కేంద్ర మంత్రిమండలి

భారత కేంద్ర మంత్రిమండలి

భారత కేబినెట్ మంత్రివర్గాన్ని కేంద్ర మంత్రిమండలి అనికూడా పిలుస్తారు. కేంద్ర మంత్రిమండలి భారత ప్రభుత్వం యొక్క సామూహిక నిర్ణయాలను తీసుకునే అధికారం కలిగిఉంది. ప్రధాన మంత్రి మరియు మంత్రులు దీనిలో సభ్యులు. క్యాబినెట్ సెక్రటరీ కేంద్ర మంత్రిమండలికి సలహాదారుగా వ్యవహరిస్తారు. మిగిలిన కేంద్రమంత్రులు కేంద్ర మంత్రిమండలికి పనిలో సహాయ పడతారు


క్యాబినెట్ మంత్రులు


క్రమంకార్యాలయంమంత్రివయసుచిత్రంపార్టీ
1ప్రధాన మంత్రి
ప్రజా సమస్యల మరియు పింఛన్లు
అణు శక్తి శాఖ మంత్రి
అంతరిక్ష శాఖ మంత్రి
నరేంద్ర మోడీ
63
భారతీయ జనతా పార్టీ
2హోం మంత్రిత్వ శాఖ
రాజ్ నాథ్ సింగ్
62
భారతీయ జనతా పార్టీ
3విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి
సుష్మా స్వరాజ్
62భారతీయ జనతా పార్టీ
4ఆర్థిక మంత్రిత్వ శాఖ
కార్పొరేట్ వ్యవహారాల శాఖ
రక్షణ మంత్రి
అరుణ్ జైట్లీ
61
భారతీయ జనతా పార్టీ
5అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ
హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
వెంకయ్య నాయుడు
64
భారతీయ జనతా పార్టీ
6రోడ్డు రవాణా మరియు ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ
షిప్పింగ్ శాఖ మంత్రి
నితిన్ గడ్కరీ
58భారతీయ జనతా పార్టీ
7రైల్వే మంత్రిత్వ శాఖ
డి.వి.సదానంద గౌడ
61భారతీయ జనతా పార్టీ
8జల వనరుల మరియు నది అభివృద్ధి శాఖ మంత్రి
ఉమా భారతి
55భారతీయ జనతా పార్టీ
9మైనారిటీ వ్యవహారాల మంత్రి
నజ్మా హెప్తుల్లా
74భారతీయ జనతా పార్టీ
10గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
గోపీనాథ్ ముండే
64భారతీయ జనతా పార్టీ
11వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రిరాం విలాస్ పాశ్వాన్67లోక్ జనశక్తి పార్టీ
12మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి
మేనకా గాంధీ
57భారతీయ జనతా పార్టీ
13రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి
అనంత్ కుమార్
54భారతీయ జనతా పార్టీ
14న్యాయ మంత్రిత్వ శాఖ
కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి
రవి శంకర్ ప్రసాద్
59భారతీయ జనతా పార్టీ
15పౌర విమానయాన శాఖ మంత్రి
అశోక్ గజపతి రాజు
62తెలుగు దేశం పార్టీ
16భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ శాఖఅనంత్ గీతే62శివ సేన
17ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మంత్రిత్వ శాఖహర్ సిమ్రత్ కౌర్47శిరోమణి అకాలిదళ్
18గనుల మంత్రిత్వ శాఖ
స్టీల్ మంత్రిత్వ శాఖ
కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి
నరేంద్ర సింగ్ తోమార్
56భారతీయ జనతా పార్టీ
19గిరిజన వ్యవహారాల మంత్రి
జుయల్ ఒరం
53భారతీయ జనతా పార్టీ
20సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిథావర్ చంద్ గేహ్లోట్66భారతీయ జనతా పార్టీ
21మానవ వనరుల అభివృద్ధి మంత్రి
స్మృతి ఇరానీ
38
భారతీయ జనతా పార్టీ
22వ్యవసాయశాఖ మంత్రిరాధా మోహన్ సింగ్64భారతీయ జనతా పార్టీ
23ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రి
డాక్టర్ హర్ష వర్ధన్
59భారతీయ జనతా పార్టీ
24సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖకల్రాజ్ మిశ్రాభారతీయ జనతా పార్టీ

సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా)

క్రమంమంత్రిశాఖ
1జనరల్ వికె సింగ్విదేశీ వ్యవహారాలు, విదేశాలలో భారతీయ వ్యవహారాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
2ఇందర్ జిత్ సింగ్ రావుప్రణాళిక, స్టాటిస్టిక్స్, కార్యక్రమ అమలు, రక్షణ
3సంతోష్ కుమార్ గంగ్వార్జౌళి, పార్లమెంటరీ వ్యవహారాలు, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన
4శ్రీపద్ యస్సో నాయక్సాంస్కృతిక, పర్యాటకం
5ధర్మేంద్ర ప్రధాన్పెట్రోలియం, సహజ వాయువు
6సర్బానంద సోనావాల్వృత్తి నైపుణ్య వికాసం, వ్యాపార, క్రీడలుపీయూష్ గోయల్: విద్యుత్, బొగ్గు, నూతన, పునరుత్పాదక ఇంధనం
7ప్రకాశ్ జవదేకర్సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు
8జితేంద్ర సింగ్ప్రధాన మంత్రి కార్యాలయం(సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు), శాస్త్ర, సాంకేతిక రంగాలు, భూశాస్త్రాలు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖలు
9నిర్మలా సీతారామన్వాణిజ్య, పరిశ్రమలు, కార్పొరేట్ వ్యవహారాలు

సహాయ మంత్రులు

క్రమంమంత్రిశాఖ
1జిఎం సిద్దేశ్వరపౌర విమానయానం
2మనోజ్ సిన్హారైల్వేలు
3నిహాల్ చంద్రసాయనాలు, ఎరువులు
4ఉపేంద్ర కుషావహగ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం
5రాధాకృష్ణన్భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
6కిరణ్ రిజిజుహోం వ్యవహారాలు
7క్రిషన్ పాల్రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్
8సంజీవ్ కుమార్ బల్యాన్వ్యవసాయం, ఆహార తయారీ పరిశ్రమలు
9మన్‌సుఖ్‌భాయ్ దాదారావ్ దాన్వేవినిమయ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ
10విష్ణు‌దేవ్ సాయిగనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి
11సుదర్శన్ భగత్సామాజిక న్యాయం, సాధికారత