జనరల్ అవేర్‌నెస్
1.మొదటిసారిగా మేజర్ (మైక్రో వేవ్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్
ఎమిషన్ ఆఫ్ రేడియేషన్)ను రూపొందించినదెవరు?
(అమెరికా శాస్త్రవేత్త సీహెచ్ టేన్స్)
2.1917లో స్టిమ్యులేటెడ్ ఎమిషన ్‌ను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరు?
(అల్బర్ట్ ఐన్‌స్టీన్)
3.మొట్టమొదటి లేజర్‌ను ఎవరు రూపొందించారు?
(టీహెచ్ మైమన్, 1960లో)
4.విమానాల రాకపోకలను నియంత్రించేందుకు విమానా శ్రయాలలో
ఉపయోగించే రాడార్ ను ఏమని పిలుస్తారు?
(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్)
5.ఏ ఉష్ణోగ్రత వద్ద ఒక కండక్టర్, సూపర్ కండక్టర్‌గా మారుతుందో దాన్ని ఏమని అంటారు?
(సూపర్ కండక్టివ్ ట్రాన్షిషన్ టెంపరేచర్)
6.కాట్(కంప్యూటరైజ్డ్ ఏక్సియల్ టోమోగ్రఫీ) స్కానర్‌ను ఎప్పుడు కనుగొన్నారు?
(1972లో, గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్ టోమోగ్రఫీ- ఇందుకు ఆయనకు 1973లో
మెడిసన్‌లో నోబెల్ బహుమతి వచ్చింది)
7.ఏటా ప్రపంచ ఆహార దినో త్సవాన్ని ఏరోజు నిర్వహిస్తాం?
(అక్టోబరు 16)
8.ఏ విటమిన్ లోపిస్తే పిల్లల్లో రికెట్స్ వచ్చే ప్రమాదం ఉంది?
(విటమిన్ డి)
9.ఏ విటమిన్ లోపం వల్ల బ్లడ్ క్లాటింగ్ సమయం ఆలస్యమయ్యే అవకాశం ఉంది?
(విటమిన్-కె)
10.సమతుల ఆహారంలో కార్బొ హైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాల నిష్పత్తి
ఎలా ఉండాలి ?
(4:1:1)
11.విటమిన్-ఎ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది?
(రే చీకటి, డెర్మ టోసిస్, కళ్లకు సంబంధించిన జెరాఫ్తాల్మియా వంటి వ్యాధులు)
12. రోజూ ఆహారంలో ఎన్ని మిల్లీ గ్రాముల ఐరన్ ఉండాలి?
(18మిల్లీగ్రాములు)
13.ఐరాస సహ కారంతో ఆహార పదార్థాల ఉత్ప త్తి, పంపిణీలను పెంచేందుకు,
ప్రజల జీవన
ప్రమాణాలను మెరుగు పరచేం దుకు కృషిచేస్తున్న సంస్థ ఏది?
(ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్)
14.ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏఓ)ను ఎప్పుడు స్థాపించారు?
(1945లో)
15.పోలరాయిడ్ కెమేరాను కనిపెట్టినదెవరు?
(ఎడ్విన్ హెచ్ లాండ్)