ఎన్. టి .ఆర్ జాతీయ చలన చిత్ర అవార్డు

ఎన్.  టి . ఆర్ జాతీయ చలన చిత్ర అవార్డు

వివరణ:

జాతీయ చలన చిత్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 
చలన చిత్ర రంగంలో అసాధారణ నటుడు, నిర్మాత , ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి శ్రీ నందమూరి
 తారక రామారావు పేరు మీదుగా రాస్త్ర ప్రభుత్వం 1996 నుండి వీటిని ఇస్తున్నారు.
ఈ అవార్డు కింద 5 లక్షల రూపాయలు బహూకరిస్తారు.
ప్రథమ అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు.


ఎన్.  టి . ఆర్ జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీతలు:
 వరుస సంఖ్య
 సంవస్తరం 
 గ్రహీత పేరు 
 1
1996

అక్కినేని నాగేశ్వర రావు
 2

1997

దిలీప్ కుమార్
 3

1998

శివాజీ గణేశన్
 4

1999

లతా మంగేష్కర్
 5

2000

భానుమతి రామకృష్ణ
 6

2001

రిశికేష్ ముఖర్జీ
 7

2002

డా. రాజ్ కుమార్
 8

2003

ఘట్టమనేని కృష్ణ
 9

2004

ఇలయా రాజా
 10

2005

నూటన్ ప్రసాద్ , అంబరీష్
 11

2006

వహీదా రెహ్మాన్
 12

2007

దాసరి నారాయణ రావు
 13

2008

జమున
 14

2009

బి. సరోజా దేవి
 15

2010

శారద






0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment