1857 ఉద్యమాన్ని నీరుగార్చిన మొఘల్‌ చక్రవర్తి భార్య ఎవరు - హిస్టరీ బిట్స్


 మొదటి కర్నాటక యుద్ధకాలంలో ఫ్రెంచి గవర్నర్‌? 
- డూప్లే

 బ్రిటిషర్లు మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు ? 
- హుగ్లీ

ప్లాసీ యుద్ధంలో సిరాజ్‌ ఉద్దౌలా సైన్యానికి నాయకత్వం వహించినవారు ? 
- మీర్‌జాఫర్‌

.బక్సార్‌ యుద్ధంలో విజయం సాధించిన ఆంగ్ల సైన్యాధిపతి ? 
- మన్రో

షుజా ఉద్దౌలా, రెండో షా ఆలమ్‌తో 1765లో రాబర్ట్‌క్లైవ్‌ చేసుకున్న సంధి ?
-అలహాబాద్‌ సంధి

 బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినబ్రిటిష్‌ గవర్నర్‌ ? 
- రాబర్ట్‌క్లైవ్‌

రాబర్ట్‌క్లైవ్‌ ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని బెంగాల్‌లో రద్దు చేసిన గవర్నర్‌ ? 
- వారెన్‌ హేస్టింగ్స్‌

చిట్టగాంగ్‌, మిడ్నాపూర్‌, బుర్‌ద్వాన్‌ల్లో జమిందారీ హక్కులను ఆంగ్లేయులు ఎవరి 
     నుంచి పొందారు ? 
- మీర్‌జాఫర్‌

 బోల్సివిక్‌ విప్లవం రష్యాలో ఏ సంవత్సరంలో సంభవించింది ? 
- 1917

 బొల్షివిక్‌ పార్టీ స్థాపకుడు ? 
- లెనిన్‌

.డచ్‌ నుంచి 1658లో శ్రీలంకను స్వాధీనం చేసుకున్నవారు ? 
- పోర్చుగీసువారు

17వ శతాబ్ధంలో ఫ్యాక్టరీ అనే పదానికి అర్థం ? 
- వ్యాపార డిపో

1608లో జహంగీర్‌ తన ఆస్థానానికి ఎవరిని ఆహ్వానించారు ? 
- హాకిన్స్‌

ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరపున 1615లో మొగల్‌ ఆస్థానానికి రాయబారిగా వచ్చినవారు ? 
- థామస్‌ రో


 దక్షిణాదిలో నిర్మించిన మొదటి ఆంగ్లేయ ఫ్యాక్టరీ ? 
-మచిలీపట్నం

ఆంగ్లేయులు మంద్రాసులోని తమ ఫ్యాక్టరీ చుట్టూ నిర్మించిన కోట ? 
- సెయింట్‌ జార్జ్‌

 ఈస్టిండియా కంపెనీ బెంగాల్లోని హుగ్లీ ప్రాంతంలో వ్యాపారం కోసం అనుమతి పొందిన 
       సంవత్సరం ? 
- 1651

1717లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఫర్మానా ఇచ్చిన మొగల్‌ చక్రవర్తి ? 
- ఫరూక్‌ సియర్‌

 ముజఫర్‌ జంగ్‌ మరణం తరువాత బుస్సీ నిజాం నవాబుగా ఎవరిని నియమించారు ? 
- సలాబత్‌జంగ్‌

ఉత్తర సర్కారులను ఫ్రెంచికి కేటాయించిన హైదరాబాద్‌ నిజాం ? 
- సలాబత్‌ జంగ్‌

1801లో సైన్యసమకార ఒప్పందాన్ని అంగీకరించిన నవాబు ? 
- అవద్‌

 ఫ్రెంచ్‌, బ్రిటిష్‌ మధ్య వందవాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ? 
- 1760

 ఇంగ్లిష్‌, ఫ్రెంచి మధ్య పారిస్‌ ఒప్పందం కుదిరిన సవత్సరం ? 
- 1763

.సిరాజ్‌ ఉద్దౌలాతో తలపడేటప్పుడు ఆంగ్లేయులు ఆశ్రయం తీసుకున్న ప్రాంతం? 
- పుల్టా దీవులు

 సిరాజ్‌ ఉద్దౌలా నవాబుగా ఉన్నప్పుడు మీర్‌భక్షిగా పనిచేసినవారు ? 
- మీర్‌జాఫర్‌


 మీర్‌ఖాసిం బెంగాల్‌ నవాబైన సంవత్సరం ?
- 1760

.పోర్చుగీసు భారత దేశానికి వచ్చేటప్పుడు ఒక చేతిలో కత్తి, మరో చేతిలో శిలువ తీసుకుని 
    వచ్చారని పేర్కొన్న పోర్చుగీసు గవర్నరు ? 
- ఆల్ఫెన్సో డిసౌజా

 1620లో పోర్చుగీసు నుంచి డచ్‌ ఆక్రమించుకున్న సుగంధ ద్రవ్యాల ద్వీపం ? 
- అంబాయానా

జహంగీర్‌ ఆస్థానానికి థామస్‌ వచ్చిన కాలంలో ఇంగ్లాండ్‌ రాజు ?
- మొదటిజేమ్స్‌

 భారతదేశానికి చివరిగా వచ్చిన యూరప్‌ దేశస్తులు ఎవరు ? 
- ఫ్రెంచ్‌

 రష్యా చివరి రాజు ? 
- నికోలస్‌-2

అధముడైన రష్యన్‌ సన్యాసి ? 
- రస్‌పుటిన్‌

 శామ్రిక వర్గాన్ని బాగా ఆధరించినవారు ? 
- బొల్షివిక్‌లు

 రష్యాలో మార్స్‌ బోధనలు ప్రచారం చేసినవారు ? 
- మాక్సిమ్‌గోర్కి

 నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండేది ? 
- జెనీవా

 ఏ దేశ ఆధిపత్యాన్ని ఇంగ్లండ్‌ సహించలేకపోయింది. ? 
- జర్మనీ

 రష్యాను ఆధునికీకరించడానికి ప్రయత్నించినవారు ? 
- పీటర్‌ ది గ్రేట్‌

 బానిసలకు బంధువిముక్తుల్ని చేసిన రష్యా జార్‌ ? 
- అలెగ్జాండ్‌ -2

 డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు ? 
- 1602

 అఖిలస్లావ్‌ ఉద్యమాన్ని ప్రోత్సహించినవారు ? 
- రష్యన్‌లు

 ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్‌ను ఏ దేశంలో హత్య చేశారు ? 
- బోస్నియా

 మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ల పక్షాన చివర్లో చేరిన దేశం ? 
- అమెరికా

 లెనిన్‌ మొదట ఏ పార్టీలో చేరాడు ? 
- సోషల్‌ డెమోక్రటిక్‌

లెనిన్‌ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా చేసినవారు ? 
- ట్రాటస్కీ

 ప్రస్తుత రష్యా అధ్యక్షుడు ? 
- వ్లాదిమిర్‌ పుతిన్‌

 లెనిన్‌ సంపాదకత్వం వహించిన పార్టీ పత్రిక ? 
- ఇస్‌క్రా

 ఏ దేశానికి, మిత్ర రాజ్యాలకు మధ్య వర్‌సయిల్స్‌ సంధి కుదిరింది ? 
- జర్మనీ

మొదటి ప్రపంచం యుద్ధానికి తక్షణ కారణం ? 
-ఫెర్డినాండ్‌ హత్య

 1765 ఫిబ్రవరి 20న జరిగిన సంధి కాలంలో బెంగాల్‌ నవాబు ? 
- నిజాం ఉద్దౌలా

 బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సాలో దివానీ హక్కు ఆంగ్లేయులు ఎవరి నుంచి పొందారు? 
- రెండో షా ఆలం

1781లో పోర్ట్‌నోవా వద్ద ఎవరి నాయకత్వంలో ఆంగ్లేయ సైన్యం హైదర్‌ ఆలీని ఓడించింది ? 
- ఐవర్‌కూట్‌

 లార్డ్‌ వెల్లస్లీ భారతదేశానికి గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన సంవత్సరం ? 
- 1798

1454లో ముద్రణా యంత్రాన్ని కనుగొన్న జోన్స్‌ గుటెన్‌బర్గ్‌ ఏ దేశస్తుడు ? 
- జర్మనీ

భారతదేశంలో ప్రింటింగ్‌ మిషన్‌ను 1556లో గోవాలో స్థాపించినవారు ? 
- పోర్చుగీసువారు

 భారతదేశాన్ని వదిలెళ్లన చివరి యూరోపియన్లు ? 
- పోర్చుగీసువారు

 భారత సైన్యాలు గోవాను ఆక్రమించిన విజయానికి సంకేత కోడ్‌ ? 
- ఆపరేషన్‌ విజరు

గోవా భారతదేశంలో ఎప్పుడు విలీనమైంది? 
- 1961 డిసెంబర్‌ 19

1651లో హుగ్లీని నిర్మించింది ? 
- బ్రిడ్జిమెన్‌

పాండిచ్చేరిలో మొదటి ఫ్రెంచి గవర్నర్‌ ? 
- ఫ్రాంకోయిన్‌ మార్టిన్‌

ప్రస్తుత పుదుచ్చేరి ఆధీనంలోని భూ భాగాలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ?
- మూడు

మచిలీపట్నం నుంచి ఆంగ్లేయులు ప్రధానంగా దేన్ని ఎగుమతి చేసేవారు ? 
- పత్తి

ఆంగ్లేయులు బొంబాయి ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసిన సంవత్సరం ? 
- 1687

పాండిచ్చేరి (పుదుచ్చేరి) ప్రాచీన నామం? 
- వలికొండాపురం

 బెంగాల్‌ కరువు సంభవించిన సంవత్సరం ? 
- 1770

ఆంగ్లేయులు హుగ్లీలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్న కాలంలో బెంగాల్‌ సుబేదార్‌ ఎవరు ? 
- మీర్‌జుమ్లా

 బెంగాల్‌కు నవాబు కాకుండా సిరాజ్‌ ఉద్దౌలాను అడ్డుకున్న అతని మేనత్త ? 
- గస్తీబేగం

 బెంగాల్‌కు డిప్యూటీ దివాన్‌గా క్లైవ్‌ ఎవరిని నియమించారు ?
- మమ్మద్‌రేజాఖాన్‌

 1707లో ముర్షీద్‌ ఖులీఖాన్‌ తన రాజధానిని ఢాకా నుంచి ఎక్కడకు మార్చారు ? 
- ముర్షిదాబాద్‌

 బెంగాల్‌ సుబేదార్‌లో బీహార్‌ ఎప్పుడు కలిసింది ? 
- 1733

.సుహాఉద్దీన్‌ తర్వాత బెంగాల్‌కు నవాబైనవారు ? 
- సర్ఫరాజ్‌ఖాన్‌

సిరాజ్‌ ఉద్దౌలాతో తలపడేటప్పుడు ఆంగ్లేయులు ఎక్కడ ఆశ్రయం తీసుకున్నారు? 
- పుల్టా

 సిరాజ్‌ ఉద్దౌలాను చంపినవారు? 
- మిరాన్‌

.24 పరగణాల జమిందారీ హక్కులు ఆంగ్లేయులు ఎవరి నుంచి గ్రహించారు ? 
- మీర్‌జాఫర్‌

 బక్సార్‌ యుద్ధం తర్వాత బెంగాల్‌ నవాబు ?
- మీర్‌జాఫర్‌

 1765లో రెండో షా ఆలంకు ఎంత ధనం సబ్సిడీగా ముంజూరు చేశారు ? 
- రూ.25లక్షలు

ఈస్టిండియా షా ఆలమ్‌కు ఇచ్చిన జిల్లాలు ? 
- మాంగ్యార్‌ కోరా

 బెంగాల్‌లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన సంవత్సరం ఏదీ ? 
- 1765-1772

ఢిల్లీలో తిరుగుబాటుదారుల సమాచారాన్ని ఎప్పటికప్పు డు బ్రిటీషర్లకు చేరవేసి 
    1857 ఉద్యమాన్ని నీరుగార్చిన మొఘల్‌ చక్రవర్తి భార్య ఎవరు ? 
- జన్నత్‌ మహల్‌

.1857 తిరుగుబాటు చెలరేగిన ప్రాంతాలు వరుసక్రమంలో ? 
- మధుర, బరేలీ, కాన్ఫూర్‌, ఝాన్సీ

.తిరుగుబాటు కాలంలో భారత్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నది ఎవరు ? 
- కానింగ్‌

ద్వంద్వ ప్రభుత్వం అంటే ? 
- ఆంగ్లేయుల భూమిశిస్తును, పన్నులను వసూలు చేయడం, 
   బెంగాల్‌ నవాబు పరిపానల చేయడం

.మొదటి మైసూరు యుద్ధం ఎవరి మధ్యజరిగింది ? 
- హైదరాలీ, ఆంగ్లేయులు

.రెండో మైసూరు యుద్ధం ఎవరి మధ్య జరిగింది ? 
-టిప్పుసుల్తాన్‌, ఆంగ్లేయులు

.టిప్పు సుల్తాన్‌ మొదటిసారి ఓడిన యుద్ధం ? 
- మూడో మైసూర్‌ యుద్ధం

 ఇంగ్లీషువారు మైసూరు రాజుగా ఎవరిని చేశారు ? 
- కృష్ణరాజు ఒడయార్‌

 ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను మోసం చేసి ఆంగ్లేయులకు సహాయపడిన వారు ఎవరు ?
- మీర్‌జాఫర్‌


 మీర్‌జాఫర్‌ను బెంగాల్‌ నవాబును చేసి విపరీతమైన ధనం సంపాదించినవారు ? 
- రాబర్ట్‌క్లైవ్‌

 బక్సార్‌ యుద్ధం (1764)లో ఓడినవాడు ? 
- మొగల్‌ చక్రవర్తి షా ఆలం, బెంగాల్‌ నవాబు

 1857 తిరుగుబాటులో చిట్టచివర లొంగిపోయిన నాయకుడెవరు ? 
-తాంతియాతోపె

బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి కారణమైన యుద్ధం ? 
- బక్సార్‌ యుద్ధం

 1857 తిరుగుబాటును భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించడానికి 
      నిరాకరించిందెవరు ? 
- ఆర్‌సీ మజుందార్‌

సిక్కు మతంలో సంస్కరణలు, సిక్కుల సార్వభౌమత్వాన్ని నెలకొల్పడమే 
      లక్ష్యంగా కుకా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?
-భగత్‌ జవహర్‌మల్‌

 నీలిమందు కార్మికుల పక్షాన నిలిచి 1858-60 ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు? 
- బిష్టు చరణ్‌ బిశ్వాస్‌, దిగంబర్‌ బిశ్వాస్‌

బుందేల్‌ఖండ్‌లో తిరుగుబాటుకు నేతృత్వం వహించిందెవరు ? 
- ఖాన్‌బహదూర్‌ఖాన్‌

బ్రిటీష్‌ వారి అధికారం భారతదేశంలో స్థాపించేందుకు నాంది పలికిన యుద్ధం ? 
- ప్లాసీయుద్ధం

ఇంకా చదవండి :
ఏపిసెట్‌/నెట్‌ తెలుగు ప్రాక్టీస్‌ బిట్స్‌
క్రీడలకు సంబందించిన  ప్రశ్నలు ?
అంతర్జాతీయం
కొవ్వొత్తులు పరిశ్రమ ...!
హెర్బల్‌ షాంపు తయారి ?