కంటికి కనిపించని అతి చిన్న వస్తువులను చూడగలిగే పరికరం సూక్ష్మదర్శిని.
క్రీస్తు శకం 15వ శతాబ్దం తర్వాత మానవుడు ప్రింటింగ్, గన్‌పౌడర్, కంపాస్ లాంటి ఎన్నో
ఆధునిక పరికరాలను కను గొన్నాడు.
ఆ కోవకి చెందినదే సూక్ష్మ దర్శిని. మొట్టమొదట 1590లో కంటి అద్దాలు తయారుచేసే
డచ్ జాతీ యుడు జకారియస్ జాన్సన్ రకరకాల కటకాలను పరీక్షిస్తున్నప్పుడు చిన్న
చిన్న వస్తువులు పెద్దవిగా కనిపించడం గమనించాడు.
ఇదే ఆ తర్వాతకాలంలో టెలిస్కోపుల ఆవిష్కరణకు సూక్ష్మదర్శిని నాంది పలికింది.
1609లో ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు గెలీలియో దీనిపై మరిన్ని పరిశోధనలు
చేశాడు.
ఆ తర్వాత భూతద్దాల సహాయంతో వస్త్రంలోని దారంపోగులు లెక్కపెట్టే ఉద్యోగం చేస్తూ
రకరకాల అద్దాలను తానే స్వయంగా తయారుచేసుకునే వ్యక్తి ఒకరోజు తాను తయారు
చేసిన నక్షత్రాల అద్దంలో వస్తువులు 270 డయామీటర్ల రెట్లు పెద్దవిగా కనిపించ డం
గమనించాడు.
లీవెన్ హాక్ సూక్ష్మదర్శిని. సహాయంతో కంటికి కనిపించని ఈస్ట్, బ్యాక్టీరియాలను
కనుగొన్నాడు.
రాబర్ట్ హూక్ లీవెన్‌హాక్ సూక్ష్మదర్శిని. కి మరిన్ని హంగులు సమకూర్చాడు. అలా
ఆ తర్వాతి కాలంలో మరింత ఆధునిక పరిజ్ఞానంతో రూపొందిన సూక్ష్మదర్శిని, సూక్ష్మ
జీవుల వల్ల కలిగే వ్యాధులను, వాటిని నయం చేసే మందులను కనిపెట్టడంలో
కీలకపాత్ర పోషించసాగింది.
మరిన్ని విశేషాలు :