చంద్రుడు ఒక వలయాన్ని పూర్తి చేయడానికి కచ్చితంగా 30 రోజులు తీసుకుంటాడనుకుంటే. మొదటిరోజు కచ్చితంగా సాయంకాలం 6.48 గంటలకి ఉదయిస్తాడనుకుంటే, నాలుగోరోజు ఏ సమయానికి ఉదయిస్తాడు? - జనరల్ నాలెడ్జ్ బిట్స్



జనరల్ నాలెడ్జ్ బిట్స్


. భూ పటలంపై వేలాడుతున్న ప్రావారం ఎగువ భాగాన్ని ఏమంటారు?
జవాబు: ఎస్తినో ఆవరణం

. వేలాలు, స్థలాన్ని బట్టి మారుతూ ఉండటానికి కారణం-
జవాబు: భూమికి సంబంధించిన చంద్రుడి గమనం, భూగోళం మీద నీరు అసమానంగా విస్తరించి ఉండటం, మహాసముద్రాల విన్యాసంలో అపసవ్యతలు

. చంద్రుడు ఒక వలయాన్ని పూర్తి చేయడానికి కచ్చితంగా 30 రోజులు తీసుకుంటాడనుకుంటే. మొదటిరోజు కచ్చితంగా సాయంకాలం 6.48 గంటలకి ఉదయిస్తాడనుకుంటే, నాలుగోరోజు ఏ సమయానికి ఉదయిస్తాడు?
జవాబు: రాత్రి 10.00

. భూ పంటలంలోని అత్యధిక ద్రవ్యరాశి పరిమాణంలో(శాతంలో) ఉండేది?
జవాబు: ఆక్సిజన్

. ఒకే మధ్యాహ్న రేఖ మీద ఒకదానికొకటి 500 కి.మీ. దూరంగా నాలుగు స్థలాలు ఉన్నాయి. ఒక స్థలంలోని స్థానిక కాలం మధ్యాహ్నం 12.00 అయితే మిగిలిన మూడు స్థలాల్లోని కాలం ఎంత?
జవాబు: మధ్యాహ్నం 12.00

. 'సిజిగి' అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు?
జవాబు: చంద్రుడు, సూర్యుడు, భూమి రుజురేఖలో ఉన్నప్పుడు

. ఏ దేశాల మీదుగా భూమధ్య రేఖ వెళ్తుంది?
జవాబు: కొలంబియా, కెన్యా, ఇండోనేషియా

. వేసవి అయనాంతంలో సుదీర్ఘమైన రాత్రి ఉండే అక్షాంశం ఏది?
జవాబు: 600º దక్షిణ

. కర్కటక రేఖ ఏ దేశాల ద్వారా వెళ్తుంది?
జవాబు: భారత్, సౌదీ అరేబియా, మెక్సికో

. భూ అంతర్భాగం ప్రధానంగా దేనితో రూపొందింది?
జవాబు: ప్లాస్టిక్ స్థితిలో ఉన్న ఇనుము, మెగ్నీషియం

. కిందివాటిలో భూ పరిభ్రమణ ప్రభావం కానిది ఏది?
జవాబు: పవనాలు, సముద్ర ప్రవాహాల దిశలో మార్పు

. భూమి మీద ఒక కేంద్రం అక్షాంశాన్ని దేని ద్వారా కొలుస్తారు?
జవాబు: భూమధ్యరేఖ నుంచి (కోణాలు)

. కింది వాటిలో సరికాని జత ఏది?
జవాబు: 0º తూర్పు లేదా 0º పశ్చిమ రేఖాంశం - భూమధ్యరేఖ

. ఒక స్థలం అక్షాంశం దేనికి సమానంగా ఉంటుంది?
జవాబు: అంతరిక్ష ధ్రువం ఎత్తు

. ఒక ప్రాంతం 20º N 80º Eలో ఉంటే ఆ ప్రాంతం ఉన్న ఖండం ఏది?
జవాబు: ఆసియా

. స్థిర నక్షత్రంతో పోలిస్తే తన అక్షంలోని నిర్ణీత స్థానానికి తిరిగి రావడానికి భూమికి అవసరమయ్యే కాలం-
జవాబు: నక్షత్ర సంవత్సరం

. కిందివాటిలో 0జీ అక్షాంశం, 0జీ రేఖాంశం భౌగోళిక స్థితిలో ఉన్నది ఏది?
జవాబు: దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం

. ఎడారుల్లో మేఘాలు వర్షించకపోవడానికి కారణం-
జవాబు: అల్ప ఆర్ధ్రత

. కిందివాటిలో దేని 'అల్భెడో' అత్యధికంగా ఉంటుంది?
జవాబు: సిర్రస్ మేఘం

. కిందివాటిలో ఉష్ణ మండల చక్రవాతానికి సరైన ఉదాహరణ కానిది-
జవాబు: వాయువు పవనాలు

. సాయంకాలం ఎండ, మధ్యాహ్నం ఎండలా వేడిగా ఉండకపోవడానికి కారణం ఏమిటి?
జవాబు: సాయంకాలం వికిరణాలు వాతావరణం ద్వారా ఎక్కువ దూరం పయనించడం

. కింది వాటిలో పలచని పొగమంచుకు కారణం ఏది?
జవాబు: సాంద్రీకరణం

. సముద్రపు గాలి వీచే సమయం ఏది?
జవాబు: సముద్రం నుంచి భూమి మీదకు పగటి పూట

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment