Program on Back Space ( \b ):
దాని స్దానంలో తర్వాత ఉన్న క్యారెక్టర్ ప్రింట్ అవుతూంది .
\b ని use చేస్తే actual గా ఏమి జరుగుతుంది అంటే ఎక్కడైతే \b ని use చేస్తామో దాని ముందు
\b ని use చేస్తే actual గా ఏమి జరుగుతుంది అంటే ఎక్కడైతే \b ని use చేస్తామో దాని ముందు
character మీద , \b తర్వాత ఉన్న character పడుతుంది . క్యారెక్టర్ పడుతుంది అంటే already
ఉన్న దాని మీద \b తర్వాత ఉన్నది palce అవుతుంది కాబట్టి మనకి అంతకముందు ఉన్నది
కనిపించదు కాని అది అలానే ఉంటుంది .
క్రింద example లో మీకు క్లియర్ గా అర్ధం అవుతుంది .
Program on Back Space :
హ చూడండి పైన output లో h కనబడుట లేదు h ప్లేస్ లో b వచ్చింది కాని h ఎక్కడికిపోలేదు
క్రింద example లో మీకు క్లియర్ గా అర్ధం అవుతుంది .
Program on Back Space :
Output :
గుర్తుంచుకోండి . క్రింద ప్రోగ్రాం లో ఇంకా క్లియర్ గా ఉంటుంది
Program on Back Space 2 :
Output :
హ చూడండి పైన output లో మొదటి \b వలన hello లో O (ఓ) పోతుంది ఓకే అప్పుడు
హ చూడండి పైన output లో మొదటి \b వలన hello లో O (ఓ) పోతుంది ఓకే అప్పుడు
s అనేది o మీద పడుతుంది ఓకే ఇప్పడు ఇంకొక \b ఉంది కదా దాని వలన ఇప్పుడు l (ఎల్ )
పోతుంది దాని స్దానంలో s (ఎస్ ) వస్తుంది . ఓకే కాని s రాగానే ఇంతక ముందు \b వలన O
మీద s (ఎస్) పడింది . ఇప్పుడు s ముందుకు వస్తుంది అంటే అంతకముందు O(ఓ )అలాగే ఉంటుంది
( పైన చేప్యాను కదా ) కాబట్టి O (ఓ ) కనబడుతుంది .
Output వచ్చే ఆర్డర్
hello నుండి
- మొదటి \b వలన hells వస్తుంది కాని O అనేది ఎక్కడికి పోదు just S , O మీద
- పెట్టబడుతుంది అంతే దీనిని ఎలా అర్ధం చేసుకుంటారు అంటే O ( ఓ) అనేది ఒక బాక్స్
- అనుకుంటే అంతే size గల ఇంకొక బాక్స్ S (ఎస్) అనేది దాని మీద పెట్ట్యాం అంతే .
- రెండోవ \b వలన helso వస్తుంది . ఇక్కడ ఏమి జరిగింది అంటే ఇక్కడ ఉన్న \b
- వలన S (ఎస్) అనేది ముందుకి జరుపబడింది అంటే just O మీద ఉన్న S అనే బాక్స్ ని తీసి
- L (ఎల్) అనే బాక్స్ మీద place చేస్యం . కాబట్టి O మీద నుండి తీసి వేస్యాం కాబట్టి O (ఓ)
- ఇప్పుడు మనకి కనబడుతుంది
ఇంకా క్లుప్తంగా చేప్పాలి అంటే \b ముందు ఉన్నది ఒక భాగం \b తర్వాత ఉన్న మొత్తం ఒక భాగం
అనుకుంటే \b తర్వాత భాగాన్ని ఒక తాడుతో కట్టివేస్యం అనుకోండి . ఒక్కొక్క \b కి ఒక్కసారి ముందుకి
( మీకు సరిగ్గా అర్ధం కాకపొతే తెలియజేయండి 7416396937)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment