|
1. విజ్ఞాన సభ
స్థాపకుడు ఎవరు? |
జవాబు: డిరోజియా |
|
2.
'ఇండియాలీగ్'ను స్థాపించింది- |
జవాబు: శశికుమార్ ఘోష్ |
|
3. మద్రాస్
మహాజన సభ స్థాపకుడు- |
జవాబు: ఆనందాచార్యులు |
|
4. భారత జాతీయ
కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? |
జవాబు: ఏఓ హ్యూమ్ |
|
5. భారత
కాంగ్రెస్ అవిర్భావం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? |
జవాబు: లార్డ్ డఫ్రిన్ |
|
6. ఏఓ హ్యూమ్
ఏ జాతీయుడు- |
జవాబు: స్కాటిష్ |
|
7.
'కాంగ్రెస్' అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? |
జవాబు: అమెరికా |
|
8. 'భారత జాతీయ కాంగ్రెస్ అనేది మైక్రో స్కోపిక్ మైనారిటీ'
అని అన్నదెవరు? |
జవాబు: లార్డ్
డఫ్రిన్ |
|
9. 'అమృత బజార్' పత్రిక స్థాపకుడు ఎవరు? |
జవాబు: శశిర్‌కుమార్
ఘోష్ |
|
10. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనా సమయంలో భారత రాజ్య
కార్యదర్శి- |
జవాబు: లార్డ్
క్రాస్ |
|
11. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి భారతీయ మహిళా
అధ్యక్షురాలు- |
జవాబు:
సరోజినీనాయుడు |
|
12. భారత జాతీయ కాంగ్రెస్ మూడో సమావేశం ఎక్కడ జరిగింది? |
జవాబు: మద్రాస్ |
|
13. జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు? |
జవాబు: జార్జి
మూల్ |
|
14. 1885 బొంబాయి కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల
సంఖ్య - |
జవాబు: 72 |
|
15. కాంగ్రెస్‌ను ప్రభుత్వ వ్యతిరేక సంస్థగా అభివర్ణించింది
ఎవరు? |
జవాబు: లార్డ్ ఎల్జిన్ |