1. పార్లమెంటరీ నియమాల పద్ధతిలో ‘జీరో అవర్ ’ అంటే ఏమిటి?
ఎ) సభా ప్రారంభానికి ముందు సమయం బి) ప్రతీ సభా ప్రారంభానికి మొదటి సమయం సి) సభలో ప్రశ్నోత్తరాలకు ముందు సమయం డి) సభలో ప్రశ్నోత్తరాల తర్వాత సమయం
2. ఏ దేశ ప్రభుత్వపాలనలో ఆచారాలు ప్రముఖపాత్ర వహిస్తాయి?
ఎ) ఇంగ్లాండ్ బి) కెనడా సి) ఇండియా డి) స్విట్జర్లాండ్
ఎ) ఇంగ్లాండ్ బి) కెనడా సి) ఇండియా డి) స్విట్జర్లాండ్
3. ఇండియన్ అడ్మినిసే్ట్రటివ్ సర్వీస్ వారిని నియమించేది ఎవరు?
ఎ) కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ బి) రాష్ట్రపతి సి) ప్రధానమంత్రి
ఎ) కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ బి) రాష్ట్రపతి సి) ప్రధానమంత్రి
డి) కేంద్రహోంశాఖ
4. భారతదేశంలో పార్లమెంటరీ విధానం స్థానంలో అధ్యక్ష తరహా పాలనను ప్రతిపాదించడానికి కారణం ఏమిటి?
ఎ) సామాజిక స్ఫూర్తి ఉన్న నాయకులు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం
ఎ) సామాజిక స్ఫూర్తి ఉన్న నాయకులు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం
బి) మంత్రులందరూ లోక్‌సభకు సభ్యులు కాకపోవడం
సి) మంత్రులు ఎల్లప్పుడు నేర్పరులు, నిపుణులు కాకపోవడం
సి) మంత్రులు ఎల్లప్పుడు నేర్పరులు, నిపుణులు కాకపోవడం
డి) పరిపాలనతో అవినీతి, అసమర్థత ప్రజలలో అసంతృప్తి కలుగచేయడం
5. ఈ కింది వాటిలో సరికానిది?
1) కేంద్ర జాబితా - 99 2) రాష్ట్ర జాబితా -66
1) కేంద్ర జాబితా - 99 2) రాష్ట్ర జాబితా -66
3) ఉమ్మడి జాబితా - 47 4) అవశిష్టాధికారాలు - కేంద్రానిది
ఎ) అన్నీ సరైనవే బి) ఏదీ కాదు
ఎ) అన్నీ సరైనవే బి) ఏదీ కాదు
సి) ఒకటి మాత్రమే సరైనది డి) రెండు, మూడు, నాలుగు మాత్రమే సరైనవి
6. పార్లమెంటు భవనాన్ని ఎప్పుడు నిర్మించారు?
ఎ) 1821-27 బి) 1851-57 సి) 1900-1921 డి) 1921-27
ఎ) 1821-27 బి) 1851-57 సి) 1900-1921 డి) 1921-27
7. ప్రొటెం స్పీకర్‌కు సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది?
ఎ) లోకసభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించడానికి రాష్ట్రపతి నియమిస్తాడు
ఎ) లోకసభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించడానికి రాష్ట్రపతి నియమిస్తాడు
బి) లోకసభకు ఎన్నికైన సభ్యులలో సీనియర్‌ను ప్రోటెం స్పీకర్ నియమిస్తారు
సి) పైరెండూ డి) ఏదీకాదు
8. ‘జీరో సమయాని’కి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి?
ఎ) ఎలాంటి ముందు అనుమతి లేకుండా సాగే ప్రశ్నోత్తరాల సమయం
ఎ) ఎలాంటి ముందు అనుమతి లేకుండా సాగే ప్రశ్నోత్తరాల సమయం
బి) ఇది మధ్యాహ్నం 12 గం. నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది.
సి) ‘జీరో అవర్’ అనే పదాన్ని పత్రికలు సృష్టించాయి. డి) అన్నీ సరైనవి
సి) ‘జీరో అవర్’ అనే పదాన్ని పత్రికలు సృష్టించాయి. డి) అన్నీ సరైనవి
9. మనదేశంలో స్పీకర్‌గా పనిచేసిన వారి గురించి సరైన వ్యాఖ్యను గుర్తించండి?
ఎ) 1919 చట్టం ద్వారా ఏర్పడ్డ కేంద్ర శాసనసభకు మొట్టమొదటి అధ్యక్షుడిగా
ఎ) 1919 చట్టం ద్వారా ఏర్పడ్డ కేంద్ర శాసనసభకు మొట్టమొదటి అధ్యక్షుడిగా
ఫ్రెడరిక్‌వైట్ పని చేశారు బి) 1925లో అనధికార స్పీకర్‌గా విఠల్‌భాయిపటేల్ పనిచేశారు
సి) జి.వి. మౌలంకర్ స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రానంతరం స్పీకర్‌గా పని చేశారు డి) అన్నీ సరైనవే
10. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను నియమించేది ఎవరు?
ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి సి) పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి డి) స్పీకర్
ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి సి) పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి డి) స్పీకర్
11. మనదేశంలో ఎప్పటి నుంచి రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఉంది?
ఎ) 1921 బి) 1931 సి) 1941 డి) 1951
ఎ) 1921 బి) 1931 సి) 1941 డి) 1951
12. రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళ ఎవరు?
ఎ) విజయలక్ష్మి పండిట్ బి) ఇందిరాగాంధీ
ఎ) విజయలక్ష్మి పండిట్ బి) ఇందిరాగాంధీ
సి) సుష్మాస్వరాజ్ డి) మమతాబెనర్జీ
13. గిలటిన్ తీర్మానం అంటే ఏమిటి?
ఎ) బిల్లులను చర్చించి ఓటింగ్ జరపడం బి) పార్లమెంటు సమావేశం ముగిసే గడువు
ఎ) బిల్లులను చర్చించి ఓటింగ్ జరపడం బి) పార్లమెంటు సమావేశం ముగిసే గడువు
సమీపించగా, ఆ బిలులను మరుసటి సమావేశంలో చర్చించాలని తీర్మానించడం
సి) సమావేశ గడువు ముగిసేలోగా బిల్లులన్నింటిని మూకుమ్మడిగా ఆమోదించడం
సి) సమావేశ గడువు ముగిసేలోగా బిల్లులన్నింటిని మూకుమ్మడిగా ఆమోదించడం
డి) పైవన్నీ
14. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకునేది ఎవరు?
ఎ) లోక్‌సభ సభ్యులు బి) రాజ్యసభ సభ్యులు సి) రాష్ట్రపతి డి) ఎవరూ కాదు
ఎ) లోక్‌సభ సభ్యులు బి) రాజ్యసభ సభ్యులు సి) రాష్ట్రపతి డి) ఎవరూ కాదు
15. రాష్ట్రపతి ఏ నిబంధన ప్రకారం ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్‌సభకు నామినేట్ చేస్తారు?
ఎ) 230 బి) 231 సి) 330 డి) 331
ఎ) 230 బి) 231 సి) 330 డి) 331
16. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 542 బి) 543 సి) 544 డి) 545
ఎ) 542 బి) 543 సి) 544 డి) 545
17. ఉభయసభల సంయుక్త సమావేశానికి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ అందుబాటులో
లేనపుడు అధ్యక్షత వహి ంచేది ఎవరు?
ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి సి) రాజ్యసభ చైర్మన్ డి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి సి) రాజ్యసభ చైర్మన్ డి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
18. భారత పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధాన బిల్లులన్నిటినీ ప్రవేశపెట్టేది ఎవరు?
ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి సి) స్పీకర్ డి) మంత్రులు
ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి సి) స్పీకర్ డి) మంత్రులు
19. పార్లమెంటరీ ప్రభుత్వానికి మరోపేరు?
ఎ) సంక్షేమ ప్రభుత్వం బి) లౌకిక ప్రభుత్వం సి) కార్యనిర్వాహక ప్రభుత్వం
ఎ) సంక్షేమ ప్రభుత్వం బి) లౌకిక ప్రభుత్వం సి) కార్యనిర్వాహక ప్రభుత్వం
డి) బాధ్యతాయుత ప్రభుత్వం
20. లోక్‌సభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు?
ఎ) రాష్ట్రపతికి బి) ప్రధానమంత్రికి సి) డిప్యూటీ స్పీకర్ డి) పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి
ఎ) రాష్ట్రపతికి బి) ప్రధానమంత్రికి సి) డిప్యూటీ స్పీకర్ డి) పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి
21. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులు చట్టంగా మారేది ఎప్పుడు?
ఎ) ప్రధానమంత్రి సంతకం చేసిన తర్వాత బి) రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత
ఎ) ప్రధానమంత్రి సంతకం చేసిన తర్వాత బి) రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత
సి) లోక్‌సభ ఆమోదించిన తర్వాత డి) రాజ్యసభ ఆమోదించిన తర్వాత
22. ‘జీరో అవర్’ను ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ఎ) 1962 2) 1972 3) 1982 డి) పైవేవీ కాదు
ఎ) 1962 2) 1972 3) 1982 డి) పైవేవీ కాదు
23. భారతదేశంలో ద్విసభా విధానాన్ని మొదట ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
ఎ) 1909 చట్టం బి) 1919 భారత ప్రభుత్వ చట్టం సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
ఎ) 1909 చట్టం బి) 1919 భారత ప్రభుత్వ చట్టం సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) 1947 భారత స్వాతంత్ర చట్టం
24. పార్లమెంట్ ఆమోదంతో పని లేకుండా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎంతకాలం విధించవచ్చు?
ఎ) 1 నెల బి) 2 నెలలు సి) 6 నెలలు డి) 12 నెలలు
ఎ) 1 నెల బి) 2 నెలలు సి) 6 నెలలు డి) 12 నెలలు
25. కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో లేనివారు ఎవరు?
ఎ) స్పీకర్ బి) మంత్రి మండలి సి) ఉపరాష్ట్రపతి డి) రాష్ట్రపతి
ఎ) స్పీకర్ బి) మంత్రి మండలి సి) ఉపరాష్ట్రపతి డి) రాష్ట్రపతి
26. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
1) రాజ్యసభలో ఎక్కువ సీట్లు గల రాషా్ట్రలు వరుసగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్
2) లోక్‌సభలో ఎక్కువ సీట్లు ఉన్న రాషా్ట్రలు వరుసగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్
3) విధానసభ సభ్యులు ఎక్కువగా ఉన్న రాషా్ట్రలు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర
ఎ) అన్నీ సరైనవే బి) 1 మాత్రమే సరైనది సి) 2 మాత్రమే సరైనది డి) ఏదీ కాదు

27. ఎన్నికల్లో అభ్యర్థి డిపాజిట్ అంటే?
ఎ) పోలైన ఓట్లలో అభ్యర్థికి 1/2 కంటే తక్కువ రావడం బి) పోలైన ఓట్లలో అభ్యర్థికి 1/4 కంటే తక్కువ రావడం
సి) పోలైన ఓట్లలో అభ్యర్థికి 1/6 కంటే తక్కువ రావడం డి) పోలైన ఓట్లలో అభ్యర్థికి 1/8 కంటే తక్కువ రావడం
ఎ) పోలైన ఓట్లలో అభ్యర్థికి 1/2 కంటే తక్కువ రావడం బి) పోలైన ఓట్లలో అభ్యర్థికి 1/4 కంటే తక్కువ రావడం
సి) పోలైన ఓట్లలో అభ్యర్థికి 1/6 కంటే తక్కువ రావడం డి) పోలైన ఓట్లలో అభ్యర్థికి 1/8 కంటే తక్కువ రావడం
28. లోక్‌సభ సచివాలయం బాధ్యత ఎవరిది?
ఎ) హోం మంత్రిత్వ శాఖ బి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సి) లోక్‌సభ స్పీకర్ డి) పైవేవీ కాదు
ఎ) హోం మంత్రిత్వ శాఖ బి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సి) లోక్‌సభ స్పీకర్ డి) పైవేవీ కాదు
29. లోక్‌సభ సీట్లు ఏ సంవత్సరం వరకు పెంచకూడదని నిర్ణయించారు?
ఎ) 2006 బి) 2016 సి) 2026 డి) 2036
ఎ) 2006 బి) 2016 సి) 2026 డి) 2036
30. ఏ సభలో సభ్యత్వం లేకపోయినప్పటికీ లోక్‌సభ కార్యకలాపాల్లో పాల్గొనే హక్కు ఎవరికి ఉంటుంది?
ఎ) అటార్నీ జనరల్ బి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సి) కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ డి) పైవేవీ కాదు
ఎ) అటార్నీ జనరల్ బి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సి) కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ డి) పైవేవీ కాదు
31. భారతీయ సంఘటిత నిధి నుంచి ఎవరెవరికి జీతాలు చెల్లిస్తారు?
ఎ) రాష్ట్రపతి జీతభత్యాలు బి) రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ల జీతభత్యాలు
ఎ) రాష్ట్రపతి జీతభత్యాలు బి) రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ల జీతభత్యాలు
సి) లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల జీతభత్యాలు డి) పైవన్నీ
32. బడ్జెట్‌ను ఎన్ని దశలలో రూపొందిస్తారు?
1) వార్షిక నివేదిక 2) సాధారణ చర్చ 3) అసోసియేషన్ బిల్లు 4) ఆర్థిక బిల్లు
ఎ) 1,2,3,4 బి) 2,1,3,4 సి) 3,4,1,2 డి) 4,3,2,1
1) వార్షిక నివేదిక 2) సాధారణ చర్చ 3) అసోసియేషన్ బిల్లు 4) ఆర్థిక బిల్లు
ఎ) 1,2,3,4 బి) 2,1,3,4 సి) 3,4,1,2 డి) 4,3,2,1
33. ఏ పార్లమెంటరీ కమిటీలను కవలలుగా పరిగణిస్తారు?
ఎ) ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం
ఎ) ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం
బి) ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
సి) పైరెండూ డి) ఏదీ కాదు
34. కొత్త రాషా్ట్రలను ఏర్పాటు చేయడం, రాషా్ట్రల సరిహద్దులు మార్చడం,రాషా్ట్రల పేర్లు మార్చడం
వంటి అధికారాలను పార్లమెంటుకు కల్పించే అధికరణ ఏది?
ఎ) ఆర్టికల్ 1 బి) ఆర్టికల్ 3 సి) ఆర్టికల్ 5 డి) ఆర్టికల్ 7
ఎ) ఆర్టికల్ 1 బి) ఆర్టికల్ 3 సి) ఆర్టికల్ 5 డి) ఆర్టికల్ 7
35. చట్టసభలో సభ్యులు కానివారు మంత్రులుగా నియమితులు కావచ్చని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
ఎ) 164(4) బి) 164(2) సి) 168(2) డి) ఏదీకాదు
ఎ) 164(4) బి) 164(2) సి) 168(2) డి) ఏదీకాదు
36. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా పాలనాంశాల గురించి ఉంది?
ఎ) 1వ షెడ్యూల్ బి) 3వ షెడ్యూల్ సి) 5వ షెడ్యూల్ డి) 7వ షెడ్యూల్
ఎ) 1వ షెడ్యూల్ బి) 3వ షెడ్యూల్ సి) 5వ షెడ్యూల్ డి) 7వ షెడ్యూల్