ప్రపంచంలోని ప్రధాన సరస్సులు


::: ప్రపంచంలోని ప్రధాన సరస్సులు :::
ప్రధాన సరస్సుదేశం
» సుపీరియర్-అమెరికా, కెనడా (ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు)

సుపీరియర్ సరస్సు
» కాస్పియన్-రష్యా, ఇరాన్ (ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)
» బైకాల్-రష్యా (ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు)

టిటికాకా సరస్సు
» టిటికాకా-బొలివియా, పెరూ (ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు)
» ఆరల్-రష్యా
» విక్టోరియా-ఉగాండా, టాంజానియా,
» ఒంటారియో-అమెరికా, కెనడా
» మిచిగాన్-అమెరికా
» నెట్టిలింగ్-కెనడా
» గ్రేట్ బేర్-కెనడా
» ఓనేగా-రష్యా
» న్యాసా-మాలావి, మొజాంబిక్, టాంజానియా,

టోరెన్స్ సరస్సు
» టోరెన్స్-దక్షిణ ఆస్ట్రేలియా
» టాంగన్యీకా-టాంజానియా, జైర్
» చాద్-చాద్
» వోల్టా-ఘనా
» మలావి-ఆఫ్రికా
» హ్యురాన్-అమెరికా
» బల్ కాష్-కజకిస్థాన్
» ఇరి-అమెరికా
» కరీబా-జింబాబ్వే
» మరకైబో-వెనిజులా
» గ్రేట్ సాల్ట్-అమెరికా
» తానా-ఇథియోపియా