జ్ఞాన్ పీట్‌ అవార్డ్

జ్ఞాన్ పీట్‌ అవార్డ్
వివరణ:



జ్ఞాన్ పీట్‌అవార్డ్ ను ప్రతిస్తాత్మక సాహితీ పురస్కారంగా పరిగణిస్తున్నారు.
ఈ అవార్డును టైంస్ ఒఫ్ ఇండియా దిన పత్రిక ప్రచురణ కర్తలైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞాన్ పీట్ ట్రస్ట్ నిర్వహిస్తుంది.
దీన్ని మొదట 1965 లో మళయాళ రచయిత అయిన శంకర్ కురూప్ కు ప్రదానం చేశారు.
ఈ బహుమతి కింద 7 లక్షల నగదు, ప్రసంశా పత్రం, సరస్వతీ దేవి కాంస్య విగ్రహాన్ని అందిస్తారు.
ఇప్పటి వరకు హిందీలో 9 మంది , కన్నడంలో 8 మంది, బెంగాళీ లో 5 మంది, మలయాళంలో 5 మంది,
ఉర్దూ లో 4 మంది, గుజరాతి, ఒరియా, మారాతి లో ముగ్గురు చొప్పున ఈ బహుమతిని అందుకున్నారు.
సంస్కృతం లో తొలిసారిగా 2006 లో సత్య వాట్ శాస్త్రి కి ఈ పురస్కారం లభించింది.
2010 వరకు మొతం 46 జ్ఞాన్ పీట్‌అవార్డులు అందించారు.

జ్ఞాన్ పీట్‌ అవార్డ్ గ్రహీతల వివరాలు:

కాలము  రచయిత కృషి చేసిన భాష
1965 శంకర్ కురూప్ మళయాళం
1966 తారా శంకర్ బెనర్జీ బెంగాళీ

1967
పుట్టప్ప కన్నడం

1967
ఉమా శంకర్ జోషి గుజరాతి

1968
సుమిత్రానంద్ పంత్ హింది

1969
ఫీరాక్ గోరఖ్ పూరీ ఉర్దూ

1970
విశ్వనాథ సత్యనారాయణ తెలుగు

1971
బిష్ణు దే బెంగాళీ

1972
రామ్ ధారి సింగ్ దినకర్ హింది

1973
దత్తాత్రేయ రామ చంద్ర బెంద్రీ కన్నడం

1973
గోపీనాథ్ మెహంతి ఒరియా

1974
విష్ణు శేఖరం ఖాందేకర్ మారాతి

1975
అఖిలానందం తమిళం

1976
ఆశా పూర్ణా దేవి బెంగాళీ

1977
శివ రామ కారంత్ కన్నడం

1978
వాస్తాయం హింది

1979
బీరేంద్ర కుమార్ భట్టాచార్యా అస్సామీ

1980
పొట్టి క్కాట్ మళయాళం

1981
అమృతా ప్రీతం పంజాబీ

1982
మహా దేవి వర్మ హింది

1983
మాస్తి వెంకటేష్ అయ్యంగార్ కన్నడం

1984
శివ శంకర పిల్లాయ్ మళయాళం

1985
పన్నాలాల్ పటేల్ గుజరాతి

1986
సాచిడానంద్ రౌత్రాయ్ ఒరియా

1987
శిర్వాద్కర్ మారాతి

1988
నారాయణ రెడీ తెలుగు

1989
క్వార్‌రాటుల్ ఐన్ హైదర్ ఉర్దూ

1990
వినాయక్ కృష్ణ గోఖక్ కన్నడం

1991
సుభాష్ ముఖోపాడ్యాయ్ బెంగాళీ

1992
నరేశ్ మెహతా హింది

1993
సీతా కాంత్ మహా పాత్ర ఒరియా

1994
అనంత మూర్తి కన్నడం

1995
వాసు దెవాం నాయర్ మళయాళం

1996
మహా శ్వేతా దేవి బెంగాళీ

1997
ఆలీ సర్దార్ జాఫ్రి ఉర్దూ

1998
గిరీశ్ కర్నాడ్ కన్నడం

1999
నిర్మల్ వర్మ హింది

1999
గురు దయాళ్ సింగ్ పంజాబీ

2000
ఇందిరా గోస్వామి అస్సామీ

2001
రాజేంద్ర కేశవ లాల్ షాయ గుజరాతి

2002
జయ కాంతం తమిళం

2003
వింద కారం దీకార్ మారాతి

2004
రహ్మాన్ రాహి కాశ్మీరీ

2005
కున్వర్ నారాయణ్ హింది

2006
సత్య వ్రట్ శాస్త్రి సంస్కృతం

2006
రవీంద్ర కిలికర్ కొంకిణి

2007
కురూప్ మళయాళం

2008
ఆక్లక్ . కాబ్ ఉర్దూ

2009
అమర్కాంత్ హింది

2009
శ్రీ లాల్ శుక్లా హింది

2010
చంద్ర శేఖర కంబార కన్నడం

2011
ప్రతిభా రాయ్ ఒరియా

2012
రావూరి భరద్వాజ  తెలుగు


ఇవి కూడా చదవండి:








0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment