భారత దేశ రాష్ట్ర పతి - ఉప రాష్ట్ర పతి

భారత దేశ రాష్ట్ర పతులు   :  



బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 నుంచి 1962 వరకు

సర్వేపల్లి రాధా కృష్ణన్
1962 నుంచి 1967 వరకు

జాకీర్ హుస్సైన్
1967 నుంచి 1969 వరకు

వరాహ గిరి వెంకట గిరి
1969 నుంచి 1969 వరకు

మహమ్మద్ హిదాయ తుల్లా
1969 నుంచి 1969 వరకు

వరాహ గిరి వెంకట గిరి
1969 నుంచి 1974 వరకు

ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్
1974 నుంచి 1977 వరకు

జెట్టీ
1977 నుంచి 1977 వరకు

నీలం సంజీవ రెడీ
1977 నుంచి 1982 వరకు

జైల్ సింగ్
1982 నుంచి 1987 వరకు

ఆర్ . వెంకట రామన్
1987 నుంచి 1992 వరకు

శంకర్ దయాలు శర్మ
1992 నుంచి 1997 వరకు

నారాయణ్
1997 నుంచి 2002 వరకు

అబ్దుల్ కలాం
2002 నుంచి 2007 వరకు

ప్రతిభా పాటిల్
2007 నుంచి 2012 వరకు

ప్రాణభ్ కుమార్ ముఖర్జీ
25/7/2012 నుంచి



భారత దేశ ఉప రాష్ట్ర పతులు:

సర్వేపల్లి రాధా కృష్ణన్ 1952 నుంచి 1962 వరకు

జాకీర్ హుస్సైన్
1962 నుంచి 1967 వరకు

వరాహ గిరి వెంకట గిరి
1967 నుంచి 1969 వరకు

గోపాల్ స్వరూప్ పాఠక్
1969 నుంచి 1974 వరకు

జెట్టీ
1975 నుంచి 1979 వరకు

మహమ్మద్ హిదయతుల్లా
1979 నుంచి 1984 వరకు

వెంకట్రామన్
1984 నుంచి 1987 వరకు

శంకర్ దయాలు శర్మ
1987 నుంచి 1992 వరకు

నారాయణన్
1992 నుంచి 1997 వరకు

కృష్ణ కాంత్
1997 నుంచి 2002 వరకు

షెకావత్
2002 నుంచి 2007 వరకు

హమీద్ అన్సారి
08/10/2007 నుంచి 08/10/2012 వరకు

హమీద్ అన్సారి
08/11/2012 నుంచి







0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment