మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరానికి పేరు?
కోయంబత్తూర్
భారతదేశపు సహజ సిద్ధమైన రబ్బరు అవసరాలను ఎక్కువగా తీర్చే రాష్ట్రం ఏది?
కేరళ
బక్సార్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
పశ్చిమ బెంగాల్
భారత స్థానిక సమయం దేనిపై ఆధారపడి ఉంది?
82.50 తూర్పు రేఖాంశం.
బంగ్లాదేశ్‌లో గంగానదిని ఏమని పిలుస్తారు?
పద్మ
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రార్థన సమాజాన్ని ఎవరు స్థాపించారు?
ఆత్మారామ్ పాండురంగడు
1527 సంవత్సరంలో బాబర్ కు, రాజపుత్రులకు జరిగిన యుద్ధమేది?
కాణ్వాయుద్ధం
దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు మహాత్మాగాంధీ ప్రచురించిన పత్రిక ఏది?
ఇండియన్ ఒపీనియన్
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
సెప్టెంబర్ 21
గ్రెగర్ మెండర్ శాస్త్రీయ పరిశోధనలను ఏ మొక్కలపై చేశాడు?
బఠానీలు
చర్మము యొక్క రంగుకు ఏది కారణం?
మెలనోసైటులు
నూమిస్‌మాటిక్స్ అనేవి దేన్ని అధ్యయనం చేస్తుంది?
నాణేలు
పండ్లని మాగపెట్టడానికి (పండించడానికి) ఏ వాయువుని వాడతారు?
ఎథిలీన్
పాలను చిలికినప్పుడు వెన్న వేరవ్వడానికి గల కారణం?
అపకేంద్ర బలం
ఆయుర్వేదం అన్న పదానికి సరైన అర్థం ఏమిటి?
జీవన విజ్ఞాన శాస్త్రం
రక్తము గడ్డ కట్టడానికి సహాయపడే 'ప్రోత్రాంబిన్' దేని ద్వారా విడుదల అవుతుంది?
రక్తఫలకికలు
కృత్రిమంగా నారింజ వాసనని ఎక్కడ నుండి పొందవచ్చు?
ఆక్టైల్ ఎసిటేట్
గాల్వనైజ్‌డ్ ఐరన్ ఫీట్లపైన ఏ పూత ఉంటుంది?
జింక్
20000జని కొలవడానికి అనువైన ధర్మామీటర్ ఏది?
టోటల్ రేడియేషన్ పైరో మీటర్
కాంతి యొక్క వేగాన్ని తొలిసారిగా కొలిచినదెవరు?
రోమర్
టేపు రికార్డర్‌లోని టేపు దేనితో పూత పూయబడి ఉంటుంది?
ఫెర్రోమాగటిక్‌పౌడర్
విలువ ఆధారిత పన్ను వ్యవస్థ దేనికి వర్తిస్తుంది?
ఎక్సైజ్ డ్యూటీలు
దేశానికి కోశ విధానాన్ని ఎవరు నిర్ధారిస్తారు?
ఆర్థిక శాఖ
ఏ దేశం సార్క్‌లో 8వ సభ్యురాలు అయింది?
ఆఫ్ఘనిస్తాన్
''ఆర్థిక శాస్త్రం సంపద యొక్క విజ్ఞానం'' అని ఎవరు నిర్వచించారు?
ఆడంస్మిత్
గాంధీ సిద్ధాంతాలను రాజ్యాంగంలో---లో పేర్కొన్నారు?
ఆదేశిక సూత్రాలు
ప్లాసీయుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1757
''వేదాలు సత్యాన్ని అంతా కలిగి ఉన్నాయి'' అని వ్యాఖ్యానించిన వారెవరు?
స్వామిదయానంద
రామచరిత మానస్‌ని రచించిన ''తులసిదాసు' ఎవరి సమకాలీకుడు?
అక్బర్
అశోకుని శాసనాలలో తనని తను ఏమని సంబోధించబడ్డాడు?
ప్రియదర్శిరాజా
తన రచనలలో కాళిదాసు ప్రత్యేకంగా ఎవరిని ఆరాధిస్తున్నట్లుగా ఉంటుంది?
దుర్గ
.పంచతంత్రము ఎవరి కాలములో రాయబడింది?
వేదికుల తదనంతర కాలం
'యోగసూత్రా' అను గ్రంథాన్ని ఎవరు రచించారు?
పతంజలి
.ప్రముఖ పండితుడు భాణబట్ట ఎవరి కాలంలో నివసించాడు?
హర్షుడు
14వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు?
వై.వి.రెడ్డి
భారత ప్రణాళిక సంఘం అంటే ఏమిటి?
ఒక సలహాలిచ్చే సంస్థ
1946వ సంవత్సరంలో ప్రణాళిక సలహా బోర్డుని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
కె.సి.నియోగి
.భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్థిక శాఖామంత్రి ఎవరు?
ఉపేంద్రజిత్ కౌర్
పెన్సిలిన్ ఎక్కడ ఉత్పత్తి చేయబడుతుంది?
పింప్రి
భారతదేశ రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందింపబడింది?
మహాలనోబిస్ నమూనా
భారతదేశ అతిపెద్ద కుటీర పరిశ్రమ ఏది?
చేనేత పరిశ్రమ
రాజస్థాన్‌లోని రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ నదిపై కట్టబడింది?
చంబిల్
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఉంది?
రాజస్థాన్
మంచినీటి సరఫరా చేసే కల్పసర్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది?
గుజరాత్
వాయు మరియు సముద్ర ప్రయాణ దూరాలను ఎలా కొలుస్తారు?
నాటికల్ మైళ్ళలో కొలుస్తారు.
ఒక నాటికల్ మైల్ దేనికి సమానము?
1.852 కి.మీ.
మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది?
నాడీకణం
కార్బన్ మోనాక్సైడ్ విషపూరితము. ఎందుకంటే?
హిమోగ్లోబిన్‌తో కలిసి రక్తంలో ఆక్సిజన్‌ని తగ్గిస్తుంది.
.డబ్ల్యుహెచ్‌ఓ ప్రకారం త్రాగునీటిలో ఉండవలసిన ఫ్లోరైడ్ గరిష్ట పరిమాణం ఎంత?
1.5 మిల్లీగ్రా/లీ.
.విమానాల్లో ఉపయోగించే బ్లాక్ బాక్స్‌ను ఎవరు రూపొందించారు?
డేవిడ్
వర్షపు బిందువులు గోళాకారంలో ఉండటానికి గల కారణం?
తలతన్యత
ఇంకా చదవండి :
అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం
డిఎస్సీ పరీక్షల ప్రత్యేకం - బిట్స్
APPSC GROUP - IV
ఎపిపిఎస్‌సి పరీక్షలకోసం సబ్జెక్ట్ మెటీరియల్
ఇంగ్లీష్ నేర్చుకుందాం !
సి లాంగ్వేజ్
కరెంట్ అఫైర్స్