సెన్సెక్స్‌ (SENSEX) అంటే ఏమిటి ?





 కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సిఎన్‌జి) భారీ పరిమాణంలో చిన్న సిలిండర్లలో 
 లభ్యమవడం దానికి ఉన్న ఏ గుణం వల్ల సాధ్యపడుతుంది ?
1. అధిక జ్వలనశీలత
2. సులభ లభ్యత
3. అధిక సంపీడ్యత 
4. తక్కువ సాంద్రత

 ప్రభుత్వ చట్ట నిర్మాణ విభాగం ఏది ?
1. న్యాయవ్యవస్థ 
2. శాసన వ్యవస్థ
3. కార్యనిర్వాహక వ్యవస్థ 
4. పైవేవీ కాదు

 2013 యూఎస్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను గెలుపొందింది ఎవరు ?
1. అలెగ్జాండర్‌ పెయా, బ్రూనో సోరెస్‌
2. బాబ్‌ బ్రయాన్‌, మైక్‌ బ్రయాన్‌
3. లియండర్‌ పేస్‌, రీడెక్‌ స్టెపెనెక్‌
4. లియాండర్‌ పేస్‌, మహేశ్‌ భూపతి

 పరమాణు సంఖ్య 36తో కూడిన ఒక మూలక ఉపాంత్య కర్పరంలో ఎన్ని 
ఎలక్ట్రాన్‌లు ఉంటాయి ?
1. 18 
2. 10 
3. 8 
4. 16

 కిందివాటిలో ఏ పదం లాన్‌ టెన్నిస్‌తో ముడిపడి లేదు ?
1. స్మాష్‌ 
2. స్లైస్‌
3. బౌన్సర్‌ 
4. డ్యూస్‌

 వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటిఓ)ను గతంలో ఇలా వ్యవహరించేవారు ?
1. యునిసెఫ్‌ 
2. ఫాఓ
3. యునిక్‌టాడ్‌ 
4. గాట్‌

 2, 4, 12, 48, 240 ?
1. 480 
2. 1260
3. 1440 
 4. పైవేవీ కాదు

సెన్సెక్స్‌ అంటే ఏమిటి ?
1. సెన్సిటివిటీ ఇండెక్స్‌ ఆఫ్‌ షేర్‌ ప్రైస్‌
2. షేర్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ ఎక్స్చేంజ్‌
3. సెక్యూరిటీస్‌ ఇండెక్స్‌ఆఫ్‌ షేర్‌ ప్రైస్‌
4. పైవేవీ కాదు

రక్తంలో ఏ రకం చెక్కెర గణనీయ పరిమాణంలో ఉంటుంది ?
1. గ్లూకోజ్‌ 
2. ఫ్రక్టోజ్‌
3. గాలాక్టోజ్‌ 
4. సుక్రోజ్‌

 బహమనీ సామ్రాజ్యాన్ని నెలకొల్పింది ఎవరు ?
1. మహమ్మద్‌ షా-1 
2. ఫిరోజ్‌ షా బహమని
3. మాలిక్‌ కపూర్‌ 
4. అలావుద్దీన్‌ హసన్‌ బహమాన్‌ షా

జాతీయ పతాకం పొడవు, వెడల్పుల నిష్పత్తి ?
1. 3 : 5 
 2. 2 : 3
3. 1 : 3 
 4. పైవేవీ కాదు

షా నామాను రచించింది ?
1. అల్‌బెరుని 
2. ఫిరదౌసి
3. అమీర్‌ ఖుస్రో 
4. అబుల్‌ ఫజల్‌
రెండు సంఖ్యల గసాభా. 12, వాటి కసాగ 144. వాటిలో ఒకటి 36 అయితే,
     మరొకటి ఎంత ?
1. 36 
2. 48 
3. 52 
4. పైవేవీ కాదు

పీడనం పెరిగినప్పుడు ద్రవం మరగడం ?
1. పెరుగుతుంది 
2. తగ్గుతుంది
3. మారదు 
4. పైవేవీ కాదు

ఎర్త్‌ డే ఎప్పుడు నిర్వహిస్తారు ?
1. జనవరి 10 
2. ఫిబ్రవరి 27
3. ఏప్రిల్‌ 22 
4. జూన్‌ 4

 భారత 15వ ప్రాధానమంత్రిగా నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోడీ న్యూఢిల్లీలో 
ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు ?
1. మే 24, 2014 
2. మే 25, 2014
3. మే 26, 2014 
4. మే 27, 2014

 2014 మే 20న జీతన్‌ రామ మాంఝీ ఏ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ
      స్వీకారం చేశారు ?
1. బీహార్‌ 
2. అసోం
3. కేరళ 
4. మిజోరం

2013 సంవత్సరానికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని 2014 
    మేలో ఎవరికి ప్రదానం చేశారు ?
1. అమితాబ్‌ బచ్చన్‌ 
2. సౌమిత్రి ఛటర్జీ
3. గుల్జార్‌ 
4. లతా మంగేష్కర్‌

2014 మే 1న ఏ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న బెంగుళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో 
      బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి ?
1. హైదరాబాద్‌ 
2. గౌహతి
3. బెంగుళూరు 
4. చెన్నై

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి ?
1. 15 
2. 16 
3. 17 
4. 18

 రెయిన్‌కోట్లను కిందివాటిలో దేంతో తయారు చేస్తారు ?
1. నియోప్రీన్‌ 
2. పీవీసీ
3. పాలీ యురెథిన్‌
4. ఎస్‌ఆర్‌బి

టూత్‌ బ్రష్‌లోని బ్రిస్టల్స్‌లో ఉండే పాలిమర్‌ ఏది ?
1. నైలాన్‌-6 
2. నైలాన్‌-66
3. పాలీస్టైరిన్‌ 
4. పీవీసీ

 బెకలైట్‌ అనేది ఒక ?
1. రబ్బరు 
2. రెసిన్‌
3. రేయాన్‌ 
4. ద్రావణం

 వల్కనైజేషన్‌ అంటే ?
1. లోహ ఉపరితలంపై జింక్‌ పూత పూయడం
2. పాలను 65డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ వేడి చేయడం
3. రబ్బరు గట్టిపడటానికి సల్ఫర్‌ను కలిపి వేడి చేయడం
4. ఘనపదార్థాలను చూర్ణంగా మార్చడం

 కిందివాటిలో దేన్ని కృత్రిమ ఉన్ని అంటారు ?
1. నైలాన్‌ 
2. టెరిలిన్‌
3. ఆక్రలిన్‌ 
4. రేయాన్‌

 నెపోలియన్‌ను ప్రభావితం చేసిన తత్వవేత్త ?
1. సోక్రటీస్‌ 
2. రూసో
3. వాల్టేర్‌ 
4. మెటర్నిక్‌

 యంగ్‌ ఇటలీని స్థాపించింది ఎవరు ?
1. కపూర్‌ 
2.గారిబాల్డీ
3. ఇమాన్యుయేల్‌ 
4. మాజిని

రైన్‌ కాన్ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసింది ఎవరు ?
1. 10వ చార్లెస్‌ 
2. నెపోలియన్‌
3. బిస్మార్క్‌ 
4. లూయి ఫిలిప్‌

వలసల ఏర్పాటులో అగ్రగామిగా ఉన్న దేశం ?
1. రష్యా 
 2. జర్మనీ
3. ఇంగ్లండ్‌ 
4. అమెరికా

కాంగోను ఆవిష్కరించింది ?
1. కొలంబస్‌ 
2. లియోపోల్డ్‌-11
3. కామెరూన్‌ 
4. లివింగ్‌స్టన్‌

.కాంగో సార్వభౌముడనే బిరుదు గ్రహించింది ?
1. లియోపోల్డ్‌-11 
2. లివింగ్‌స్టన్‌
3. లూయీ-11 
4. కామెరూన్‌

 ప్యారిస్‌ శాంతి ఒప్పందం జరిగిన సంవత్సరం ?
1. 1815 
 2. 1900
3. 1910 
4. 1919

 బోల్షివిక్‌ పార్టీ స్థాపకుడు / నాయకుడు ?
1. స్టాలిన్‌ 
2. లెనిన్‌
3. కృశ్చేవ్‌ 
4. కెరెన్‌స్కీ

రష్యాను పాలించిన చివరి చక్రవర్తి ?
1. నికోలస్‌-11 
2. నికోలస్‌-1
3. అలెగ్జాండర్‌-11 
4. అలెగ్జాండర్‌-1

ఉత్తర రోడీషియాకు ప్రస్తుత పేరు ?
1. కాంగో 
 2. నమీబియా
3. జాంబియా 
4. జింబాబ్వే

 అక్ష (కేంద్ర) రాజ్యాలలో ఇది లేదు ?
1. జర్మనీ 
2. ఇటలీ
3. జపాన్‌ 
4. రష్యా

16వ శతాబ్దాంలో లాటిన్‌ అమెరికాలోని రిపబ్లిక్‌ల సంఖ్య ?
1. 16 
2.26 
3. 36 
4. 46

తృతీయ కూటమిగా ఏర్పడిన దేశాలు ?
1. స్వాపో దేశాలు 
2. ఐరోపా దేశాలు
3. అలీన దేశాలు 
4. మధ్య ఆసియా దేశాలు

అలీన ఉద్యమ రూపశిల్పి ?
1. జవహర్‌లాల్‌ నెహ్రూ 
2. మహాత్మాగాంధీ
3. లాల్‌ బహదూర్‌ శాస్త్రి 
4. ఠాగూర్‌

 వార్సా సంధిని నిర్వహించిన దేశం ?
1. భారతదేశం 
2. ఇంగ్లండ్‌
3. అమెరికా 
4. రష్యా

 ప్రాచీన కాలంలో మన దేశాన్ని ఇలా పిలిచేవారు ?
1. భారత వర్షం 
2. ఇండియా
3. హిందూస్థాన్‌ 
4. ఆర్యావర్తనం

బృహదీశ్వరాలయం ఇక్కడ ఉంది ?
1. మధుర 
 2. జగ్గయ్యపేట
3. తంజావూర్‌ 
4. చెన్నై

 మహాబలిపురం వీరి శిల్పకళకు ఉదాహరణ ?
1. గుప్తులు 
2. చోళులు
3. పల్లవులు 
4. మొగలులు

 హోమ్‌రూల్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన అనిబిసెంట్‌ ఏ దేశస్తురాలు ?
1. ఫ్రాన్స్‌ 
2.జర్మనీ 
3.ఇండియా 
4. ఐర్లాండ్‌

వందేమాతరం ఉద్యమం జరిగిన సంవత్సరం ?
1. 1900 
 2. 1905 
3. 1910 
4. 1915

 భారత జాతీయ కాంగ్రెస్‌ మొదటి అధ్యక్షుడు ?
1. డబ్ల్యూసి.బెనర్సీ 
2. జవహర్‌లాల్‌ నెహ్రూ
3. తిలక్‌ 
4. గాంధీ

 భారత పౌరులు ఓటు హక్కు పొందడానికి అవసరమైన కనీస వయసు?
1. 16 
2. 17 
3. 18 
4. 20

 భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్న వ్యవస్థ ?
1. పార్లమెంట్‌ 
2. ప్రజలు
3. ప్రధానమంత్రి 
4. సుప్రీంకోర్టు

 భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ?
1. 19 
2. 20 
3. 21 
4. 22

 డెమోస్‌ అనే పదం ఏ భాషకు చెందింది ?
1. గ్రీకు 
2. లాటిన్‌ 
3. ఆంగ్లం 
4. జర్మన్‌

కింది వాటిలో ఏది పాలిమర్‌ కాదు ?
1. గ్లూకోజ్‌ 
2.సుక్రోజ్‌
3. సెల్యులోజ్‌ 
4. మాల్టోజ్‌

ఇథిలీన్‌ అణువులు కలిసి పాలీ ఇథిలీన్‌ను ఏర్పరచడం అనేది ఒక ?
1. ఆక్సీకరణ చర్య 
2. క్షయకరణ చర్య
3. రసాయనిక చర్య 
4. పాలిమరీకరణ చర్య

పాలీ వినైల్‌ క్లోరైడ్‌ పివిసి అనే పాలిమర్‌లో కార్బన్‌ హైడ్రోజన్‌లతోపాటు 
     ఉండే ఇతర మూలకం ?
1. నైట్రోజన్‌ 
2. సల్ఫర్‌
3. క్లోరిన్‌ 
4. ఫ్లోరిన్‌

కిందివాటిలో బయోపాలిమర్‌ కానిది ?
1. స్టార్చ్‌ 
2. ప్రోటీన్‌
3. న్యూక్లియిక్‌ ఆమ్లం 
4. గ్లూకోజ్‌

కిందివాటిలో సహజ పాలిమర్‌ ఏది ?
1. నైలాన్‌ 
2. టెరిలిన్‌
3. డ్రెక్రాన్‌ 
4. సిల్క్‌

 కిందివాటిలో సహజ రబ్బరు ఏది?
1. నియోప్రీన్‌ 
2. పాలీ ఐసోప్రీన్‌
3. బ్యూనా రబ్బరు 
4. బ్యూనా-ఎస్‌ రబ్బరు

 కిందివాటిలో దేన్ని కృత్రిమ సిల్క్‌ అంటారు ?
1. నైలాన్‌ 
2. రేయాన్‌
3. డెక్రాన్‌ 
4. ఫైబర్‌ గ్లాస్‌

సహజ రబ్బరు అనేది ఒక ?
1. జెల్‌ 
2. గలన ద్రావణం
3. పాలిమర్‌ 
4. కొల్లాయిడ్‌

 క్యారీ బ్యాగుల తయారీలో వాడే పాలిమర్‌ ఏది ?
1. పాలీవినైల్‌ క్లోరైడ్‌ 
2. పాలీ ఇథిలీన్‌
3. పాలీ టెట్రాఫ్లోరో ఇథిలీన్‌ 
4. పైవన్నీ

నాన్‌స్టిక్‌ వంట పాత్రలకు ఏ పాలిమర్‌తో పూగ వేస్తారు ?
1. పీవీసీ 
2. టైఫ్లాన్‌
3. బెకలైట్‌ 
4.పాలీ ఇథిలీన్‌

 రబ్బరు వల్కనీకరణ ప్రక్రియలో కలిపే రసాయనం ?
1. క్లోరిన్‌ 
2. జింక్‌
3. సల్ఫర్‌ 
4. ఫాస్ఫరస్‌

 కిందివాటిలో జీవక్షయీకృతమయ్యే పాలిమర్‌ ఏది ?
1. పాలీలాక్టిక్‌ ఆమ్లం 
2. పాలీగైకోలిక్‌ ఆమ్లం
3. పిహెచ్‌బివి 
4. పైవన్నీ

వేడి చేసినప్పుడు మెత్తగా మారే ఏద్రావణంలోనూ కరగని పాలిమర్లను ఏమంటారు ?
1. థర్మోసెట్టింగ్‌ ప్లాస్టిక్‌ 
2. పాలీశాకరైడ్స్‌
3. పాలీగైకోలిక్‌ ప్లాస్టిక్‌ 
4. కృత్రిమ పాలిమర్లు

 కిందివాటిలో సహజ బయోపాలిమర్‌ ?
1. టెఫ్లాన్‌ 
2. నైలాన్‌-66
3. రబ్బరు 
4. డీఎన్‌ఏ

రేయాన్‌ అనేది ఒక ?
1. సహజ సిల్క్‌ 
2. కృత్రిమ సిల్క్‌
3. రబ్బరు 
4. కృత్రిమ ప్లాస్టిక్‌

 నైలాన్‌-6 ను కింది వేటి నుంచి తయారు చేస్తారు ?
1. కాప్రోలాక్టం
2. ఎడిపిక్‌ ఆమ్లం +హెక్సామిథిలిన్‌ డై అమైన్‌
3. మెలియిక్‌ ఎన్‌హైడ్రైడ్‌, హెక్సామిథిలిన్‌ డై అమైన్‌ 
4. ఏదీకాదు

నియోప్రీన్‌ను రసాయనికంగా ఏమంటారు ?
1. పాలీ బ్యూటాడైయీన్‌ 
2. స్టెరిన్‌ బ్యూటాడైయీన్‌ రబ్బర్‌
3. పాలీ ఇథిలీన్‌ 
4. పాలీ క్లోరోప్రీన్‌

 ఆటోమొబైల్‌ స్టీరింగ్‌ చక్రాలను వేటితో తయారు చేస్తారు.?
1. సెల్యులోజ్‌ ఎసిటేట్‌ 
2. సెల్యులోజ్‌ నైట్రేట్‌
3. పాలీ వినైల్‌ క్లోరైడ్‌ 
4. వినైల్‌ క్లోరైడ్‌

 కిందివాటిలో మార్కెట్‌లో అతితక్కువ ధరకు దొరికే పాలిమర్‌ ఏది ?
1. టెఫ్లాన్‌ 
2. బెకలైట్‌
3. పీవీసీ 
4. పాలిథిన్‌

 ఎక్ల్రైలోనైట్రైల్‌ ను ఏ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు ?
1. ప్రింటింగ్‌ పరిశ్రమ 
2. కాగితపు పరిశ్రమ
3. ఫొటో గ్రఫ్రీ 
4. పాలిమర్‌ పరిశ్రమ
ఇంకా చదవండి :
భారత దేశం ఉనికి - సరిహద్దు రేఖలు
భారత దేశ ఎలక్షన్ కమీషన్
భోజనం తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు?
ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు తేడా ఏమిటి ?
తలస్నానం ఏరోజు చేయాలి?
ఏడు వారాల నగలు అంటే ఏమిటి ?