సేవల పన్నును వసూలు చేసే బాధ్యత ఎవరిది?
ఎ) సెంట్రల్ బోర్‌డ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్
బి) ఆదాయపు పన్ను శాఖ
సి) వాణిజ్య పన్నుల శాఖ
డి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
వస్తు, సేవలపై పన్ను ప్రవేశపెట్టినప్పుడు ఏ పన్నులు దీనిలో భాగంగా ఉంటాయి?
ఎ) ఆదాయపు పన్ను, సేవల పన్ను
బి) కార్పొరేషన్ పన్ను, సేవల పన్ను
సి) ఎక్సైజ్ పన్ను, సేవల పన్ను
డి) సంపద పన్ను, సేవల పన్ను
2010-11లో మొత్తం స్థూలపన్ను రాబ డిలో ప్రత్యక్ష పన్నుల వాటా?
ఎ) 55 శాతం
బి) 56 శాతం
సి) 57 శాతం
డి) 58 శాతం
రాష్ట్ర ప్రభుత్వాలు విధించని పన్ను?
ఎ) కార్పొరేషన్ పన్ను
బి) వ్యవసాయాదాయానికి సంబంధించి న ఎస్టేట్ సుంకం
సి) విద్యుత్ శక్తి అమ్మకం, కొనుగోలుపై పన్ను
డి) టోల్స్
సంపద పన్నును ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1955
బి) 1956
సి) 1957
డి)1958
ఆదాయం పెరుగుతున్నప్పుడు పన్ను తగ్గి తే దాన్ని ఏ పన్ను విధానమంటారు?
ఎ) పురోగామి
బి) తిరోగామి
సి) అనుపాత
డి) పైవేవీ కావు
భేదాత్మక పన్ను సిద్ధాంతాన్ని ప్రతిపా దించింది?
ఎ) యస్‌గ్రేవ్
బి) కాల్డర్
సి) రాజా చెల్లయ్య
డి) రేఖీ
ఆర్థిక సంవత్సరం మధ్యలో ప్రవేశపెట్టే బడ్జెట్?
ఎ) మిగులు బడ్జెట్
బి) లోటు బడ్జెట్
సి) ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
డి) మధ్యంతర బడ్జెట్
ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం తీసుకొనే చర్య?
ఎ) పన్నులను పెంచడం
బి) వ్యయాన్ని తగ్గించుకోవడం
సి) స్వదేశీ రుణాన్ని సమీకరించడం
డి) పైవన్నీ
ఎంట్రీ పన్ను లేదా ఆక్ట్రాయ్ పన్నును విధించేది?
ఎ) కేంద్ర ప్రభుత్వం
బి) రాష్ర్ట ప్రభుత్వం
సి) స్థానిక సంస్థలు
డి) కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు
సెంట్రల్ బోర్‌డ ఆఫ్ డెరైక్ట్ టాక్సెస్.. ఏ శాఖ ఆధీనంలో ఉంటుంది?
ఎ) కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ
బి) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి) కేంద్ర పరిశ్రమల శాఖ
డి) పైవేవీ కావు
బిజినెస్ ప్రాఫిట్ టాక్స్‌ను ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1937
బి) 1947
సి) 1957
డి) 1967
పభుత్వం ఉదారంగా అందించే సహా యాన్ని ఏమంటారు?
ఎ) బహుమతి
బి) ప్రోత్సాహకం
సి) గ్రాంట్లు
డి) రుణం
2013-14 బడ్జెట్ అంచనాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ పన్ను రాబడి లక్ష్యాన్ని అధి కంగా తీసుకుంది?
ఎ) కార్పొరేషన్ పన్ను
బి) సంపద పన్ను
సి) ఆదాయపు పన్ను
డి) సేవల పన్ను
పారంభిక్ శిక్షా కోష్.. దేనికి సంబం ధించింది?
ఎ) ప్రాథమిక విద్య
బి) సెకండరీ విద్య
సి) కేంద్రం విధించిన ఎడ్యుకేషన్ సెస్
డి) పాఠశాల భవనాల నిర్మాణం
టారిఫ్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?
ఎ) 1997
బి) 1998
సి) 1999
డి) 2000
బహుమతి పన్నును ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1958
బి) 1961
సి) 1971
డి) 1972
ఇంకా చదవండి :
జాగ్రఫీ |
ఎకానమీ |
పాలిటి |
హిస్టరీ |
బయాలజీ |
ఫిజిక్స్ |
కెమిస్ట్రీ |