పదవులు - అధిపతులు / అధికారులు
|
* వి.ఎస్. సంపత్:
| ప్రధాన ఎన్నికల కమిషనర్ |
* హరిశంకర్ బ్రహ్మ:
|
ఎన్నికల కమిషనర్
|
* సయీద్ నసీమ్ అహ్మద్ జైది
|
ఎన్నికల కమిషనర్
|
* శశికాంత్ శర్మ:
| కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ |
* జస్టిస్ కె.జి. బాలకృష్ణన్:
| ఛైర్పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ |
* లలితా కుమారమంగళం:
| ఛైర్పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ |
* ఎమ్.ఎస్. స్వామినాథన్:
| ఛైర్మన్, జాతీయ రైతుల కమిషన్ |
* దీపక్ గుప్తా:
| ఛైర్మన్, యూపీఎస్సీ |
* శివశంకర్ మీనన్:
| జాతీయ భద్రతా సలహాదారు, ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు (అంతర్గత భద్రత) |
* రతన్ టాటా:
| ఛైర్మన్, ఇన్వెస్ట్మెంట్ కమిషన్ |
* నసీం అహ్మద్:
|
ఛైర్ పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్
|
* జస్టిస్ వంగల ఈశ్వరయ్య |
ఛైర్మన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్'వర్డ్ క్లాసెస్
|
* వై. వేణుగోపాల్ రెడ్డి:
| ఛైర్మన్, 14వ ఆర్థిక సంఘం |
* రఘురాం రాజన్:
| గవర్నర్, ఆర్బీఐ |
* యు.కె. సిన్హా:
| ఛైర్మన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) |
* అరుణ్ చౌదరి:
| డైరెక్టర్ జనరల్, సశస్త్ర సీమాబల్ |
* దిలీప్ త్రివేది:
| డైరెక్టర్ జనరల్, (CRPF) |
* రాజీవ్:
| డైరెక్టర్ జనరల్, (CISF) |
* అజయ్ చద్దా:
| డైరెక్టర్ జనరల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) |
* పి.కె. మెహతా:
| డైరెక్టర్ జనరల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ |
* వైస్ అడ్మిరల్ అనురాగ్ జి. తప్లియాల్:
| డైరెక్టర్ జనరల్, ఇండియన్ కోస్ట్ గార్డ్ |
* J.N. చౌదరి:
| డైరెక్టర్ జనరల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) |
* సుభాష్ జోషి:
| డైరెక్టర్ జనరల్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) |
* ఎస్.సి. సిన్హా:
| డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) |
* షంషేర్ కె. షరీఫ్:
| సెక్రటరీ జనరల్, రాజ్యసభ |
* ఎస్. బాలశేఖర్
| సెక్రటరీ జనరల్, లోక్సభ |
* అలోక్ జోషి:
| డైరెక్టర్, రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) |
* రంజిత్ సిన్హా:
| డైరెక్టర్, సీబీఐ |
* సయ్యద్ ఆసిఫ్ ఇబ్రహీం:
| డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో |
* ప్రొఫెసర్ వేద్ ప్రకాష్:
| ఛైర్మన్, యూజీసీ |
* ఆర్. చిదంబరం:
|
భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు.
|
* అవినాష్ చందర్:
| రక్షణమంత్రికి సాంకేతిక సలహాదారు; డీఆర్డీఓ డైరక్టర్ జనరల్ |
* కె. రాధాకృష్ణన్:
| ఛైర్మన్, స్పేస్ కమిషన్, ఇస్రో |
* రతన్ కుమార్ సిన్హా:
| ఛైర్మన్, అటామిక్ ఎనర్జీ కమిషన్, సెక్రటరీ; డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ |
* ఎస్.కె. రాయ్:
| ఛైర్మన్, (LIC) |
* రాజీవ్ మాథుర్
| ముఖ్య సమాచార కమిషనర్ (CIC) |
* అమితవ్ భట్టాచార్య:
| ఛైర్మన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) |
* విశ్వ మోహన్ కటోచ్:
| డైరెక్టర్ జనరల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ |
* సి. చంద్రమౌళి:
| రిజిస్ట్రార్ జనరల్, భారత జనాభా లెక్కల కమిషనర్. |
* జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా:
| ఛైర్మన్, 20వ లా కమిషన్ |
* శైలేష్ గుప్తా:
| ఛైర్మన్, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ |
* అనితా కపుర్ :
| ఛైర్పర్సన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ |
* శామ్ పిట్రోడా:
| ఛైర్మన్, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ |
* జగ్'మోహన్ దాల్మియా (యాక్టింగ్):
| అధ్యక్షుడు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) |
* కృష్ణ కుమార్ నటరాజన్:
| ఛైర్మన్, నాస్కామ్ (NASSCOM) |
* రాజ్ కుమార్ ధూత్:
| అధ్యక్షుడు, అసోచామ్ (ASSOCHAM) |
* అనిల్ గోస్వామి్:
| కేంద్ర హోం శాఖ కార్యదర్శి |