మార్చి - 2014 దినోత్సవాలు



మార్చి- 8
 ¤ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.   

 »  సమాన హక్కుల కోసం న్యూయార్క్ వేదికగా మహిళలు ఉద్యమించడంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమైంది.    

»   'స్ఫూర్తివంతమైన మార్పు' నినాదంతో ఈ ఏటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.