ఒక ప్రదేశాన్నిగాని ఒక పదార్థాన్ని గానీ గుర్తించేందుకు, లేదా వెతికి పట్టుకునేందుకు
చాలా జంతువులు వాసన శక్తిపైనే ఆధారపడి ఉంటాయన్న సంగతి తెలుసుకదా!
ఉడుతలు తాము దాచి పెట్టుకున్న ఆహారాన్ని తిరిగి తీసుకోడానికి కూడా దాదాపు
ఇదే ప్రక్రియను ఉపయోగి స్తాయి. ఉదాహరణకు ఒక బాదం కాయను కొరికి, దానిలోని
పప్పుని బయటకు తీశాక, ఉడుత దానిని బాగా నాకి, శుభ్రం చేస్తుంది.
ఆ తరువాత దానిని ఒకానొక ప్రదేశంలో పాతి పెడుతుంది. ఉడుత లాలాజలం బాదం
పప్పుని ఆవరించి ఉండటంతో, దాని వాసన సాయంతో ఉడుత తిరిగి ఆ పప్పుని పసిగట్ట
గల్గుతుంది.ఉడుతల్లో 365కు పైగా జాతులు ఉన్నాయి.
వాటిలో చెట్లపై జీవించేవి, నేలలో బొరియలు తవ్వుకుని నివసించేవి, ఎగిరేవి ఇలా.
ప్రధానంగా ఏడు రకాలు ఉన్నాయి. కొన్ని జంతువులకు చెందిన ఉడుతలు తమ తోక
నీడలో తామే సేద తీరడం అనేది వీటికి సంబంధించిన మరొక ప్రత్యేకత.
ఇంకా :