ఏపి సెట్‌/నెట్‌ తెలుగు ప్రాక్టీస్‌ బిట్స్‌ - 13-11-14


1. ‘అమృతశర్మిష్ఠ’ సంస్కృత నాటక కర్త ఎవరు?
1) కందుకూరి       2) వాసుదేవశాసి్త్ర   3) విశ్వనాథ      4) భరతుడు

2. ‘నాట్య శాస్త్రం’ కర్త ఎవరు?
1) ఆనంద వర్థనుడు      2) అభినవగుప్తుడు      3) భరతుడు          4) మమ్మటుడు

3. చారిత్రక నాటక పితామహుడు పేరు ఏమిటి?
1) ధర్మవరం కృష్ణమాచార్యులు      2) కోలాచలం శ్రీనివాసరావు      
3) కందుకూరి        4) చిలకమర్తి

4. ఆంధ్రనాటక పితామహుడు ఎవరు?
1) కోలాచలం శ్రీనివాసరావు      2) ధర్మవరం కృష్ణమాచార్యులు     
 3) కందుకూరి           4) పానుగంటి

5. ‘కుంభరాణా’ విషాదాంత నాటకం కర్త?
1) పానుగంటి           2) కందుకూరి      3) దువ్వూరి రామిరెడ్డి   
4) కొప్పవరపు సుబ్బారావు

6. ప్రహసనాలకు ఆద్యుడు ఎవరు?
1) చిలకమర్తి      2) కందుకూరి      3) అనిశెట్టి        
4) ధర్మవరపు కృష్ణమాచార్యులు

7. కాళ్ళకూరి నారాయణరావు నాటకం పేరేమిటి?
1) వరవిక్రయం          2) చింతామణి      3) మధుసేవ         
 4) పైవన్నీ

8. ‘ఆత్రేయ’ నాటకం పేరేమిటి?
1) ఎన్‌.జి.వో  2) భయం  3) కప్పలు  4) పైవన్నీ

9. రవీంద్రనాథ్‌ టాగూర్‌ నాటకాలను అనువదించిన ప్రముఖుడు ఎవరు?
1) బెజవాడ గోపాలరెడ్డి      2) అబ్బూరి రామకృష్ణరావు      
3) శ్రీనివాస చక్రవర్తి       4) పైవారు అందరూ

10. తొలిసారిగా పాత్రోచిత భాషకు శ్రీకారం చుట్టిన నాటకం?
1) ప్రతాపరుద్రీయం      2) నాగానందం       3) కన్యాశుల్కం         
 4) పైవేవీ కాదు

11. ‘చలం’ నాటకం పేరు ఏమిటి?
1) రంగదాసు  2) శశాంక  3) చిత్రాంగి 4) పైవన్నీ

12. పానుగంటి లక్ష్మీనారాయణ రచించిన నాటకం?
1) కంఠాభరణం           2) రాధాకృష్ణ      3) విప్రనారాయణ      
4) పైవన్నీ

13. ‘నాయకురాలు’ నాటకం కర్త ఎవరు?
1) ఉన్నవ లక్ష్మీనారాయణ     2) కందుకూరి      
3) కుందుర్తి                 4) పానుగంటి

14. ‘రోషనార’ కర్త ఎవరు?
1) శివ శంకరశాసి్త్ర      2) పానుగంటి      3) కొప్పర సుబ్బారావు      4) రావిశాసి్త్ర

15. ‘నిజం’ నాటక కర్త ఎవరు?
1) లక్ష్మీకాంతం          2) త్రిపురనేని      3) తుమ్మల          
4) రావిశాసి్త్ర

16. ‘టీ కప్పులో తుఫాన్‌’ ఎవరి ఏకాంకిక?
1) విశ్వనాథ          2) రావిశాసి్త్ర      3) ముద్దుకృష్ణ          
4) ఎన్‌.ఆర్‌.నంది

17. ‘తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి రక్షించిన’ పేరొందిన కవి ఎవరు?
1) ఆరుద్ర   2) అజంతా   3) శ్రీశ్రీ   4) కాళోజీ  

18. ‘కవిత్వాన్ని తూచే రాళ్లు తన వద్ద లేవన్నది’ ఎవరు?
1) శ్రీశ్రీ    2) చలం   3) దాశరథి   4) ఆరుద్ర

19. ‘కవిత్వాన్ని తూచవద్దు అనుభవించి పలువరించమన్నదెవరు’?
1) చలం   2) శ్రీశ్రీ   3) జరుక్‌శాసి్త్ర  4) కాళోజీ

20. ‘కవిత్వంలోనూ, జీవితంలోనూ ’్ఛఛిౌుఽౌఝడ ౌజ ఠీౌటఛీట ్చుఽఛీ ్టజిౌఠజజ్టిట’ లేకపోవడం దేశభక్తి కన్నా హీనమైన పాపం’ అన్నది ఎవరు?
1) శ్రీశ్రీ   2) జరుక్‌శాసి్త్ర   3) చలం   4) కాళోజీ

21. శ్రీశ్రీతో ‘ప్రశ్నలు-జవాబులు’ అనే శీర్షిక నిర్వహించిన వారపత్రిక పేరేంటి?
1) ఆంధ్రప్రభ      2) ఆంధ్రభూమి      3) ప్రగతి          4) ఆంధ్రజ్యోతి

22. ‘సాహిత్య చరిత్రలు చర్చనీయాంశాలు’ కర్త ఎవరు?
1) జీవియస్‌      2) పింగళి  3) కొ.కు          4) రా.రా

23. ‘అడుగుజాడ గురజాడ’ అనే భావన ఎవరిది?
1) శ్రీశ్రీ             2) చలం 3) రాయప్రోలు     4) జరుక్‌శాసి్త్ర

24. ‘యోగ్యతాపత్రం’ కర్త ఎవరు?
1) కొంపెల్లి    2) నళినీకుమార్‌  3) చలం      4) జరుక్‌శాసి్త్ర

25. శ్రీశ్రీ ’మహాప్రస్థానం’  ఎప్పుడు రాశాడు?
1) 1980, జూన్‌ 15      2) 1981, జూన్‌ 15      3) 1982, జూన్‌ 15      4) 1983, జూన్‌ 15

26. శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టికి’ సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది?
1) 1966    2) 1950    3) 1973    4) 1979

27. శ్రీశ్రీ రచించిన ఏ రచనకు ‘శ్రీరాజాలక్ష్మీ ఫౌండేషన్‌’ వారి మొదటి అవార్డు అందుకున్నారు?
1) సిప్రాలి            2) మహాప్రస్థానం      3) ఖడ్గసృష్టి            
4) చరమరాత్రి

28. శ్రీశ్రీ ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు?
1) మహాప్రస్థానం           2) ఖడ్గసృష్టి      3) సావిత్రి          
4) మరోప్రస్థానం

29. శ్రీశ్రీ ‘శ్రీరాజాలక్ష్మీ ఫౌండేషన్‌’ అవార్డును ఏ సంవత్సరంలో అందుకున్నారు?
1) 1973    2)  1979    3) 1966    4) 1966

30. ‘మానవుడే నా సందేశం, మానవుడే నా సంగీతం’ అని ఎలుగెత్తి చాటింది ఎవరు?
1) ఆరుద్ర  2) గురజాడ  3) శ్రీశ్రీ  4) అజంతా

31. శ్రీశ్రీ ఏ సంవత్సరంలో జన్మించారు?
1) 1910, ఏప్రిల్‌ 30       2) 1900, ఏప్రిల్‌ 20      3) 1909, మే 20             4) 1908, మార్చి 30

32. తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు రచించిన శతకం పేరేమిటి?
1) సుదర్శన  2) అన్నమయ్య 3) నీతి  4) అపవాద

33. ‘కుమారీ’ శతక కర్త ఎవరు?
1) అప్పల నరసింహ కవి       2) నరసింహ      3) మురద వెంకయ్య      4) అప్పకవి

34. కందుకూరి రచించిన రూపకాలు ఎన్ని?
1) 12     2) 14     3) 16     4) 18

35. ‘కన్యాశుల్కం’ ప్రథమ ప్రదర్శన జరిగిన ఎప్పుడు జరిగింది?
1) 1890    2) 1892    3) 1896    4) 1898

36. ‘కమల’ పాత్ర కలిగిన నాటకం?
1) హరిశ్చంద్ర            2) చింతామణి      3) వరవిక్రయం            
4) గయోపాఖ్యానం

37. ‘కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా....’ అనే చాటు పద్యం ఎవరిది?
1) పోతన          2) శ్రీనాథుడు      3) రాయప్రోలు         
4) నాచనసోమన

38. ‘తనుహృద్భాషల సఖ్యమున్‌......’ అని భక్తి మార్గాన్ని ప్రకటించింది ఎవరు?
1) పోతన  2) పినవీరన  3) మంచన  4) మారన

39. ‘పెట్టుబడిదారి పెనిమిటిని సర్ఫ్‌తో నానబెట్టి పైనుంచి కిందికి జాడిద్దాం’ అన్నదెవరు?
1) స్వరూపారాణి               2) జయప్రభ      3) శ్రీదేవి              
 4) సావిత్రి

40. పోతన ప్రకటించిన భక్తి మార్గాలెన్ని?
1) 8      2) 9      3) 10      4) 12

41. ‘మునమార్గ కవిత లోకంబున వెలియగ’... అనేది ఎవరి పద్యం?
1) పాల్కురికి సోమన      2) నన్నెచోడుడు      3) మంచన         
 4) మల్లికార్జున

42. ‘ఇవి దుస్ససేను వ్రేళ్లం దవిలి సగము.......’ పద్యం ఎవరిది?
1) నన్నయ   2) తిక్కన   3) ఎర్రన   4) పోతన

43. ‘కమ్మని లతాంతములకుమ్మొనసి’ పద్యంలో ఛందస్సు ఏమిటి?
1) ఉత్పలమాల           2) చంపకమాల      3) లయగ్రాహి         
 4) శార్దూలం

44. ‘వివిధ తరంగ ఘట్టన......’ ఎవరి పద్యం?
1) తిక్కన  2) నన్నయ  3) ఎర్రన  4) శ్రీనాథుడు

45. అనిరుద్ధుని భార్య పేరేమిటి?
1) ఉష  2) అదితి  3) అనసూయ  4) పద్మావతి

46. ‘ప్రేమాభిరామం’ కర్త ఎవరు?
1) రావిపాటి త్రిపురాంత కవి         2) పుట్టపర్తి      3) వావిలకొలను సుబ్బారావు         4) పురిపండా

47. ‘కాల్పట్టణం’ ఎవరి జన్మస్థలంగా భావిస్తారు?
1) తిక్కన   2) ఎర్రన  3) శ్రీనాథడు   4) పోతన

48. సాహిణి మారన అంకితం పొందిన గ్రంథం?
1) రంగనాథ రామాయణం      2) భాస్కర రామాయణం      
 3) మొల్ల రామాయణం    4) ఉత్తర రామాయణం

49. రామాయణంలోని కాండలెన్ని?
1) 4     2) 6     3) 7     4) 8

50. హుళక్కి భాస్కరుడి శిష్యుడు?
1) మల్లికార్జునభట్టు       2) కుమార రుద్రదేవుడు   
3) అయ్యలార్యుడు        4) భాస్కరుడు

51. నెల్లూరు ప్రాంతానికి చెందిన కవయిత్రి?
1) రంగాజమ్మ          2) మొల్ల     3) రామభద్రాంబ        
  4) కృష్ణాజీ

52. ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ ఎవరికి అంకితం ఇచ్చారు?
1) శ్రీనాథుడు            2) శ్రీకృష్ణుడు    3) శివుడు            
4) శ్రీశైల మల్లికార్జునుడు

53. ‘శృంగార శాకుంతలం’ ఎవరికి అంకితం ఇచ్చారు?
1) చిల్లర వెన్నమాత్యుడు    2) దగ్గుపల్లి దుగ్గన      
3) నిశ్శంక కొమ్మన          4) అనంతామాత్యుడు

54. జానపద వాజ్మయ బ్రహ్మ ఎవరు?
1) నేదునూరి గంగాధరం      2) చలపతిరావు      3) సీతాదేవి          4) బోయల్‌

55. తెలగులో జానపద గేయాలను ప్రచురించిన ఆద్యుడిగా ఎవరిని భావిస్తారు?
1) హాల్టన్‌      2) జె.ఎ. బోయల్‌      3) బిరుదురాజు      4) నేదునూరి గంగాధరం

56. తెలుగులో జానపద గేయ సాహిత్యంపై పిహెచ్‌.డి చేసింది ఎవరు?
1) బిరుదురాజు      2) నాయని      3) నేదునారి      4) ఆర్వీయస్‌ సుందరం

57. జానపద గేయ లక్షణం?
1) మౌఖిక సంప్రదాయం     2) సామూహిక ప్రచారం      3) అజ్ఞాత కర్తృత్వం       4) పైవన్నీ

58. మొదటగా జానపద  గేయాలను పేర్కొన్న కవి?
1) నన్నయ       2) నన్నెచోడడు      3) పాల్కురికి సోమన     
 4) మల్లికార్జున పండితాచార్యుడు

59. కపిల పాటలు ఏ ప్రాంతానికి చెందినవి?
1) తెలంగాణ          2) ఆంధ్ర      3) రాయలసీమ          4) ఉత్తరాంధ్ర

60. ‘కాశీమజిలీ కథలు’ కర్త ఎవరు?
1) మదిర సుబ్బన్న దీక్షితులు      2) ముసునూరి వేంకటశాసి్త్ర      3) బిరదురాజు       4) శ్రీనాథుడు

61. ఫోక్‌టేల్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కర్త ఎవరు?
1) మసునూరి వెంకటశాసి్త్ర      2) బిరుదురాజు     3) నేదునూరి      4) కృష్ణాజీ