రఘు పతి వెంకయ్య అవార్డు

రఘు పతి వెంకయ్య అవార్డు

వివరణ:

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసిన వారికి 
ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
చిత్ర పరిశ్రమలో మార్గదర్శకుడు అయిన రఘుపతి వెంకయ్య నాయుడు పేరు మీద రాస్త్ర ప్రభుత్వం
 1980 లో ఈ అవార్డును ప్రవేశ పెట్టింది.
ఈ అవార్డు కింద ఒక బంగారు నంది, బంగారు పథకం, 50,000 నగదు ఇస్తారు.
మొదటి అవార్డు గ్రహీత ఎల్. వి. ప్రసాద్ . ఇప్పటి వరకు 31 మంది ఈ అవార్డును అందుకున్నారు.


రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు:


1 . 1980 ఎల్ . వి. ప్రసాద్
2 . 1981 పి. పుల్లయ్య
3 . 1982 సుబ్బారావు
4 . 1983 రహమాన్
5 . 1984 కొసరాజు రాఘవయ్య చౌదరి
6 . 1985 బానుమతి
7 . 1986 బాపు - రమణ
8 . 1987 నాగిరెడ్డి
9 . 1988 రాజు
10 . 1989 అక్కినేని నాగేశ్వర్ రావు
11 . 1990 దాసరి నారాయణ రావు
12 . 1991 కె . విశ్వనాథ్
13 . 1992 ఎస్ . రాజేశ్వర రావు
14 . 1993 మధు సూధన రావు
15 . 1994 అంజలి దేవి
16 . 1995 ప్రకాశ రావు
17 . 1996 వెంకటేశ్వర రావు
18 . 1997 మధు సూధన రావు
19 . 1998 గుమ్మడి
20 . 1999 శాంత కుమారి
21 . 2000 కాంతా రావు
22 . 2001 ఆళ్ళు రామ లింగయ్య
23 . 2002 పి. సుశీల
24 . 2003 రాజేంద్ర ప్రసాద్
25 . 2004 కృష్ణ వేని
26 . 2005 ఎం . ఎస్ . రెడీ
27 . 2006 డి. రామా నైదు
28 . 2007 కృష్ణ మూర్తి
29 . 2008 విజయ నిర్మల
30 . 2009 రాఘవ
31 . 2010 ఎం. బాలయ్య
32 . 2011 సత్యనారాయణ


ఇవి కూడా చూడండి:


కరెంట్ అఫైర్స్ ( Month Wise)

నోబెల్ గ్రహీతలు ( ఇండియా )

Career Links

ఇండియన్ హిస్టరీ


ఫిలిం అవార్డులకు సంబంధించిన ప్రశ్నలు?


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment