1. గణితబోధనలో ఈ అంశమునకు అత్యంత ప్రాధాన్యంనివ్వాలి? |
ఎ. హోంవర్క్ బి. మౌఖిక అభ్యాసం |
సి. వ్రాతపని డి. బట్టీపట్టుట |
2. గణితములో విడివిడిగా నున్న అంశాల్ని కలిపి ఏకం చేసే బోధనా పద్ధతిని..... అంటారు? |
ఎ. విశ్లేషణ బి. సంశ్లేషణ |
సి. దత్తాంశం డి. నిగమనము |
3. పావ్‌లోవ్ ప్రయోగంలో గంటమోతతో ఆహారం రాకున్నా కుక్క లాలాజలం స్రవించుటను....అంటారు? |
ఎ. సహజ ప్రతిచర్య |
బి. సహజ ఉద్దీపన |
సి. కృత్రిమ ఉద్దీపన |
డి. కృత్రిమ ప్రతిచర్య |
4. అభ్యసనా ప్రోత్సాహకాల మీద ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు? |
ఎ. ఎబ్బింగ్‌హౌస్ |
బి. ఎలిజిబెత్ హర్లాక్ |
సి.
హెర్బార్టు డి. థారన్‌డైక్ |
5. జAు పరీక్షలను రూపొందించిన వారు? |
ఎ. ఆల్ఫ్రెకబీనె |
బి. బెల్లాక్‌ద్వయం |
సి.
ముర్రెమోర్గాన్ డి. రోషాక్ |
6.
ప్రజ్ఞామాపకములను కనుగొన్నవారు? ఎ. అల్ఫ్రెడ్‌బీన్ బి. సైమన్ |
సి. టర్మన్ డి. స్టెర్నె |
7. ఒక పనిని కుడిచేతితో చేసే వ్యక్తి ప్రయత్నిస్తే ఎడమచేతితో కూడా చేయగలడు? దీనిలో ఇమిడివున్న సూత్రం? |
ఎ. అనుకూల బదలాయింపు |
బి. ద్విపార్శ్వ బదలాయింపు |
సి. ప్రతికూల బదలాయింపు |
డి. శూన్య బదలాయింపు |
8. ఈక్రింది వానిలో వైట్‌హౌస్ నమూనా దేనికి సంబంధించినది? |
ఎ. ప్రయోగశాల |
బి. గ్రంథాలయం |
సి. పాఠ్యప్రణాళిక |
డి. కరికులంకు |
9. చరిత్ర పాఠ్యాంశములను బోధించుటకు ఈ పద్ధతి చాలా ఉపయుక్తమైంది? |
ఎ.
చర్చాపద్ధతి బి. కథాపద్ధతి |
సి. ఉపస్థాన పద్ధతి |
డి. ప్రదర్శనా పద్ధతి |
10. జ.A.ు. పరీక్షలను రూపొందించిన వారు ఎవరు? |
ఎ. ముర్రే, మోర్గాన్ |
బి. బెల్లాక్ ద్వయం |
సి.
రోషాక్ డి. థర్‌స్టన్ |
11.విద్యాతత్వంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన వారిలో అగ్రగణ్యుడు? |
ఎ. పెస్టాలజీ బి. స్పియర్‌మన్ |
సి. రూసో డి. అరిస్టాటిల్ |
12. ఇంధ్రదనస్సులోని రంగులను ఃV×దీ+్‌ఉ=ః అను అక్షరాల క్రమంలో గుర్తించుకోవడాన్ని .......... పద్ధతి అంటారు? |
ఎ. స్మృతి గుర్తుల పద్ధతి |
బి. యాంత్రిక అభ్యసనం |
సి. కంఠస్థము |
డి. పునస్మరణ |
13. విషయాన్ని క్రమక్రమంగా తప్పులను తగ్గించుకుంటూ అభ్యసన సాగించడాన్ని...... అంటారు? |
ఎ. కార్యక్రమయుత అభ్యసనము |
బి. నిబంధనము |
సి. యత్నదోష అభ్యసనం |
డి. అంతర్‌దృష్టి |
15. ఆమ్లాలు-క్షారాలు అను పాఠం బోధిస్తున్నప్పుడు హైడ్రోక్లోరికామ్లం సాంకేతికాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని? |
ఎ. అవగాహన బి. జ్ఞానం |
సి. అనుప్రయుక్తం డి. నైపుణ్యం |
16. ప్రాజెక్టు పద్ధతిని రూపొందించిన వారెవరు? |
ఎ. కిల్‌పాట్రెక్ బి. హ్యల్టుకిన్ట్ |
సి. డాల్టన్ డి. వెన్నెట్‌బష్ |
17. సమాంతరరేఖలు గీయుటకు విద్యార్ధులకు నీవు సూచించు గణిత పరికరం? |
ఎ. కోణమాని బి. స్కేలు |
సి. మూలమట్టం డి. వృత్తలేఖిని |
18. సంఖ్య, రాగి, కొలతల విజ్ఞానమే గణితమని నిర్వచించిన వారెవరు? |
ఎ. బెల్ |
బి. మేరియోనియనీ |
సి.
బ్లోమ్ డి. థావే |
19. ఈక్రింది వానిలో అవగాహనకు సంబంధించినది? |
ఎ. గుర్తుకుతెచ్చుకోవడం |
బి. ఫలితాలను విశ్లేషించడం |
సి. ఉదాహరణలివ్వడం |
డి. చిత్రాలను గీయడం |
20. మూల్యాంకనంలో ఖచ్చితమైన జవాబుకోరే ప్రశ్నలు? |
ఎ. లక్ష్యాత్మక ప్రశ్నలు |
బి. వ్యాసరూప ప్రశ్నలు |
సి. సంక్షిప్తప్రశ్నలు |
డి. పైవన్నీ |
21. ఈక్రింది బోధనాపద్ధతిలో విద్యార్ధులు సభ్యులుగా నిష్క్రియాత్మకంగా వుంటారు? |
ఎ. అన్వేషణ పద్ధతి |
బి. చర్చా పద్ధతి |
సి. పర్యవేక్షితాధ్యయన పద్ధతి |
డి. ఉపన్యాస పద్ధతి |
22. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు? |
ఎ. కోమీనియన్ బి. కెల్‌పాట్రిక్ |
సి. ఆర్మ్‌స్ట్రాంగ్ డి. ప్రొబెల్ |
23. వ్యక్తిలో చతురతను పెంపొందించే గ్రంథి? |
ఎ. థైరాయిడ్ గ్రంథి |
బి. ఎడ్రినల్ గ్రంథి |
సి. క్లోమ గ్రంథి |
డి. పిట్యూటరి గ్రంథి |
24. స్మృతి, శక్తి, విస్మృతి శక్తిని కొలుచు పరికరం పేరు? |
ఎ. లాక్టోమీటర్, |
బి. పెరిస్కోపు |
సి.
టాచిస్కోపు డి. మైటోస్కోపు |
25. పొగడ్త, నిందలపై ప్రయోగం జరిపిన శాస్త్రవేత్త? |
ఎ.ఎలిజిబెత్ హెర్లాక్ |
బి. బినే
సి. టాల్మన్ |
డి. ప్రిన్స్ |
26. వ్యక్తి సాంఘికీకరణంలో ప్రాథమిక వ్యవస్థ? |
ఎ. కుటుంబం బి. సమాజం |
సి. పాఠశాల డి. పైవన్నీ |
27. ఈ దశను ప్రాథమిక పాఠశాల దశ అంటారు? |
ఎ. శైశవదశ |
బి. పూర్వబాల్యదశ |
సి. ఉత్తర బాల్యదశ |
డి. వయోజన దశ |
28. అభ్యసనం నిబంధనం ప్రకారం జరుగకపోతే.........ఏర్పడుతుంది? |
ఎ. సామాన్యీకరణం |
బి. సిద్ధస్యాస్థ్యము |
సి. విలుప్తీకరణం |
డి. పునర్బలనం |
29. ఈ క్రింది వానిలో దేనిలో ధ్వనివేగం ఎక్కువ? |
ఎ. గాజులో బి. నీటిలో |
సి. గాలిలో డి. పాదరసంలో |
30. భూమి ఆకారాన్ని గూర్చి బోధించుటకు నీవు ఉపయోగించే బోధనోపకరణం? |
ఎ. బంతి బి. ప్రపంచపటం |
సి. గ్లోబు డి. బల్ల |
31.ఒక్కొక్క క్రోమోజోమ్‌లో సుమారు ................ జన్యువులు ఉంటాయి. |
ఎ. 500 బి. 1000 |
సి. 3000 డి. 2000 |
32. జన్యువులలో ఉండే రసాయనిక పదార్థం ఏది? |
ఎ. ణ.చీ.A బి. చీ.ణ.A |
సి. ణ.A.చీ డి. A.ణ.చీ |
33. అనువంశిక లక్షణాలకు వాహకాలుగా పనిచేసేవి..... |
ఎ.
అండాలు బి. జన్యువులు |
సి. క్రోమోజోములు |
డి. జీవకణాలు |
34. పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్ర (జీవ) కణాన్ని ఏమంటారు |
ఎ. అండాశయం బి. అండం |
సి. అండాలు డి. స్పెర్మటోజోవా |
35. స్త్రీలలో ఉత్పత్తి అయ్యే జీవకణాన్ని ఏమంటారు? |
ఎ. అండము బి. క్రోమోజోము |
సి.
జన్యువు డి. శుక్రకణము |