వేప ఆకులను ఇందుకు ఉపయోగిస్తారు? - జనరల్ సైన్స్ బిట్స్





 కిరణజన్య సంయోగక్రియ సహాయంతో మొక్కలు దీనిని తయారు చేసుకుంటాయి?
1. గ్లూకోజ్‌ 
2. లిపిడ్స్‌
3. ఎంజైమ్‌లు
4. వీటిలో ఏదీ కాదు

 మొక్కలలో శిలీంధ్ర వ్యాధులను తెలిపే లక్షణం?
1. ఆకుల మీద రంగు పాలిపోవడం
2. వేర్లు వాయడం
3. ఎంజైమ్‌లలో తేడా
4. పైవన్నీ

 కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమటి?
1. సూర్యకాంతిని వివిధ రంగులుగా విడగొట్టడం
2. హరిత వృక్షాలు, మొక్కలు ఈ విధానం ద్వారా ఆహారం తయారు చేసుకోవడం
3. ఈ పద్ధతి ద్వారా వివిధ ఖనిజాలను కలపడం
4. వీటిలో ఏదీకాదు

 జీవావరణ వ్యవస్థ అంటే ఏమిటి?
1. శిలలు, పర్వతాలు మొదలగు వాటిలో మార్పులకు సంబంధించిన వ్యవస్థ
2. వాతావరణాన్ని నియంత్రించే వ్యవస్థ
3 ప్రాణి, మరొక ప్రాణితోనూ, పరిసరాలతోనూ పరస్పర సంబంధం పెట్టకొనే వ్యవస్థ
4. భూమి మీద ఉష్టోగ్రతను నియంత్రించే వ్యవస్థ

 వేప ఆకులను ఎందుకు ఉపయోగిస్తారు?
1. క్రిమి సంహారిణిగా 
2. జ్వరంను తగ్గించడానికి
3. క్యాన్సర్‌ను తగ్గించడానికి
4. క్షయవ్యాధిని తగ్గించడానికి

 కార్బన్‌ వలయం అంటే ఏమిటి?
1. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడం
2. కార్బన్‌ అణువుల సర్య్కులేషన్‌ 
3. మానవుల శ్వాసక్రియ
4. వీటిలో ఏదీకాదు

 మొక్కల వేర్లు దేని ద్వారా నీటిని, లవణాన్ని శోషిస్తాయి?
1. ఆస్మాసిస్‌ 
2. కేశిక చర్య
3. శోషణం
4. వీటిలో ఏదీకాదు

 త్రి సంయోగాన్ని కనుగొన్నది?
1. స్ట్రాస్‌బర్గర్‌ 
2. నవాషిన్‌ 
3. నిమక్‌
4. ఎర్డ్‌ మాస్‌

 మొక్కల కాండం ఎందుకు ఉపయోగపడుతుంది?
1. ఆహారం నిల్వ చేయడానికి
2. వ్యర్థ పదార్థాన్ని వెలికి పారేయడానికి
3. మొక్కకు ఒక రూపం ఇవ్వడానికి
4. వీటిలో ఏదీ కాదు

 మొక్కలలో ఉండే పత్రహరితం ఎందుకు ఉపయోగపడుతుంది?
1. సూర్యకాంతి నుంచి శక్తిని శోషించుకోవడానికి
2. ఆహారం నిల్వ చేసుకోవడానికి
3. మొక్క పెరగడానికి
4 వీటిలో ఏదీ కాదు

 కీటకాలను ఆకర్షించడానికి పుష్పాలు రంగురంగులతో, సువాసనలతో ఉంటాయి. ఈ విధంగా ఆకర్షితమైన కీటకాల వల్ల ప్రయోజనం ఏమిటి?
1. పరాగ సంపర్కం 
2. విత్తనాల వ్యాప్తి
3. ఫలదీకరణ దెబ్బతినడం
4. వీటిలో ఏదీ కాదు

 కింది వాటిలో మొక్క కణానికి, జంతు కణానికీ గల భేదాన్ని కచ్చితంగా వివరించే స్టేట్‌మెంట్‌ ఏది?
1. మొక్క కణానికి కణ ద్రవ్యానికి చెందిన పలచని లైనింగ్‌ ఉండగా జంతుకణం దాదాపు పూర్తిగా కణద్రవ్యం లాగే ఉంటుంది
2. మొక్క కణంలో హరితరేణువు ఉండగా జంతుకణంలో ఇది ఉండదు
3. జంతుకణాలు పెద్దగా ఉంటాయి. మొక్క కణాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి
4. మొక్క కణాల్లో న్యూక్లియస్‌ ఉంటుంది. జంతుకణాల్లో ఉండదు

 ఆకులోని పచ్చరంగుకు కారణం?
1. పిండి పదార్థం
2. కెరోటిన్‌
3. ఐరన్‌
4. పత్రహరితం

కణం లోపల ఆహార పదార్థ జీర్ణక్రియను నిర్వహించేది?
1. గాల్జిdబాడీ
2. లైసోసోమ్‌లు
3. మైటో కాండ్రియా
4. హరిత రేణువులు

 వర్ణరహిత ప్లాస్టిడ్‌లను ఏమంటారు?
1. శ్వేత రేణువులు
2. వర్ణక కణాలు
3. హరిత కణాలు
4. ఇవన్నీ

 క్రింది వాటిలో క్రోమోజోమ్‌లు ఎందులో ఉంటాయి?
1. కణ పదార్థం
2. లైసోజోమ్స్‌
3. కేంద్రక పదార్థం
4. కేంద్రక త్వచం

 కణం లోపల ఉండే జీవ నిర్మాణాలను ఏమంటారు?
1. కణ చేర్పులు
2. కణ సూక్షాంగాలు
3. కర్బన పదార్థాలు
4. బిందు ఘటనలు

 కేంద్రాన్ని కనుగొన్నది?
1. రాబర్ట్‌ కోచ్‌
2. లూవెన్‌ హక్‌
3. రాబర్ట్‌ బ్రౌన్‌
4. ష్వాన్‌

 క్షయకరణ విభజన అనే పదాన్ని రూపొందించింది?
1. రాబర్ట్‌ బ్రౌన్‌
2. జె.బి ఫార్మర్‌
3. ఫర్కిన్‌జీ
4. జె.హెర్ట్‌ విగ్‌

 పుష్పించే మొక్కలను ఏమంటారు?
1. క్రిస్టోగామ్‌లు
 2. బ్రయోఫైట్‌లు
3. ఫెనిరోగామ్‌లు 
4. జిమ్మో స్పెర్మలు

 పత్రహరితం ఉన్నటువంటి థాలోఫైటాలను ఏమంటారు?
1. శిలీంద్రాలు
2. బాక్టీరియా
3. శైవలాలు 
4. బ్రయోఫైట్స్‌

 మొక్కలు కలిసి జీవిస్తూ, పరస్పరం సహాయం చేసుకొనే సంబం దాన్ని ఏమంటారు?
1. పరాన్నజీవు సంబంధం 
2. సహజీవనం
3. పూతికాహార సంబంధం
4. మ్యూచుయలిజమ్‌

ఉప్పు ఎక్కువగా ఉన్న నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు?
1. హైడ్రోఫైట్స్‌
2. మడచెట్లు
3. సమోద్భిజాలు
4. స్వయం పోషకాలు

స్వంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని మొక్కలను ఏమంటారు?
1. స్వయం పోషకాలు
2. సహా పోషకాలు
3. పర పోషకాలు
4. పూతికాహారులు

మొక్కలోనికి ప్రవేశించే హానికరమైన సూక్ష్మక్రిములను ఏమం టారు?
1. సహజీవులు
2. వ్యాధి జనకాలు
3. కమ్మెన్సల్‌
4 పూతికాహారులు


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment