సరస్వతీ సమ్మాన్ అవార్డు

సరస్వతీ సమ్మాన్  అవార్డు

వివరణ:

సరస్వతీ సమ్మాన్ ను భారత దేశంలో సాహిత్య రంగంలో వారికి ఇచే అత్యున్నత పురస్కారము.
భారతీయ భాషల్లో గద్య , పద్య విభాగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ బహుమతికి ఎంపిక చేస్తారు.
ఈ బహుమతి కింద 7.5 లక్షల నగదు, ప్రసంశా పత్రం అందిస్తారు.
బిర్లా ఫౌండేషన్ ఆద్వర్యంలో 1990 నుంచి ప్రతి ఏటా ఈ బహుమతిని ఇస్తున్నారు?

సరస్వతీ సమ్మాన్  అవార్డు గ్రహీతలు :

సంవస్తరం గ్రహీత కృషి చేసిన రంగం
1990 ఇస్మాత్ చగ్ టాయ్ ఉర్దూ సాహిత్యం

1991
హరివంశ్ రాయ్ ఆత్మ కథ

1992
రామా కాంత్ రథ్

1993
విజయ్ టెండుల్కర్

1994
హర్బజన్ సింగ్

1995
బలమని అమ్మ

1996
శాంసూర్ రహ్మాన్

1997
మనుభాయ్ పంచోలి

1998
శంకా ఘోష్

1999
ఇందిరా పార్థ సారధి

2000
మనోజ్ దాస్

2001
దిలీప్ కౌర్ తైవానా

2002
మహేష్ ేల్కాంచార్

2003
గోవింద చంద్ర పాండే

2004
సునీల్ గంగొపాడ్యాయ్

2005
అయ్యప్ప పనికర్

2006
జగన్నాద్ ప్రసాద్ దాస్

2007
నాయర్ మసూద్

2008
లక్షి నందం బోరా

2009
సర్జిత్ పాటర్

2010
బైరప్ప

2011
మానవాలా న్ 

2012
సుగతా కుమారి



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment