| |||||||||||
భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదటి ముస్లిం అధ్యక్షుడు? |
|||||||||||
1. ఎం.ఎ
అన్సారీ 2. సలీముల్లా |
|||||||||||
3.
ఇమదో- ఉచ్- ముల్క్ 4. రహ్మత్ అలీ |
|||||||||||
18వ శతాబ్దపు భారతదేశ చరిత్రలో కింగ్ మేకర్‌గా భావించబడేవారు? |
|||||||||||
1.
నానాఫడ్నవస్ 2. సయ్యద్ సోదరులు |
|||||||||||
3.
ఇమదో- ఉచ్-ముల్క్ 4. జుల్ఫీకర్ ఖాన్ |
|||||||||||
ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ప్రజా సంఘం ఏది? |
|||||||||||
1. బెంగాల్ బ్రిటీష్ ఇండియా సొసైటీ | |||||||||||
2. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ | |||||||||||
3. బ్రిటీష్ ఇండియా అసోసియేషన్స్ | |||||||||||
4. లాండ్ లార్స్డ్ సొసైటీ | |||||||||||
గాంధీజీ ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ సైబెన్స్‌గా ప్రకటించాడు? |
|||||||||||
1. 1925 2. 1927 |
|||||||||||
3. 1925 4. 1926 |
|||||||||||
ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపకులు? |
|||||||||||
1.
మునిస్వామి నాయర్ 2. ఎన్.ఎ డాంగే |
|||||||||||
3.
బిఆర్. అంబేద్కర్ 4. లాలా లజపతిరాయ్ |
|||||||||||
సైన్య సహకార పద్ధతి నిర్మాత ఎవరు? |
|||||||||||
1.
మౌంట్ బాటన్ 2. లార్డ్ రిప్పన్ |
|||||||||||
3.
లార్డ్ డల్హౌసీ 4. వెల్లస్లీ |
|||||||||||
భారత జాతీయ కాంగ్రెస్ రెండవ అధ్యక్షుడు ఎవరు? |
|||||||||||
1.
దాదాబాయ్ నౌరోజీ 2. సి.ఆర్.దాస్ |
|||||||||||
3.
డబ్య్లూ.సి బెనర్జీ 4. ఎ.ఎమ్. బోస్ |
|||||||||||
బాల్య వివాహాలను నిషేదిస్తూ శారదా చట్టం ఎప్పుడు చేయబడింది? |
|||||||||||
1. 1942 2. 1929 |
|||||||||||
3. 1930 4. 1936 |
|||||||||||
పిష్వా బాజీరావు-1 కాలములో ఆక్రమించబడిన ప్రాంతం ఏది? |
|||||||||||
1.
సాల్సెట్టి 2. నర్మదా,చంబర్ మధ్యగల ప్రాంతం |
|||||||||||
3.
ఒరిస్సా 4. మాళ్వా |
|||||||||||
ఈ కింది వాటిని జతపరుచుము? |
|||||||||||
1. సైమన్ కమిషన్ ఎ. 1927 | |||||||||||
2. క్విట్ ఇండియా ఉద్యమం బి. 1942 | |||||||||||
3. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సి. 1885 | |||||||||||
4. మింటో మార్లే సంస్కరణలు డి. 1909 | |||||||||||
1. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ 2. 1-ఎ, 2-బి,3-డి,4-ఎ | |||||||||||
3. 1-డి, 2-బి, 3-డి, 4-ఎ 4. 1-సి, 2-ఎ, 3-డి, 4-బి | |||||||||||
జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన రోజు? |
|||||||||||
1.
13-4-1920 2. 13-4-1918 |
|||||||||||
3.
13-4-1919 4. 10-3-1919 |
|||||||||||
ఇండియాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని వేవెల్ నెహ్రూని ఆహ్వానించిన రోజు? |
|||||||||||
1.
ఆగస్టు 6, 1945 2. ఆగస్టు 7, 1945 |
|||||||||||
3.
ఆగస్టు 7, 1946 4. ఆగస్టు 6, 1946 |
|||||||||||
ఎవరి కాలంలో కలకత్తా,బొంబాయ్ మరియు మద్రాసు విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి? |
|||||||||||
1.
లార్డ్ లిట్టన్ 2. లార్డ్ కానింగ్ |
|||||||||||
3.
లార్డ్ కర్జన్ 4. లార్డ్ మేయో |
|||||||||||
ఆజాద్ హింద్ ఫౌజ్ ఎప్పుడు ఏర్పడింది? |
|||||||||||
1. 1944 2. 1943 |
|||||||||||
3. 1941 4. 1942 |
|||||||||||
భారతదేశంలో అతి తీవ్రమైన క్షామం ఎప్పుడు సంభవించింది? |
|||||||||||
1. 1768 2. 1790 |
|||||||||||
3. 1772 4 .1770 |
|||||||||||
నానా సాహెబ్ అసలు పేరు తెలపండి? |
|||||||||||
1.
బాలాజీ బాజీరావు 2. బాజీరావు-1 |
|||||||||||
3.
నాపాపడ్నవీస్ 4. బాలాజీ విశ్వనాథ్ |
|||||||||||
మింటో మార్లే సంస్కరణలు ఎవరి కాలంలో ప్రవేశపెట్టబడినవి? |
|||||||||||
1.
లార్డ్ హార్డింగ్ 2.లార్డ్ మింటో |
|||||||||||
3.
లార్డ్ ఛమ్స్‌ఫర్డ్ 4. లార్డ్ కానింగ్ |
|||||||||||
మొదటి కర్నాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? |
|||||||||||
1. 1740 2. 1756 |
|||||||||||
3. 1757 4. 1746 |
|||||||||||
జ్యోతిబాపూలే దేనితో సంబంధం కల్గి ఉన్నాడు? |
|||||||||||
1.
లేబర్ యూనియన్లు 2. కుల వ్యతిరేకత ఉద్యమం |
|||||||||||
3.
ఆధ్యాత్మిక రచనలు 4. రైతు ఉద్యమాలు |
|||||||||||
భారతదేశంలో ఆంగ్ల భాషలో మొదటి వార్తాపత్రికను ప్రచురించినది ఎవరు? |
|||||||||||
1.
రవీంద్రనాథ్ ఠాగూరు 2. రామ్‌మోహన్‌రాయ్ |
|||||||||||
3.
మృత్యుంజయ్ విద్యాలంకర్ 4. గంగాధర్, భట్టాచార్య |
|||||||||||
ఇండియన్ మిర్రర్ వ్యవస్థాపకుడు? |
|||||||||||
1.
వివేకానంద 2. దేవేంద్ర నాథ్ ఠాగూర్ |
|||||||||||
3. కేశవ
చంద్రసేన్ 4. రామకృష్ణ పరమహంస |
|||||||||||
ఆధునిక రుషిగా ఎవరిని భావిస్తారు? |
|||||||||||
1.
వివేకానంద 2. రామకృష్ణపరమహంస |
|||||||||||
3.
ఎం.జి రనడే 4. తిలక్ |
|||||||||||
1857 తిరుగుబాటు మొత్తం ఎన్ని నెలలు సజీవంగా కొనసాగింది? |
|||||||||||
1.
పదిహేను 2. పన్నెండు |
|||||||||||
3. ఆరు 4. మూడు |
|||||||||||
పన్ను భారం అనగా? |
|||||||||||
1.
వస్తువుల పైన పన్ను విధింపు 2. పన్ను భారాన్ని బదలీ చేయుట |
|||||||||||
3.
పన్ను అనుషంగికము 4. పన్ను భారం చివరపడేది |
|||||||||||
డా. వి.కె ఆర్.వి రావు గారు యోగదానం ఏ రంగంలో? |
|||||||||||
1.
సాధారణ సమతౌల్యం 2. జాతీయ ఆదాయం |
|||||||||||
3.
సూక్ష్మ అర్థశాస్త్రం 4. సంక్షేమ అర్థశాస్త్రం |
|||||||||||
రూర్కెలాలో ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏ దేశం సహాయంతో స్థాపించబడినది? |
|||||||||||
1.
యు.ఎస్.ఎ 2. చైనా |
|||||||||||
3.
పశ్చిమ జర్మని 4. ఫ్రాన్స్ |
|||||||||||
లారెంజ్ రేఖ కొలిచేది? |
|||||||||||
1. ఆదాయ
పంపిణీ 2. దారిద్య్రం |
|||||||||||
3.
నిరుద్యోగిత 4. ఆహార పంపిణీ |
|||||||||||
జిల్లా స్థాయిలో గ్రామీణ పారిశ్రామీకరణను ప్రోత్సహించే మూలాధార ఏజెన్సీ? |
|||||||||||
1.
ఐఎఫ్‌సి 2. ఎస్.ఎఫ్.సి |
|||||||||||
3.
ఐ.డి.బి.ఐ 4. డి.ఐ.సి |
|||||||||||
అదృశ్య హస్తం అనే సిద్ధాంతాన్ని ప్రాబల్యం పరచిన వారు ఎవరు? |
|||||||||||
1.
ఆడమ్‌స్మిత్ 2. జోన్ రాబిన్‌సన్ |
|||||||||||
3.
డోమర్ 4.హారాడ్ |
|||||||||||
ప్రభుత్వ అభివృద్ధేతర ఖర్చులలో ఎక్కువ వాటా ఉన్నది? |
|||||||||||
1.
సబ్సీడీలు 2. రక్షణ వ్యయాలు |
|||||||||||
3.
వడ్డీ చెల్లింపులు 4. పరిపాలక వ్యవస్థ |
|||||||||||
ఈ కింది పన్నులలో ఏ పన్ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పంచుకోవడం లేదు? |
|||||||||||
1.
కేంద్ర ఎక్సైజ్ సుంకం 2. కస్టమ్స్ సుంకం |
|||||||||||
3. ఆదాయ
పన్ను 4. ఎస్టేట్ పన్ను |
|||||||||||
ప్రస్తుతం దేశంలో జాతీయాదాయాన్ని లెక్కించే సంస్థ ఏది? |
|||||||||||
1.
కేంద్ర గణాంక సంస్థ 2. ప్రణాళికా సంఘము |
|||||||||||
3.
ఆర్థిక సంఘము 4. ప్రభుత్వం |
|||||||||||
ఎన్‌ఎబిఎఆర్‌డి అప్పులు కల్పించేదెవరికీ? |
|||||||||||
1.
వ్యక్తిగత వ్యవసాయానికి 2. గ్రామీణ అభివృద్ధికి చెందిన సంస్థలకు |
|||||||||||
3. వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకులకు | |||||||||||
4. వ్యవసాయాభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వమునకు | |||||||||||
కోశ సంబంధ లోటు నుండి వడ్డీ చెల్లింపులు తీసివేయగా పిలువపడేది? |
|||||||||||
1.
ప్రాథమిక లోటు 2. రాబటి లోటు |
|||||||||||
3.
బడ్జెట్ లోటు 4. ద్రవ్యపరమైనలోటు |
|||||||||||
ప్రభుత్వ మొత్తం ఖర్చు నుండి కరెంట్ రాబడి తీసివేయగా వ్యత్యాసం |
|||||||||||
1.
రాబడిలోటు 2. కోశ సంబంధ లోటు |
|||||||||||
3.
ద్రవ్యపరమైన లోటు 4. ప్రాథమిక లోటు |
|||||||||||
భారతదేశం యొక్క రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేసినది ఎవరు? |
|||||||||||
1.
బ్రహ్మానంద 2. హారాడ్-డోమర్ |
|||||||||||
3.
చక్రవర్తి 4. మహల్ నోబిస్ |
|||||||||||
ఈ కింది వానిలో ఉక్కు పరిశ్రమలకు దీర్ఘకాలీక విత్తాన్ని అందించే సంస్థ ఏది? |
|||||||||||
1.
ఐ.డి.బి.ఐ 2. ఎస్.బి.ఐ |
|||||||||||
3.
ఎల్.ఐ.సి 4. ఆర్.బి.ఐ |
|||||||||||
దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమ దీని సహాయంతో స్థాపించబడినది? |
|||||||||||
1.
యు.ఎస్.ఎ 2. యు.కె |
|||||||||||
3.
యు.ఎస్.ఎస్.ఆర్ 4. వెస్ట్ జర్మనీ |
|||||||||||
మొట్టమొదటి నూలు పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది? |
|||||||||||
1.
బొంబాయి 2. మద్రాసు |
|||||||||||
3.
కలకత్తా దగ్గర ఉన్న ఫోర్ట్ గ్లోస్టర్ 4. ఆహ్మాదాబాద్ |
|||||||||||
ఏ సంవత్సరంలో మొదటి 20 సూత్రాల పథకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటించారు? |
|||||||||||
1. 1973 2. 1974 |
|||||||||||
3. 1976 4. 1975 |
|||||||||||
ఏ బడ్జెట్‌లో రాబడి మరియు రుణము సమానము? |
|||||||||||
1.
మిగులు 2. లోటు |
|||||||||||
3. సమతల 4. పై వానిలో ఏదీకాదు |
|||||||||||
ఈకింది వాటిలో ఒక ద్రవ్యం సృష్టించే ఏజెన్సీ కాదు? |
|||||||||||
1.
ప్రభుత్వము 2. కేంద్ర బ్యాంకు |
|||||||||||
3.
వాణిజ్య బ్యాంకులు 4. కుటుంబములు మరియు రాబడి |
|||||||||||
ఆర్థిక అసమానతలను తగ్గించే ప్రత్యక్ష పద్ధతి ఈ కిందివాటిలో ఏది? |
|||||||||||
1.
వ్యవసాయ భూమిపై గరిష్ట పరిమితి 2. ఆదాయ లాభాల పన్ను |
|||||||||||
3.
సంపదపై పన్ను 4. ఎస్టేట్ సుంకము |
|||||||||||
భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉండటానికి ఈకింది వాటిలో ఒకటి ముఖ్యకారణము? |
|||||||||||
1. అధిక
జనసాంద్రత 2. మూలధన కొరత |
|||||||||||
3.
వినియోగం కాని మానవ వనరులు మరియు సహజ వనరుల సహజీవనం 4. స్వల్ప తలసరి ఆదాయము |
|||||||||||
అనేక రకాల శక్తులలో ప్రభుత్వము ఎక్కువగా ఆధారపడేది? |
|||||||||||
1. అణు
విద్యుత్ 2. థర్మల్ విద్యుత్ |
|||||||||||
3. పవన
విద్యుత్ 4. జల విద్యుత్ |
|||||||||||
సూచిక అంకెలను లెక్కించిన వారిలో ఒకరు? |
|||||||||||
1.
ఫిషర్ 2. ఎడ్జ్ వర్త్ |
|||||||||||
3. పిగు 4. డాల్టన్ |
|||||||||||
భారతదేశంలో, రాష్ట్రములకు అత్యధికంగా దీని నుండి లభించును? |
|||||||||||
1. వ్యవసాయంపై వచ్చే ఆదాయపు పన్ను | |||||||||||
2. భూమిపై వచ్చే రాబడి | |||||||||||
3. అమ్మకపు పన్ను | |||||||||||
4. రాష్ట్ర ఎక్సైజ్ సుంకము | |||||||||||
KAEAE డైరెక్టరుగా వీటికిలోను(అప్పు) ఇస్తుంది? |
|||||||||||
1.
చిన్న రైతులకు 2. గ్రామ చేతి పనివారికి |
|||||||||||
3.
చిన్న వ్యాపారులకు 4. పై వాటిలో దేనికి కాదు |
|||||||||||
(KAEAE) ప్రత్యక్షంగా ప్రజలకు రుణాలు ఇవ్వదు. అది రిఫైన్డ్ సంస్థ) | |||||||||||
ఇంకా:
|
Home / Unlabelled / జైలులో ఉండి భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా ఎన్నిక కాబడిన వ్యక్తి ఎవరు? -ఫారెస్ట్ ఆఫీసర్స్ బిట్ బ్యాంక్