అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు

అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు:

వివరణ :

ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీదుగా రాస్త్ర ప్రభుత్వం ఈ అవార్డును నెలకొల్పింది.

జాతీయ చలన చిత్ర రంగానికి విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును ఇస్తారు.

తాజాగా 2011 సంవస్తరానికి బాలీవుడ్ నాటి హేమ మాలినికి ఈ అవార్డును ఇచారు.
అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు గ్రహీతలు:
        సంఖ్య    కాలము  గ్రహీతలు
1 2005 దేవానంద్
2 2006 షబానా ఆజ్మి
3 2007 అంజలి దేవి
4 2008 వైజయంతీ మాల
5 2009 లతా మంగేష్కర్
6 2010 కె. బాల చందర్
7 2011 హేమ మాలిని
8 2012 శ్యామ్ బెనగల్

ఇవి కూడా చదవండి :
ఎన్. టి .ఆర్ జాతీయ చలన చిత్ర అవార్డు

రఘు పతి వెంకయ్య అవార్డు

నోబెల్ గ్రహీతలు ( ఇండియా )

జనరల్ నాలెడ్జ్ - (బిట్స్)


ఫిలిం అవార్డులకు సంబంధించిన ప్రశ్నలు?

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment