General Knowlege - 6

General Knowlege  -  6


1) పర్వతారోహకులకు ముక్కునుంచి రక్తం స్రవించడానికి కారణం?
 పర్వతాలపై వాతావరణ పీడనం తక్కువగా ఉండటం
2) పవనాలు విచే దిశ క్రింది విధంగా ఉంటుంది?
 ఉత్తరార్ద గోళంలో సవ్యదిశ
3) డయామాంటినా కందకం ఏ సముద్రంలో ఉంది?
హిందూ మహాసముద్రం
4) అగ్నిపర్వతాల ప్రేలుడు క్రింది ఏ ప్రదేశంలో ఉండదు?
 బాల్టిక్ సముద్రం
5) ఉష్ణసముద్ర ప్రవాహాలు క్రింది దశలో వీస్తాయి?
 భూమధ్యరేఖ నుంచి ధృవాల వైపు
6) ఒక పోటు, ఒక పాటు మధ్య కాల వ్యవధి ఎంత?
 12.26 గం. 
7) భారతదేశ శీతోష్ణస్థితిపై ప్రభావం చూపించే సముద్ర ప్రభావం ఏది?
 1 మరియు రెండు 
8) సంవత్సరంలో ఎక్కువ కాలం శీతాకాలం ఉండే శీతోష్ణ మండలం ఏది?
 ఉండ్రా శీతోష్ణ మండలం
9) ఎత్తు హెచ్చినకొద్ది ఉష్ణోగ్రత పెరగడాన్ని..... గా పేర్కొంటారు..
 ఉష్ణోగ్రతా విలోమము
10) ఉష్ణోగ్రతలో బాగా భేదం ఏర్పడే మండలం?
 ట్రోపోస్ఫియర్
11) ఒక యూనిట్ వాల్యూమ్ కొలతగల గాలిలో వాస్తవంగా ఉన్న
నీటి ఆవిరిని ఏ పేరుతో గుర్తిస్తారు...?
 నిరపేక్ష ఆర్ధ్రత 
12) నైరుతి ఋతుపవనాలు అనగా...?
 ఆగ్నేయ ఋతుపవనముల ఆవర్తనము
13) అల్బార్టాలోని రాకీస్ కింది భాగాన అప్పుడప్పుడు కలిగే వేడి, పొడి
గాలిని ఈ విధముగా వర్థించెదరు...
సిరాకో 
14) ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కనిపించే ప్రదేశము ఏది?
 లిబియా 
15) నిరక్షరేఖా ప్రాంతములో వర్షము దీనివలన సంభవించును...
 సంవహనము
16) పవన వక్ర సూత్రాన్ని భూభ్రమణ ఆధారంగా ప్రవచించినవారు ఎవరు?
ఫెరెల్ 
17) వాతాగ్ర ఉద్భవము ఏ కరవు ప్రక్రియ?
 వాతాగ్ర వికాసము
18) నీటి ఆవిరి ధ్రవీభవనం ద్వారా విడుదల అగు తేమ ఏది?
 అవపాతము
19) ఒకే రకమైన శీతోష్ణస్థితి, వృక్షజాలం మరియు నేలలు కలిగివున్న
విశాల వైశాల్యం మొదలైనవి గల భూమి ఉపరితలము...?
సహజ ల్యాండ్‌స్కేప్
20) పటముపై సమాన వాతావరణ పీడనము గల ప్రదేశములను కలుపుచూ
గీయబడిన రేఖ ఏది?
 సమపీడన వక్రము
21) అల్పపీడనం వల్ల కలుగే వర్షపాతాన్ని ఏమని అంటారు?
 సైక్లోనిక్ వర్షపాతము
22) సమభార రేఖలనగా పటములో ఈ క్రింది ఏ స్థలాల గుండా
గీయబడిన రేఖలు?
 ఒకే పీడనము గల స్థలములు
23) వాయువ్య పవనము ఒక...
 ప్రపంచ పవనము
24) అమెరికా దేశంలో ఉష్ణ మండలంలో తుఫానును ఏమంటారు?
 టోర్నడో 
25) సూర్యపుటము దేనిని గురించి నిర్దేశించును?
 సూర్యునినుండి వచ్చే కాంతి
26) ఒకే వార్షిక సగటు అవపాతము గల
బిందువులను కలుపు రేఖలను ఏమంటారు?
 సమభార రేఖలు
27) సమ ఉష్ణోగ్రతా రేఖలు ఏవి?
 సమాన ఉష్ణోగ్రత కల్గిన ప్రదేశాలను కలుపునవివ్యత్యాసములు
 గల ప్రదేశములను కలుపునవి
28) ‘డ్యుపాయింట్’ (తుషార స్థానం) అనగా?
 తుషారము భాష్పీకరణము చెందు ఉష్ణోగ్రత
29) భూమధ్యరేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించిన వాతావరణపు
అతి తక్కువ ఎత్తులో నున్న పొర ఏది?
 ట్రోపో స్ఫియర్
30) ప్రపంచ పటములందు భూమి ఉపరితలముపై ఉష్ణోగ్రత మండలములను
 ఈ రేఖల ద్వారా సూచింతురు...
 సమోష్ణరేఖ






0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment