అలవాట్లు ఒక విద్యా విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రవేత్త. |
ఎ.యంగ్
బి.బ్రేస్లిచ్ సి.మున్నిక్ డి.కాంట్ |
వృత్త పరిధికి, వృత్త వ్యాసానికి గల స్థిర నిష్పత్తి 3.1416 అని, ఇది ఉజ్జాయింపు విలువ అని మొదటిసారి ప్రకటించిన భారతీయ గణిత శాస్త్రవేత్త. |
ఎ.భాస్కరాచార్య
బి.బ్రహ్మగుప్త |
సి.ఆర్యబట్ట
డి.శ్రీనివాసరామానుజన్ |
విద్యార్థి 1 నుంచి 100 దాకా ఉన్న సంజ్ఞలను రాసిన, ఆ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకన సాధనం. |
ఎ.శోధనా సూచికలు
బి.పరిశీలన షెడ్యూలు |
సి.సంఘటనా పత్రావళి
డి.నిర్ధారణ మాపనలు |
యూనిట్ పరీక్ష తయారీలో సాధారణంగా విషయ నిష్ఠ ప్రశ్నలకు ఇవ్వవలసిన భారత్వ శాతం. |
ఎ.40శాతం బి.20శాతం సి.10శాతం డి.50శాతం |
''6 సెం.మీ, 3 సెం.మీ వ్యాసార్థంతో వృత్తాన్ని గీసి దారం సహాయంతో వృత్త పరిధిని కొలిచి ఆ రెండు వృత్తాల చుట్టు కొలతల నిష్పత్తిని తెలపండి'' అని విద్యార్థులను ప్రశ్నిస్తే అది ఈ లక్ష్యానికి చెందిన స్పస్టీకరణను తెలుపుతుంది. |
ఎ.అవగాహన
బి.అనుప్రయుక్తం |
సి.కౌశలాలు
డి.జ్ఞానం |
గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయుడు నిర్వహించాల్సిన కార్యక్రమం. |
ఎ.గ్రంథాలయంలో విస్తార పఠనం చేయించడం. |
బి.చర్చా పద్ధతిలో బోధన చేయడం. |
సి.గణిత శాస్త్ర విషయాలపై నూతన వ్యాసాలను రాయడానికి ప్రోత్సహించడం. |
డి.అభ్యసన స్థాయిని
గుర్తించి, వారి అభ్యసన అవసరాలను తగ్గినట్లు, బోధన చేయడం, వ్యాసక్తులు కలిగించడం. |
ఘన సంఖ్యలు ఎప్పుడూ వరస బేసి సంఖ్యల మొత్తానికి సమానమని కనిపెట్టిన గణిత శాస్త్రవేత్త. |
ఎ.పైథాగరస్
బి.ఫిలోలాస్ సి.నికోమాకస్ డి.ఆర్కిమిడిస్ |
గణిత బోధనలో సంశ్లేషణ పద్ధతి యెక్క పరిమితి. |
ఎ.ఇది ఒక్కొక్క సారి విసుగు పుట్టిస్తుంది. |
బి.ఇది సుదీర్ఘమైన పద్ధతి. దక్షతను, వేగాన్ని పొందలేం. |
సి.విద్యార్థికి కలిగే సందేహాలు నివృత్తి కావు. |
డి.అన్ని శీర్షికలకు సమానంగా అనుప్రయుక్తం కాకపోవచ్చు. |
ఒక చతురస్రం వైశాల్యం 4(ఞ)2+(4ఞ) (y)+(y)2 అయితే ఆ చతురస్రం చుట్టుకొలత (ఞ,y) రాశులలో తెలపండి అని విద్యార్థులను ప్రశ్నిస్తే అది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణను తెలుపుతుంది. |
ఎ.అనుప్రయుక్తం
బి.నైపుణ్యం |
సి.కౌశలాలు
డి.అవగాహన |
'న్యూటన్ ఆఫ్ ఏంటిక్విటీ'గా భావించబడిన గణితశాస్త్రవేత్త. |
ఎ.సోక్రటీస్
బి.యూక్లిడ్ సి.ఆర్కిమెడిస్ డి.అపోలినియస్ |
మాంటిసోరి పద్ధతిలో ఈ గుణం ఉంది. |
ఎ.సామూహిక ఆటల ద్వారా సాంఘిక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. |
బి.వ్యాయామ శిక్షణ గుంపుల ద్వారా జరుగుతుంది. |
సి.పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. |
డి.తరగతులు ఉంటాయి. |
విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందుటకు ఈ బోధనోపకరణం తోడ్పడుతుంది. |
ఎ.చార్టులు
బి.జియోబోర్డు సి.వర్క్‌బుక్ డి.బులెటిన్‌బోర్డు |
Home / Unlabelled / 'న్యూటన్ ఆఫ్ ఏంటిక్విటీ'గా భావించబడిన గణితశాస్త్రవేత్త. - డిఎస్సీ మెథడాలజీ-మ్యాథ్స్