ఏడవ తరగతిలో వృత్తపరిధికి సూత్రా న్నినీవు ఎలా బోధిస్తావు ?- డిఎస్సీ ప్రాక్టీస్‌ మెటీరియల్‌ - 13-Jan-2015



విద్యారంగంలో బోధనా సోపానాలను ప్రవేశపెట్టినవారు? 
ఎ. ప్రోబెల్‌ 
బి. హెర్బార్టు
సి. మాంటిస్సోరి
డి. ఎస్‌.ఎల్‌. ప్రెస్సీ

 వ్యక్తి నిష్టతకు ప్రాముఖ్యత ఇచ్చిన అధ్యయన పద్ధతి? 
ఎ. ఊహపద్ధతి
బి. కేస్‌ స్టడీ
సి. పరిశీలనా పద్ధతి
డి. ప్రయోగ పద్ధతి

 ఒక పిల్లవానిలో ఒక ఉద్దీపనకు వ్యతి రేక ప్రతిస్పందన ఎదురయి నపుడు అమలుచేసే
సూత్రము ఏమిటి? 
ఎ. పునర్బలన సూత్రము
బి. సామాన్యీకరణం
సి. విలుప్తీకరణం
డి. పరిపుష్టి

 ఈ క్రింది దశలో పిల్లల మనస్తత్వం ఒడిదుడుకులతో కూడిన నిలకడ దశకానిది? 
ఎ. బాల్యదశ
బి. వయోజనదశ
సి. శైశవదశ 
డి. కౌమారదశ

 ఒక ప్రభుత్వరంగ సంస్థ తన ఆదాయం మరియు ఖర్చులను సూచించుటకు వాడునది? 
ఎ. బారోగ్రాఫ్‌
బి. సర్కిల్‌గ్రాఫ్‌
సి. కమ్మీగ్రాఫ్‌
డి. పిక్టోగ్రాఫ్‌

 డి.ఎన్‌.ఎ. నిర్మాణాన్ని కనుగొన్న వారు?
ఎ. వాట్సన్‌, క్రిక్‌ 
బి. డార్విన్‌
సి. చార్లెస్‌
డి. లామార్క్‌

ఆహారనాళికలో ఆహారాన్ని జారుడుగా చేసే పదార్ధం? 
ఎ. టయోలిన్‌ 
బి. మ్యూసిన్‌
సి. పెప్సిన్‌
డి. హెచ్‌సిఎల్‌

 మైక్రోటీచింగ్‌ విధానాన్ని రూపొందించిన వారు?
ఎ. ఎలెన్‌డ్వైట్‌ 
బి. హెర్బార్టు
సి. దర్బర్‌
డి. కోలెడ్టీ

 ప్రజ్ఞ నిర్ణయించే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? 
ఎ. చార్లెస్‌ స్పియర్‌మెన్‌
బి. చార్లెస్‌ జడ్‌
సి. థారన్‌డైక్‌
డి. ఎబ్బింగ్‌హౌస్‌

 విద్యా మనోవిజ్ఞానశాస్త్రంలో అంతఃరీక్షణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు? 
ఎ. సెయింట్‌థామస్‌
బి. సెయింట్‌ అగస్టీన్‌
సి. థారన్‌డైక్‌
డి. ఎబ్బింగ్‌ హౌస్‌

 గాల్టన్‌ దృక్పథములో వ్యక్తి గొప్ప తనానికి కారణము? 
ఎ. తండ్రి
బి. తల్లి
సి. అనువంశికత
డి. పరిసరాలు

 స్మృతిరంగమునకు సంబంధించి విశేష ప్రయోగాలు చేసినవారెవరు?
ఎ. ఎలిజబెత్‌ హర్లాక్‌ 
బి. ఎబ్బింగ్‌హౌస్‌
సి. బాగ్లే
డి. మార్గెట్‌జాన్‌

 నూతనంగా అభ్యసించిన విషయాలు గతంలో అభ్యసించిన విషయాలను అవరోధనము
 అయిన దానిని........ అందురు? 
ఎ. పురోగమన అవరోధము
బి. తిరోగమన అవరోధము
సి. ప్రేరణ అవరోధము
డి. అవధాన అవరోధము

 బీజగణితం ముఖ్య లక్షణం 
ఎ. మౌఖిక ప్రశ్నలను బీజగణిత భాష లోనికి అనువాదం చేయు సామర్ధ్యం కలిగివుండవలెను.
బి. గ్రాపు సరిగా గీయు సామర్ధ్యం కలిగియుండవలెను.
సి. సమస్యలను సాధించు సామర్ధ్యం కలిగియుండవలెను.
డి.నాలుగు పరికర్మలుచేయు సామర్ధ్యం కలిగియుండవలెను.

 పర్యవేక్షితాధ్యయనం వల్ల ప్రయోజనం?
ఎ. విద్యార్ధులలో స్వీయ అభ్యసనా నైపుణ్యాలను పెంపొందించగలం.
బి. క్రమశిక్షణ నెలకొల్పడం 
సి. విషయ పరిజ్ఞానాన్ని నెలకొల్పడం
డి. విద్య పట్ల ఆసక్తి పెంపొందించడం

 ఒక విద్యార్ధి షేర్షా పరిపాలనా విధాన మునకు, అక్బరు పరిపాలనా విధాన మునకు గల 
పోలికలను గూర్చి తెలి పాడు. ఇది ఏరకమైన లక్షణం?
ఎ. జ్ఞానము
బి. అవగాహన
సి. నైపుణ్యం
డి. అనుపయుక్తం

ముఖతః విషయ పరిజ్ఞానాన్ని బోధించే పద్ధతిని ఈ విధంగా అంటారు?
ఎ. అన్వేషణా పద్ధతి
బి. ఉపన్యాస పద్ధతి
సి. సమస్యాపద్ధతి
డి. ప్రాజెక్టులు

 విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయునికి ఉండ వలసిన ముఖ్యలక్షణం? 
ఎ. విషయ జ్ఞానం
బి. బోధనలో ప్రావీణ్యత
సి. బొమ్మలు గీయుట
డి. శాస్త్రీయ దృక్పథం

 మానవునిలోని శ్వాసక్రియ అను పార్శ భాగమును బోధించునపుడు నీవు ఉపయోగించే
 ప్రధాన బోధనోపకరణం ఏమి? 
ఎ. ఊపిరితిత్తుల చార్టు
బి. గుండెచార్టు
సి. రక్తప్రసరణ చార్టు
డి. పైవన్నీ

 గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా శుభ్రమైన రేఖాచిత్రములు గీయడంలో పాటించ వలసిన
 జాగ్రత్తలు ఏ విధంగా సూచిస్తావు? 
ఎ. ఖచ్చితత్వము
బి. స్కేలు తీసుకోవాలని సూచిస్తాను
సి. చిత్రాన్ని తెలిపే శీర్షికను వ్రాయా లని బోధిస్తాను.
డి. పైవన్నీ

 ఒక సంస్థ (లేదా) ఒక వ్యవస్థ వివిధ పద్దుల క్రింద చేసే ఖర్చును సూచించ డానికి,
 దత్తాంశాలలోని వివిధ భాగాల విలువలను పోల్చడానికి వాడే చిత్రం పేరు? 
ఎ. బారోగ్రాఫ్స్‌
బి. పియోడయా గ్రాఫ్స్‌
సి. పిక్టోగ్రామ్స్‌
డి. డయాగ్రామ్‌

 ఏడవ తరగతిలో వృత్తపరిధికి సూత్రా న్ని బోధించడానికి మిక్కిలి అనువైన బోధనాపద్ధతి?
ఎ. ఆగమన పద్ధతి
బి. నిగమన పద్ధతి
సి. ప్రయోగపద్ధతి 
డి. ప్రాజెక్టుపద్ధతి

 ఈ క్రిందివానిలో అచిత్తు భావనను ఉపయోగించినవారు? 
ఎ. ఫ్రాయిడ్‌ 
బి. క్రెష్మర్‌
సి. నెస్లర్‌
డి. థారన్‌డైక్‌

. మూఢుల ప్రజ్ఞా లబ్ధి
ఎ. 25-50వరకు
బి. 25 లోపు
సి. 50-70
డి. 70-90

 మూర్తిమత్వ లక్షణం మీద సూటిగా ప్రభావాన్ని చూపే గ్రంథి? 
ఎ. ఎడ్రినల్‌ గ్రంథి
బి. క్లోమగ్రంథి
సి. థైరాయిడ్‌ గ్రంథి
డి. పైవన్నీ

 మూర్తిమత్వంను పరీక్షించుటకు....... ఉపయోగిస్తారు? 
ఎ. ప్రక్షేపక పరీక్షలు
బి. వైయక్తిక ప్రజ్ఞా పరీక్షలు
సి. వయోజన ప్రజ్ఞాపరీక్షలు
డి. ఏవీకావు

 ఎ,బి,సి,డి అను నలుగురు ఉపాధ్యా యులు 'వివిధరకాల ఇళ్ళు' అనే పాఠ్యాంశమును 
వివిధ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులను వేర్వేరుగా ఈక్రింది విధంగా బోధించాలి?
ఉపాధ్యాయులు ఎ వివిధ రకాల ఇళ్ళ చిత్రాలను బట్టి గీసెను.
ఉపాధ్యాయులు బి మట్టిలో ఇళ్ళ నమూనాలను తయారుచేసెను.
ఉపాధ్యాయులు సి నమూనా ఇళ్ళను సూచించే చార్టును తయారుచేయుట
ఉపాధ్యాయులు డి విద్యార్ధులను గ్రామంలోకి తీసుకుని వెళ్లే వివిధ రకాల ఇళ్ళను చూపెను. 
వీరిలో ఉత్తమ ఉపాధ్యాయుడు? 
ఎ. ఎ, 
బి. బి, 
సి. సి,
డి.డి.

 సామాన్యశాస్త్రంలో కరికులం నిర్మాణం నకు మంచి పద్ధతి? 
ఎ. కార్యక్రమయుత పద్ధతి
బి. శీర్షికాపద్ధతి
సి. ఏకకేంద్ర పద్ధతి
డి. అంశముల పద్ధతి

 వ్యాసరూప పరీక్షలో ప్రధాన లక్ష్యం?
ఎ. అన్ని బోధనా లక్ష్యాలను పరీక్షిం చడం కుదరదు
బి. మార్కులివ్వడంలో వైయక్తితఉంటుంది.
సి. ప్రశ్నలసంఖ్య పరిమితంగా ఉండటం
డి. పైవన్నీ

 సామాన్యశాస్త్రంలో ఉపయోగించు ప్రక్షేపిత బోధనాకారములు? 
ఎ. టి.వి.
బి. చార్టు