::: భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి :::
అతిపెద్దవి | ||||||
» అతిపెద్ద డెల్టా | - | సుందర్ బన్స్ | ||||
» అతిపెద్ద జిల్లా | - | లడఖ్ (జమ్మూ-కాశ్మీర్) | ||||
» అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం | - | మధుర (ఉత్తర ప్రదేశ్) | ||||
» అతిపెద్ద విశ్వవిద్యాలయం | - | ఇగ్నో | ||||
» అతిపెద్ద చర్చి | - | సె కెథెడ్రల్ (పాత గోవా) | ||||
» అతిపెద్ద నౌకాశ్రయం | - | ముంబాయి | ||||
» అతిపెద్ద ద్వీపం | - | మధ్య అండమాన్ | ||||
» అతిపెద్ద నగరం (వైశాల్యంలో) | - | కోల్ కతా | ||||
» అతిపెద్ద జైలు | - | తీహార్ (ఢిల్లీ) | ||||
» అతిపెద్ద మంచినీటి సరస్సు | - | ఊలార్ (జమ్మూ-కాశ్మీర్) | ||||
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు | - | సాంబార్ (రాజస్థాన్) | ||||
» అతిపెద్ద నివాస భవనం | - | రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ) | ||||
» అతిపెద్ద మసీదు | - | జామా మసీదు (ఢిల్లీ) | ||||
» అతిపెద్ద డోమ్ | - | గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక) | ||||
» అతిపెద్ద బ్యాంకు | - | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | ||||
» అతిపెద్ద తెగ | - | గోండ్ | ||||
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు | - | గోవింద సాగర్ (హర్యానా) | ||||
» అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం | - | శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం | ||||
» అతిపెద్ద నదీ ద్వీపం | - | మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్) | ||||
» అతిపెద్ద లైబ్రరీ | - | నేషనల్ లైబ్రరీ (కోల్ కతా) | ||||
» అతిపెద్ద ప్లానెటోరియం | - | బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా) | ||||
» అతిపెద్ద ఎడారి | - | ధార్ ఎడారి | ||||
» అతిపెద్ద స్తూపం | - | సాంచి (మధ్యప్రదేశ్) | ||||
» అతిపెద్ద జూ | - | జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా) | ||||
» అతిపెద్ద గుహ | - | అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్) | ||||
» అతిపెద్ద బొటానికల్ గార్డెన్ | - | నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా) | ||||
» అతిపెద్ద మ్యూజియం | - | ఇండియన్ మ్యూజియం (కోల్ కతా) | ||||
» అతిపెద్ద గురుద్వారా | - | స్వర్ణ దేవాలయం (అమృతసర్) | ||||
» అతిపెద్ద గుహాలయం | - | ఎల్లోరా (మహారాష్ట్ర) | ||||
» అతిపెద్ద పోస్టాఫీస్ | - | జీపీవో – ముంబాయి | ||||
» అతిపెద్ద ఆడిటోరియమ్ | - | శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి) | ||||
» అతిపెద్ద ప్రాజెక్ట్ | - | భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్) | ||||
» అతిపెద్ద విగ్రహం | - | నటరాజ విగ్రహం (చిదంబరం) | ||||
» అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం | - | మిధాపూర్ (గుజరాత్) | ||||
అతిపొడవైనవి | ||||||
» అతి పొడవైన స్తూపం | - | సాంచీ (మధ్యప్రదేశ్) | ||||
» అతి పొడవైన టన్నెల్ | - | జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్) | ||||
» అతి పొడవైన రోడ్డు | - | గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా) | ||||
» అతి పొడవైన నది | - | గంగానది (భారత్ లో 2415 కి.మీ.) | ||||
» అతి పొడవైన ఉపనది | - | యమున | ||||
» అతి పొడవైన డ్యామ్ | - | హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా) | ||||
» అతి పొడవైన బీచ్ | - | మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై) | ||||
» అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ | - | ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్) | ||||
» అతి పొడవైన జాతీయ రహదారి | - | ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి) | ||||
» అతి పొడవైన పర్వత శ్రేణి | - | హిమాలయాలు | ||||
» అతి పొడవైన కాలువ | - | రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.) | ||||
» అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం | - | గుజరాత్ | ||||
» అతిపొడవైన హిమనీనదం | - | సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.) | ||||
» అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి | - | మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై) | ||||
» అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై) | - | దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం) | ||||
» అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి | - | అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య) | ||||
అతి ఎత్తయినవి | ||||||
» అతి ఎత్తయిన డ్యామ్ | - | భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై) | ||||
» అతి ఎత్తయిన పర్వత శిఖరం | - | కాంచన జంగా (8611 మీ.) | ||||
» అతి ఎత్తయిన రోడ్డు | - | లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్) | ||||
» అతి ఎత్తయిన జలపాతం | - | జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక) | ||||
» అతి ఎత్తయిన ప్రవేశద్వారం | - | బులంద్ దర్వాజా (53.5 మీ.) | ||||
» అతి ఎత్తయిన సరస్సు | - | దేవతల్ | ||||
» అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం | - | రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్) | ||||
ఇతరాలు | ||||||
» అతి చల్లని ప్రాంతం | - | డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్) | ||||
» అతి ప్రాచీన చర్చి | - | సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది) | ||||
» అతి రద్దీ ఉన్న విమానాశ్రయం | - | ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి | ||||
» అతిపురాతన చమురుశుద్ది కర్మాగారం | - | దిగ్బోయ్ (1835 – అసోమ్) | ||||
» అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ | - | కోల్ కతా |