జూన్ - 14
|
¤ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. |
జూన్ - 24
|
¤ పాస్పోర్టు సేవా దివస్ను న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు.
» ఈ సందర్భంగా పలు విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినవారికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అవార్డులు అందజేశారు.
» పాస్పోర్టు జారీలో అత్యంత ముఖ్యమైన పోలీస్ నిర్ధారణ (వెరిఫికేషన్) ప్రక్రియను అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగాలను ఈ పురస్కారాలతో సత్కరించారు.
» 2013-14 సంవత్సరానికి పోలీస్ కేటగిరీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఈ పురస్కారాలు లభించాయి. |
|
|