దేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఎక్కడ ఉంది ? |
- బొంబాయి నుంచి థానే |
మొత్తం రైలు మార్గాల పొండవు ఎంత ? |
- 62, 462 కి.మీ(1992-93) లెక్కల ప్రకారం |
మన దేశంలో ఎన్ని గేజ్‌ల రైలు మార్గాలున్నాయి ? - మూడు గేజ్‌ల |
మీటర్ గేజ్ పట్టాల మధ్య వెడల్పు ? - 1.00 మీ |
నేరోగేజ్ పట్టాల మధ్య వెడల్పు ? -0.77మీ |
సాధారణంగా రైలు మార్గాల సాంద్రత ? |
- సగటున ప్రతి 1000 చ.కి.మీలతకు 19 కి.మీ |
భారత దేశంలో రోడ్లను ఎన్ని తరగతులుగా విభజించవచ్చు ? |
-నాలుగు తరగతులుగా |
జాతీయ రహదారుల నర్విహణా బాధ్య ఎవరిది ? |
- కేంద్ర ప్రభుత్వం |
జిల్లా పరిషత్ రహదారులు, పంచాయతీ రహదారుల నిర్వహణా బాధ్యత ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది ? |
- జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు |
సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది ? - 1960 |
భారత దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది ? - 7వ నంబంర్ |
ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన పొడవైన రోడ్డు ఎక్కడ ఉంది ? - మనాలి |
మనాలిలోని రహదారి ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించి ఉంది ? |
- హిమాచల్ ప్రదేశ్ (మనాలి) నుంచి లేV్‌ా (జమ్మూకాశ్మీర్ వరకూ |
అంతర్జాతీయ విమానాలను అజమాయిషీ చేసి నడిపే సంస్థ ? |
-(ఐఏఏఐ) భారత అంతర్జాతీయ విమానాశ్రయాల సంస్థ |
ఐఏఏఐకి ఇంగ్లీషులో ఫుల్‌ఫామ్ ? |
- ఇన్‌టర్‌నేషనల్ ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా |
దేశంలో మెట్రో ఛానల్ సర్వీసు ఎన్ని నగరాలకు విస్తరించి ఉంది ? |
- ఆరు మెట్రోపాలిటన్ నగరాలకు |
దేశంలో మొత్తం భారతీయ రైల్వే మండలాలు ? - 17 |
తిరుపతి ఏ పర్వత శ్రేణిలో ఉంది ? - శేషాచలం కొండలు |
1995 సంవత్సరంలో భారతదేశం తలసరి ఆదాయం డాలర్లలో ? - 340 |
దేనిలో ఉపాంత ఉత్పాదకత శూన్యం అవుతుంది ? -ప్రచ్ఛన్న నిరుద్యోగం |
రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలు ఏ సంవత్సరంలో చేపట్టారు ? - 1970 |
Home / Unlabelled / ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన పొడవైన రోడ్డు ఎక్కడ ఉంది ? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం