¤ 'అర్బనైజేషన్ ఇన్ ఇండియా' (భారతదేశంలో పట్టణీకరణ) అనే పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఐషర్ జడ్జ్ అహ్లూవాలియా, కె.రవి రచించారు. » ఈ పుస్తకాన్ని న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌సింగ్ విడుదల చేశారు.
|
|
| » దేశంలో పట్టణాభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, పరిష్కార మార్గాలపై ఈ పుస్తకంలో చర్చించారు. |
|
|