| 1)
‘ఆర్డర్ నీస్ లైన్’ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా గలదు? |
| జర్మనీ-పోలెండ్ |
|
| 2)
‘ఫ్రాన్స్-జర్మనీ’ దేశాల మధ్య సరిహద్దుగా గల రేఖ ఏది? |
| మాజినాట్ |
|
| 3)
భారత్-పాకిస్తాన్‌ల మధ్య సరిహద్దుగా గల రేఖ ఏది? |
| రాడ్-క్లిఫ్ |
|
| 4)
‘మెక్‌మోహన్ రేఖ’ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా గలదు? |
| భారత్- చైనా |
|
|
| 5) 17
డిగ్రీల అక్షాంశం ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా గలదు? |
| ఉత్తర వియత్నాం- దక్షిణ వియత్నాం |
|
| 6)
‘అమెరికా-కెనడా’ల మధ్యగల సరిహద్దు రేఖ ఏది? |
| 49
డిగ్రీల అక్షాంశం |
|
| 7) 38
డిగ్రీల అక్షాంశం ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా గలదు? |
| ఉత్తర కొరియా- దక్షిణ కొరియా |
|
| 8)
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ- పోలెండ్ దేశాల మధ్య ఏర్పర్చిన సరిహద్దు రేఖ
ఏది? |
| హిడెన్‌బర్గ్ |
|
| 9)
‘అముర్ నది’ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దువలే ప్రవహిస్తుంది? |
| చైనా- రష్యా |
|
| 10)
మెక్సికో- అమెరికాల మధ్య సరిహద్దుగా ప్రవహించే నది ఏది? |
| రియోగ్రాండ్ నది |
|
| 11)
‘జాంబేజి నది’ ఏ రెండు దేశాల మధ్య ప్రవహిస్తుంది? |
| జాంబియా- జింబాబ్వే |
|
| 12)
‘మియన్మార్-్థయ్‌లాండ్’ల మధ్య సరిహద్దుగా ప్రవహించే నది ఏది? |
| సాల్వీన్ నది |
|
| 13)
‘డ్యూరాండ్ లైన్’ ఏ రెండు దేశాలమధ్య సరిహద్దుగా గలదు? |
| భారత్-
అఫ్గానిస్థాన్ |
|
| 14)
భారతదేశం ఏడు దేశాలతో సరిహద్దును కలిగివుంది. కింది ఏ దేశంతో సరిహద్దును
పంచుకోవడం లేదు? |
| ఇరాన్ |
|
| 15)
భారత్-పాక్‌ల మధ్య గల సరిహద్దు రేఖ ‘రాడ్‌క్లిఫ్’ కింది ఏ రాష్ట్రంలో లేదు? |
| హర్యానా |
|
| 16)
భూటాన్ దేశం భారత్‌లోని ఏ రాష్ట్రాలలో ఉమ్మడి సరిహద్దును కలిగి వుంది? |
| సిక్కిం,
అసోం , పశ్చిమ బెంగాల్ ,అరుణాచల్‌ప్రదేశ్ |
|
| 17)
కింది వాటిలో భూపరివేష్టిత |
| రాష్టమ్రేది? |
| చత్తీస్‌ఘడ్ |
|
| 18)
‘పాక్ జలసంధి’ఏ రెండు దేశాల మధ్య గలదు? |
| భారత్-శ్రీలంక |
|
| 19)
కింది వాటిలో నేపాల్తో సరిహద్దును పంచుకోని భారతదేశ రాష్టమ్రేమి? |
| హిమాచల్‌ప్రదేశ్ |
|
| 20)
భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో (8) సరిహద్దును |
| పంచుకుంటుంది? |
| ఉత్తరప్రదేశ్ |
|
| 21.
అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయలలో ఏ రాష్ట్రం
‘మియన్మార్’తో సరిహద్దును కలిగిలేదు? |
| మణిపూర్ |
|
| 22.
పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, నాగాలాండ్‌లలో ఏ రాష్ట్రం
‘బంగ్లాదేశ్’తో సరిహద్దును పంచుకోవడం లేదు? |
| నాగాలాండ్ |
|
| 23.
కింది వాటిలో ఆంధ్రప్రదేశ్‌తో |
| సరిహద్దును
పంచుకోని రాష్టమ్రేది? |
| మధ్యప్రదేశ్ |
|
| 24)
భారతదేశంలో సముద్రతీర రేఖగల రాష్ట్రాలెన్ని? |
| తొమ్మిది |
| 25)
అత్యధిక సముద్ర తీర రేఖ గల రాష్ట్రం ‘గుజరాత్’కాగా, అత్యల్ప తీర రేఖగల
రాష్టమ్రేది? |
| గోవా |
|
| 26)
యునైటెడ్ కింగ్‌డమ్ వార్తాసంస్థ ఏది? |
| రాయిటర్స్ |
|
| 27)
‘టాస్’, ‘రీటా’లు ఏ దేశ అధికార వార్తాసంస్థలు? |
| రష్యా |
|
| 28)
‘అమెరికా’ దేశ అధికార వార్తాసంస్థ ఏది? |
1.
అసోసియేటెడ్ ప్రెస్ , ఇంటర్నేషనల్ న్యూస్ సర్వీస్ , కాక్స్ న్యూస్‌సర్వీస్
|
|
|
|
|
|