘాట్ |
|
|
| 21)
పురాతన నది చేత విసర్జించబడిన లోయగా భావించే కనుమ ఏది? |
| పాల్‌ఘాట్ |
|
|
| 22)
పాల్‌ఘాట్ కనుమ ఏయే రాష్ట్రాలను కలుపుతుంది? |
| కేరళ- తమిళనాడు |
|
|
| 23)
ద్వీపకల్ప పీఠభూమిలోకెల్లా అతి ఎత్తయిన శిఖరమైన అనైముడి ఏ కొండలలో ఉంది? |
| అన్నామలై |
|
|
| 24)
అగ్నిపర్వతం ఉద్భేదనం కారణంగా లావా సమాంతరంగా, ఎత్తుగా నిక్షేపింపబడడంవల్ల
ఏర్పడిన పీఠభూమి? |
| దక్కను పీఠభూమి |
|
|
| 25)
దక్కన్ ట్రాప్ ఏ శిలతో రూపొందింది? |
బసాల్ట్
|