Printf ఉపయోగించి మరి కొన్ని ప్రోగ్రామ్స్
Character | Escape Sequence |
Newline | \n |
Horizontal tab | \t |
Vertical tab | \v |
Backspace | \b |
Carriage return | \r |
Alert | \a |
Backslash | \\ |
Question mark | \? |
Single quotation mark | \' |
Double quotation mark | \" |
ఇంతక ముందు పాఠం లో printf ఉపయోగించి కొన్ని ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాం కదా \n
గురించి తెలుసుకున్నాం .. \n లాంటివి ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి . ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం .
మర్చిపోయానండోయ్ ఈ ప్రత్యేకమైన పదాలను Escape Sequence అంటారు .
మర్చిపోయానండోయ్ ఈ ప్రత్యేకమైన పదాలను Escape Sequence అంటారు .
పైన table లో ఈ పదాల లిస్ట్ ఉంది చూడండి .
Horizontal Tab ( \t ) :
ఇంతక ముందు ప్రోగ్రాం లో printf లోపల రెండు పదాల మధ్య \n ని వాడితే ఆ రెండు పదాలు
Horizontal Tab ( \t ) :
ఇంతక ముందు ప్రోగ్రాం లో printf లోపల రెండు పదాల మధ్య \n ని వాడితే ఆ రెండు పదాలు
వేరువేరు వరుసలలో ప్రింట్ అవుతాయి . అలాగే రెండు పదాల మధ్య \t ని వాడితే ఆ రెండు


0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment