పరమాణువులు
» పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యను ఏమంటారు ?
- పరమాణు సంఖ్య
»ఒక రేడియో ధార్మిక పదార్థం నుంచి a కణం విడుదలైతే పరమాణు ద్రవ్యరాశి
ఎన్ని ప్రమాణాలు తగ్గుతుంది ?
- 4 ప్రమాణాలు
» అత్యధిక అయనీకరణ సామర్థ్యం ఉన్నవి ?
- a కణాలు
» క్యాన్సర్ కణాల నిర్మూలనకు ఏమి వాడతారు ?
- రేడియో కోబాల్ట్
» థైరాయిడ్ గ్రంథి పనితీరును దేని ద్వారా పరీక్షిస్తారు ?
-రేడియో అయోడిన్
» కృత్రిమ రేడియో ధార్మికతను ఉపయోగించి శిలాజాల వయసును కనుక్కొనే
పద్ధతిని ఏమంటారు ?
- రేడియో ధార్మిక డేటింగ్
» 0.04ఇవి, అంతకంటే తక్కువ శక్తిగల న్యూట్రాన్లను ఏమంటారు?
-థర్మల్ న్యూట్రాన్లు
» న్యూక్లియర్ రియాక్టర్‌లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించే పదార్థాన్ని ఏమంటారు.
-మితకారి
»న్యూక్లియర్ రియాక్టర్‌లో ఉపయోగించే మితకారి ఏంటిది ?
- భారజలం లేదా గ్రాఫైట్
» న్యూక్లియర్ రియాక్టర్‌లో ఉపయోగించే నియంత్రణ కడ్డీలు దేనితో
తయారు చేస్తారు ?
-బోరాన్ లేదా కాడ్మియం
»ఉష్ణ కేంద్రక చర్యలు దేనిలో జరుగుతాయి ?
- సూర్యడిలో, నక్షత్రాల్లో
» శిలల వయసును కనుక్కోడానికి ఉపయోగించే ఐసోటోప్ ?
-యురేనియం
».శిలాజాల వయసును కనుక్కోవడానికి ఉపయోగించే ఐసోటోపు ?
-కార్బన్
» కార్బన్ ఐసోటోపును ఉపయోగించే శిలాజాల వయసును కనుక్కొనే
పద్ధతిని ఏమంటారు ?
- కార్బన్ డేటింగ్
» ఒకే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య, వేర్వేరు పరమాణు సంఖ్యలు కలిగిన విభిన్న
మూలక పరమాణువులు ?
- ఐసోబారులు
» రూథర్ ఫర్డ్ గ్రహమండల నమూనా ప్రయోగం ద్వారా తెలిసింది?
- a కణ పరిక్షేపణ
ఎలక్ట్రానిక్స్
- విద్యుత్ బంధకం
» అర్థవాహక ఉష్ణోగ్రత పెంచితే దాని శక్తి అంతరం ?
- తగ్గుతుంది
» ఉష్ణోగ్రత పెరిగితే అర్ధవాహక వాహకత్వం ?
- పెరుగుతుంది
»ఓ కె వద్ద అర్ధవాహకం ఒక ?
- విద్యుత్ బంధకం
»సంయోజక పట్టీలో ఎలక్ట్రానుల లేమిని ఏమంటారు ?
- రంధ్రం, హోలు
» స్వచ్ఛమైన లేదా మలినాలు లేని అర్ధవాహకాలను ఏమంటారు ?
- స్వభావజ అర్ధవాహకాలు
» ఏ అర్ధవాహకాలలో ఎలక్ట్రాన్ల సంఖ్య హోలుల సంఖ్యకు సమానం ?
- స్వభావజ
»ప్రత్యేకంగా ఎంపిక చేసిన మలిన పదార్థాలను చాలా తక్కువ మోతాదులో
మలిన పదార్ధాలను స్వచ్ఛమైన పదార్థాంలోకి ప్రవేశ పెట్టడ్నాఇ్న ఏమంటారు ?
- అస్వభావజ అర్ధవాహకాలు
» స్వభావజ అర్ధవాహకానికి గ్రహీత మాలిన్యాలను చేర్చడం వల్ల ఏ
అర్ధవాహకం ఏర్పడుతుంది. ?
- పి రకం
»1 లేదా 0 బైనరీ డిజిట్‌ను ఏమంటారు ?
- బిట్
» 8 బిట్ల సముదాయాన్ని ఏమంటారు ?
-బైట్
» బి.సి.డి కోడ్‌లో చివరి 4బిట్లను ఏమంటారు ?
- న్యూమరిక్ బిట్లు
» ఆదేశాల సముదాయాన్ని ఏమంటారు ?
- ప్రోగ్రామ్ల్
» యంత్ర భాష దేనిపై ఆధారపడి ఉంటుంది ?
- హార్డ్‌వేర్
» అసెంబ్లర్ ఏ భాషకు సబంధించింది ?
- యంత్రభాష
» కొన్ని పదాలు, సంకేతాలు, కొన్ని సింటాక్స్ నియమ నిబంధనలతో
ఉపయోగించేది ఏ భాష ?
- ఉన్నతస్థాయి భాష
» మనం రాసే ప్రోగ్రాములన్నింటినీ కలిపి ఏమంటారు ?
- సాఫ్ట్‌వేర్
» ఒక భాష కంప్యూటర్ హార్డ్‌వేర్‌పై ఆధారపడదు. ?
- ఉన్నతస్థాయి భాష
పరమాణు నిర్మాణం
- పోమర్‌ఫెల్డ్
» 2పి, 3ఎస్, 3డి, 4పిలలో దేనికి అత్యల్ప శక్తి ఉంది ?
- 3పి
» ఎల్=3 ఉన్నప్పుడు ఎం విలువల సంఖ్య ?
- 7
» రూథర్‌ఫర్డ్ గ్రహమండల నమూనాను ఏ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు ?
- a కణ పరిక్షేపణ
» సోడియం (జెడ్=11) వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం ?
- 3ఎస్1
»క్రోమియం (జెడ్=24) వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం ?
- 4ఎస్13డి5
» ఎస్ ఆర్బిటాల్ ఆకృతి ?
- గోళాకృతి
» 3డి ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ దేనిలో ప్రవేశిస్తుంది ?
- 4ఎస్
» ఎం కర్పరంలో గల ఉప కర్పరాల సంఖ్య ?
- 3
» మెగ్నీషియం (ఎంజి) పరమాణు సంఖ్య ?
- 12
» ఎన్=5 అయినపుపడు ఎల్ గరిష్ట విలువ ?
- 4
» సియు వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం ?
- 4ఎస్13డి10
»ఎల్ కర్పరంలో ఉపకర్పరాల సంఖ్య ?
- 3
»కేంద్రకానికి, బాహ్య ఆర్బిటాల్‌కు మధ్య దూరాన్ని ఏమంటారు ?
-పరమాణు వ్యాసార్ధం లేదా పరమాణు సైజు
» డి ఉపకర్పరం ఎల్ విలువ ?
- 2
» అయనీకరణ శక్తికి ప్రమాణాలు ?
- ఎలక్ట్రాన్ వోల్ట్
» పి ఆర్బిలాల్ ఆకృతి ?
- డంబెల్
»ఎలక్ట్రాన్‌ను కనుకొనే సంభావ్యత అధికంగా గల ప్రాంతాన్ని ఏమంటారు ?
- ఆర్బిటాల్
రసాయన బంధం
» వేలన్సీ ఆర్బిటాల్‌లో 8 ఎలక్ట్రాన్లు ఉంటే అలాంటి విన్యాసాన్ని ఏమంటారు ? - అష్టక విన్యాసం
» ఎస్-ఎస్ అతిపాతం వల్ల ఏర్పడే అణువు ?
- న2
»పి-పి అతిపాతం వల్ల ఏర్పడే అణువు ?
- ఖీ2, జశ్రీ2, దీతీ2, ఉ2
» ఎస్-పి అతిపాతం వల్ల ఏర్పడే అణువు ?
-నజూ, నదీతీ, న×, న2ూ
» అత్యంత అతిపాతం వల్ల ఏ బంధం ఏర్పడుతుంది. ?
- సిగ్మా (ర)
»ఏ బంధం స్వతంత్రంగా ఏర్పడగలదు ?
- సిగ్మా (ర)
»పార్శ్వ అతిపాతం వల్ల ఏర్పడే బంధం ?
- జూ
»రెండు పరమాణువుల మధ్య జూ బంధం ఉండాలంటే వాటి మధ్య కచ్చితంగా
ఏ బంధం ఉండాలి ?
- ర
»ద్విబంధంలో ఏ బంధం ఒక జూ బంధం ?
- ర, జూ
»త్రిబంధంలో ఏ బంధం, ఎన్ని జూ బంధాలుంటాయి ?
-ఒక ర రెండు జూ
»ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ జంటను దానం చేయడం వల్ల ఏర్పడే బంధం ?
- సమన్వయ సమయోజనీయ
» నీటి అనువు ఆకృతి ?
- కోణీయం లేదా వి ఆకృతి
» నీటి అణువులో బంధమేర్పడిన తర్వాత ఆక్సిజన్‌పై ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్‌లు
జంటగా ఉంటాయి. ?
- రెండు
» అమ్మోనియాలో బంధమేర్పడిన తర్వాత నైట్రోజన్‌పై ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్
జంటలు ఉంటాయి.?
- ఒక
»అమ్మోనియా అణవు ఆకృతి?
- పిరమిడల్
మూలకాల వర్గీకరణ - అవర్తన పట్టిక
- లాంథనాయిడ్లు
» గ్రూపులో పైనుంచి కిందికి వెళ్లే కొద్దీ అయనీకరణ శక్మం ?
- తగ్గుతుంది
»డాబర్‌నీర్ త్రికానికి ఉదాహరణ ?
-ూఱ, చీa, ఖ.
»మెండలీఫ్ అవర్తన పట్టిక దేనిపై ఆధారపడి నిర్మితమైంది ?
- పరమాణు భారం
»మూలకాలను మొట్టమొదటిగా వర్గీకరించింది ?
- డాబర్‌నీర్
» మొదటి పీరియడ్‌లో ఎన్ని మూలకాలు ఉన్నాయి ?
- 2వ
» అసంపూర్తిగా ఉన్న పీరియడ్ ఏది ?
- 7
» అవర్తన పట్టికలో ఏ గ్రూపు మూలకాలు ఆక్సీకరణులుగా వాడొచ్చు ?
- 7ఎ లేదా 17వ
» రుణ విద్యుదాత్మకతను ఏ స్కేలుతో కొలుస్తారు ?
- పాలింగ్ రుణ విద్యుదాత్మకత
» స్కాండియంను కనుక్కొన్న శాస్త్రవేత్త ?
- నిల్సన్
ఇంకా చదవండి :
»నీటి కాలుష్యం
»పైరు మొక్కల అభివృద్ధి
»జనరల్ సైన్స్ - వ్యాధులు
»జనరల్ సైన్స్- జంతువులు