సూర్యుడు ఇంకా ఎంతకాలం ప్రకాశవంతంగా ఉంటాడు ?



ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను 2014 ఏప్రిల్‌లో ఏ దేశంలో
 విజయవంతంగా పరీక్షించారు ?
1. అమెరికా 
2. ఫ్రాన్స్‌
3. జపాన్‌ 
4. రష్యా

 ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏ క్రీడకు 
సంబంధించింది ?
1. ఫుట్‌బాల్‌ 
2. హాకీ
3. కబడీ
4. చెస్‌

 2014 సంవత్సరానికి ఇటీవల ప్రతిష్టాత్మక పులిట్జర్‌ పురస్కారాన్ని భారత్‌లో 
జన్మించి, అమెరికాలో స్థిరపడిన విజరు శేషాద్రికి ప్రకటించారు. ఈయన రచించిన 
ఏ కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది ?
1. టూ సెక్షన్స్‌ 
2. త్రీ సెక్షన్స్‌
3. ఫోర్‌ సెక్షన్స్‌ 
4. ఫైవ్‌ సెక్షన్స్‌

 ఇటీవల ప్రదానం చేసిన 61వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రం 
అవార్డును గెలుపొందిన చిత్రం ఏది ?
1. షాహిద్‌ 
2. భాగ్‌ మిల్కా భాగ్‌
3. షిప్‌ ఆఫ్‌ థీసియస్‌ 
4. నా బంగారు తల్లి

 భారత నూతన నౌకాదళాధిపతిగా 2014 ఏప్రిల్‌ 17న ఎవరు బాధ్యతలు 
స్వీకరించారు...
1. అడ్మిరల్‌ డి.కె. జోషీ 
2. అడ్మిరల్‌ అనిల్‌ అగర్వాల్‌
3. అడ్మిరల్‌ ఎల్‌.వి. సింగ్‌ 
4. అడ్మిరల్‌ రాబిన్‌ కె. థోవన్‌

 2014 మార్చిలో దుబారులో నిర్వహించిన అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్‌ 
విజేతగా నిలిచిన జట్టు ఏది ?
1. ఇండియా 
2. దక్షిణాఫ్రికా
3. పాకిస్తాన్‌ 
4. ఆస్ట్రేలియా

 ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ, రాజ్య సభలు వరుసగా 
ఎప్పుడు ఆమోదం తెలిపాయి ?
1. 2014 ఫిబ్రవరి 12, 14 
2. 2014 ఫిబ్రవరి 14, 16
3. 2014 ఫిబ్రవరి 16, 18 
4. 2014 ఫిబ్రవరి 18, 20

బిమ్స్‌టెక్‌ శిఖరాగ్ర సదస్సును 2014 మార్చిలో ఏ దేశంలో నిర్వహించారు ?
1. మయన్మార్‌ 
2. ఇండియా
3. బంగ్లాదేశ్‌ 
4. శ్రీలంక

ఏ సంవత్సరానికి ముందు ముద్రించిన నోట్లను 2014 డిసెంబరు 31 తరువాత 
చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఇటీవల రిజర్వు బ్యాంకు ప్రకటించింది ?
1. 2003 
2. 2005
3. 2007 
4. 2009

 ఫోర్బ్స్‌ పత్రిక రూపొందించిన 2014 వార్షిక బిలియనీర్ల జాబితా ప్రకారం 
ప్రపంచంలో అత్యంత ధనికుడు ?
1. కార్లోస్‌ స్లిమ్‌ 
2. బిల్ గేట్స్‌
3. అమనికో ఒర్టెగా 
4. లారీ ఎలిసన్‌

 ఏ ఖనిజం నుంచి టైటానియం లభిస్తుంది ?
1. మోనోజైట్‌ 
2. జిర్కాన్‌
3. ఇల్మనైట్‌ 
4. రాక్‌ఫాస్పేట్‌

. దేశంలో ఏ జాతి పశువులు చాలా మేలైనవి ? 
1. నెల్లూరు 
2. ఉభయ గోదావరి
3. ఒంగోలు 
4. కృష్ణా

జాతీయ విధానం ప్రకారం మొత్తం భూ భాగంలో అడవుల శాతం ఎంత ఉండాలి ?
1. 20.3 శాతం 
2. 22 శాతం
3. 23 శాతం 
4. 33 శాతం

 దక్షిణాది ధాన్యాగారంగా ప్రఖ్యాతి గాంచిన రాష్ట్రం ఏది ?
1. తమిళనాడు 
2. మహారాష్ట్ర
3. ఆంధ్రప్రదేశ్‌ 
4. కర్ణాటక

నూన్‌మతి, బొంగైగావ్‌ చమురు శుద్ధి కర్మాగారాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
1. గుజరాత్‌ 
2. అసోం 
3. మహారాష్ట్ర 
4. త్రిపుర

 జియోగ్రాఫీ అనే పదాన్ని మొదట ఉపయోగించింది ?
1. హిప్పార్కస్‌ 
2. టోలమీ
3. ప్లీనీ 
4. ఎరతోస్తీన్స్‌

 బిగ్‌ బ్యాంగ్‌ థియరీని ప్రతిపాదించిన వ్యక్తి ?
1. జార్జియస్‌ లెమిట్రీ 
2. ఎడ్వర్డ్‌ హబుల్‌
3. రాబర్ట్‌ విల్సన్‌ 
4. పెనిజియాస్‌

 విశ్వం మహావిస్పోటనం వల్ల ఏర్పడిందని, అందుకే రేడియేషన్‌ ఉందని 
కనిపెట్టిన పెన్‌జియాస్‌, విల్సన్‌లకు భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని 
ఎప్పుడు ప్రకటించారు ?
1. 1960 
2. 1964 
3. 1966 
4. 1969

 నక్షత్రాలకు జన్మస్థానం ఏది ?
1. గెలాక్సీ 
2. నక్షత్ర దూళి
3. నిహారికలు 
4. నోవాలు

 అవసాన దశకు చేరుకున్న నక్షత్రాలు అధిక కాంతిని, ఉష్ణశక్తిని విడుదల
 చేసి, విస్పోటనానికి గురైతే వాటిని ఏమంటారు ?
1. సూపర్‌ నోవా 
2. ఉల్కలు
3. తోకచుక్కలు 
4. పల్సర్‌లు

 కృష్ణ బిలాలను కనిపెట్టిన శాస్త్రవేత్త ?
1. ఐన్‌స్టీన్‌ 
2. రూథర్‌ఫర్డ్‌
3. స్టీఫెన్‌ హాకిన్స్‌ 
4. ఎడ్వర్డ్‌ హబుల్‌

 సూర్యుడు ఇంకా ఎంతకాలం ప్రకాశవంతంగా ఉంటాడు ?
1. 10 బిలియన్ల సంవత్సరాలు 
2. 25 బిలియన్ల సంవత్సరాలు
3. 50 బిలియన్ల సంవత్సరాలు 
4. 100 బిలియన్ల సంవత్సరాలు

ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలిచే యూనిట్‌ను ఏమంటారు ?
1. నాటికల్‌ మైళ్లు 
2.కాంతి సంవత్సరం
3. ఫాథమ్స్‌ 
4. కిలోమీటర్లు

 2012లో కనుక్కున్న అతిదూరంలో ఉన్న గెలాక్సీకి నాసా పెట్టిన పేరు ఏంటి ?
1. ఎంఎసిఎస్‌ 0647 జెడి 
2. ఎంఏఎస్‌సి 6047 డిజె
3. ఎంసిఎస్‌ఎ 0764 జెడి 
4. ఎంఎస్‌ఎసి 4076 డిజె

 కాస్మిక్‌ సంవత్సరం అంటే ?
1. గ్రహాలన్నీ సూర్యుడిని ఒక్కసారి చుట్టిరావడం
2. భూమి సూర్యుడి చుట్టూ వందసార్లు తిరగడం
3. సూర్యుడు తన చుట్టూ తాను భ్రమించడం
4. సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టు పరిభ్రమించడం

 సౌరకుటుంబం మొత్తం పరిమాణంలో సూర్యుడు వ్యాపించిన శాతం ఎంత ?
1. 1 % 
2. 9.8 % 
3. 59.8 % 
4. 99.8 %

 గ్రహాలను ఆయా అక్షాల మీద ఉంచే అంశాలు ఏవి ?
1. గురుత్వాకర్షణ బలం, అపకేంద్ర బలం
2. గ్రహాల ఆకృతి, వాటి పరిమాణం
3. భ్రమణం, సాంద్రత
4. గ్రహాల మధ్య కేంద్రబలం, అపకేంద్ర బలం

పడమరన సూర్యోదయం, తూర్పున సూర్యాస్తమయం ఏ గ్రహంలో చూడొచ్చు ?
1. బుధుడు 
2. శుక్రుడు 
3. కుజుడు 
4. ఇంద్రుడు

 ప్లూలోను గ్రహస్థాయి నుంచి ఎప్పుడు తొలగించారు ?
1. 2006 జనవరి 26 
2. 2006 మార్చి 26
3. 2006 అక్టోబరు 26 
4. 2006 నవంబరు 26

సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల్లో ఎక్కువ సాంద్రత ఉన్నది ?
1. భూమి 
2. అంగారకుడు
3. గురుడు 
4. శని

సూర్యుడి చుట్టూ భూమి తిరిగే నిర్థిష్ట మార్గాన్ని ఏమంటారు ?
1. వృత్తాకార తలం 
2. విషువత్‌ గోళం 
3. దీర్ఘవృత్తపతం 
4. భూకక్ష్య

 ఆస్టరాయిడ్‌లు ఏర్పరచిన గోతిలో నీళ్లు చేరడం వల్ల రూపొందే సరస్సును
 ఏమంటారు ?
1. టెక్టోనిక్‌ లేక్‌ 
2. ఫాల్ట్‌ లేక్‌
3. క్రేటరీ లేక్‌ 
4. డిప్రెషన్‌ లేక్‌

2013 ఫ్రిబ్రవరి 15న భూ వాతావరణంలోకి చొచ్చుకు వచ్చిన ఆస్టరాయిడ్‌కు 
ఏమని ఏరు పెట్టారు ?
1. 2010 డిఎ 14 
2. 2012 డిఎ 14
3. 2013 డిఎ 14 
4. 2015 డిఎ 14

. ఇటీవల కనుక్కున్న వజ్రపు గ్రహం పేరేంటి ?
1. 55 క్యాన్స్‌రీ ఇ 
2. డైమండ్‌ ప్లానెట్‌
3. సూపర్‌ ప్లానెట్‌ 
4. సూపర్‌ ఎర్త్‌ డైమండ్‌

 2013 ఫిబ్రవరి 15న ఏ నగరంపై ఉల్కలు పడి ఇళ్లు ధ్వంసమయ్యాయి ?
1. మాగ్నిటోగోర్క్స్‌ 
2. వ్లాడివోస్టాక్‌
3. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ 
4. చెల్యాబిన్స్క్‌

 మధురలోని సోంక్‌ వద్ద లభించిన నాణెం ఎవరిది ?
1. మవుస్‌ 
2. కనిష్కుడు 
3. 2వ ఏజస్‌ 
4. మినాండర్‌

జోగ్వతంబి నాణేలను పునర్ముద్రించింది ఎవరు ?
1. సహప్రాణుడు 
2.గౌతమీపుత్ర శాతకర్ణి
3. రుద్రదాముడు 
4. ఎ, బి

 పంజరం చేతిలో ఉన్న స్త్రీమూర్తి విగ్రహం (మధుర, బూటేశ్వర్‌లో లభించింది) 
ఎవరికాలం నాటిది ?
1. కుషాణులు 
2. ఇండో -గ్రీకులు
3. పార్థియన్లు 
4. శకులు

 మాంబరస్‌ అని ఎవరిని పిలుస్తారు ?
1. గుండో ఫెర్నెజ్‌ 
2. వొనోవీస్‌
3. సహప్రాణుడు 
4. ఏదీకాదు

భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణేలను ప్రవేశపెట్టింది ఎవరు ?
1. కుషాణులు 
2. గుప్తులు
3. ఇండో-గ్రీకులు 
4. మౌర్యులు

.సముద్రాల లోతుల్లో నివసించే చేపలు ఏవి ?
1. బెంధాస్‌ 
2. ప్లెయిస్‌
3. డెమర్‌సెల్‌ 
4. తిమింగలం

 ఫిలిప్పీన్స్ లో సంభవించే తుపానులను ఏమని పిలుస్తారు ?
1. టైఫూన్లు 
2. బగూయియేస్‌
3. హరికేన్స్‌ 
4. సైక్లోన్స్‌

 దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తున్న ప్రాంతం ఏది ?
1. కోస్తా ప్రాంతం 
2. రాయలసీమ
3. తెలంగాణ 
4. దక్కన్‌

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీర మైదానం పొడవు ఎంత ?
1. 972 కి.మీ 
2. 975 కి.మీ
3. 1011 కి.మీ 
4. 1013 కి.మీ

. గౌతమి, వశిష్ట నదులు ఏ నదికి ఉపనదులు ?
1. కావేరి 
2. కృష్ణా
3. గోదావరి 
4. గంగా

 కరువు ప్రాంతంగా పేరు పొందిన జనగాం ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?
1. వరంగల్‌ 
2. ఖమ్మం
3. నల్గొండ 
4. మహబూబ్‌ నగర్‌

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యల్ప అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఏది ?
1. తూర్పు గోదావరి 
2. విశాఖపట్నం
3. గుంటూరు 
4. కృష్ణా

 జేగురు మృత్తికలు విస్తారంగా ఉన్న జహారాబాద్‌ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది ?
1. మెదక్‌ 
2. నెెల్లూరు
3. ఆదిలాబాద్‌ 
4. కరీంనగర్‌

 విజ్జేశ్వరంలో దేని ఆధారంగా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది ?
1. బొగ్గు 
2. జలం
3. అణు ఖనిజం 
4. సహజవాయువు

. సీతాఫలాలకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది ?
1. అనంతపురం 
2. మహబూబ్‌నగర్‌
3. పశ్చిమ గోదావరి
 4. విజయనగరం

.ఇటీవల అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ప్రదానం చేసిన 86వ ఆస్కార్‌ 
అవార్డుల్లో ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్న నటుడు ?
1. జార్ట్‌ లెటో 
2. ఎమాన్యూల్‌ లుబెజ్కా
3. మాథ్యూ మెక్‌కోనావ్‌గె 
4. అల్ఫానో క్యూరోస్‌

 543 స్థానాలున్న 16వ లోక్‌సభకు ఇటీవల దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని
 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు ?
1. ఆరు దశలు 
2. ఏడు దశలు
3. ఎనిమిది దశలు 
4. తొమ్మిది దశలు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1. మర్చి 8 
2. ఏప్రిల్‌ 8
3. మే 8 
4. జూన్‌ 8

 2014 జనవరి 5న జీశాట్‌-14 ఉపగ్రహాన్ని ఇస్రో ఏ రాకెట్‌ ద్వారా విజయవంతంగా 
కక్ష్యలో ప్రవేశపెట్టింది ?
1. జీఎస్‌ఎల్‌వీ-ఏ5 
2. జీఎస్‌ఎల్‌వీ-బీ5
3. జీఎస్‌ఎల్‌వీ-సీ5 
4. జీఎస్‌ఎల్‌వీ-జీ5 

 2014 జనవరి 9న 12వ ప్రవాస భారతీయ దివస్‌ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1. జమ్మూ 
2. చెన్నై
3. కోల్‌కతా 
4. న్యూఢిల్లీ

 సైనికులు గోలుల్లో ఉండి శత్రువులకు కనిపించకుండా వాళ్ల సంచారాన్ని 
చూడటానికి దేన్ని ఉపయోగిస్తారు ?
1. కెలిడియోస్కోప్‌ 
2. దూరదర్శిని 
3. పెరిస్కోప్‌
 4. ఐకనోస్కోప్‌

అపార సౌరశక్తికి మూలం ఏది ?
1. కేంద్రక సంలీనం 
2. కేంద్రక విచ్ఛిత్తి
3. ఎ, బి 
4. తాడన చర్యలు

 ఎలక్ట్రిక్‌ బల్బులో ఫిలమెంట్‌గా వాడే మూలకం ఏది ?
1. రాగి 
2. అల్యూమినియం
3. ఇనుము 
4. టంగ్‌స్టన్‌

 విద్యుత్‌ బల్బులు, కంటి అద్దాల తయారీలో ఉపయోగించేది ఏ రకమైన గాజు ?
1. హార్డ్‌ గ్లాస్‌ 
2. ప్లింట్‌ గ్లాస్‌
3. లైట్‌ గ్లాస్‌ 
4. ఫైరెక్స్‌ గ్లాస్‌

.జంతు, వృక్ష శిలాజాల వయసును లెక్కించే పద్ధతి ?
1. అమ్మోనియా డేటింగ్‌ 
2. కార్బన్‌ డేటింగ్‌
3. సల్ఫర్‌ డేటింగ్‌ 
4. యురేనియం డేటింగ్‌

ఇంకా చదవండి :
ప్లాస్టిక్‌ కిచెన్‌వేర్‌ తయారి పరిశ్రమ
10th Class New Syllabus Model Papers
డిఎస్సీ పరీక్షల ప్రత్యేకం - బిట్స్
టీ బ్యాగ్‌ల తయారీ పరిశ్రమ
మంత్ర శక్తికి మహిమ ఉంటుందా